DK Aruna
-
#Telangana
Ramachander Rao : తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన ఎన్. రామచందర్‌రావు
ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ..పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, యువతను ఆకర్షించడం, గ్రామీణ స్థాయిలో బలమైన నిర్మాణం కల్పించడం ప్రధాన లక్ష్యాలు కావాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ మద్దతును పెంచడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.
Date : 05-07-2025 - 1:58 IST -
#Speed News
DK Aruna: ఎంపీ డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యత!
మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యురాలు మరియు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. ఆమెను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) కన్సులేటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించింది.
Date : 23-05-2025 - 3:47 IST -
#Telangana
DK Aruna : డీకే అరుణ ఇంట్లో పడిన దొంగ ఎక్కడి వాడు ? నేరచరిత్ర ఏమిటి ?
డీకే అరుణ(DK Aruna) ఇంట్లోకి చొరబడిన దొంగ పేరు అక్రమ్.
Date : 19-03-2025 - 8:55 IST -
#Telangana
DK Aruna : డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఎట్టకేలకు దొరికాడు
దొంగ చొరబడిన సమయంలో.. ఇంట్లో డీకే అరుణ(DK Aruna) లేరు.
Date : 18-03-2025 - 11:45 IST -
#Telangana
CM Revanth : బీజేపీ ఎంపీ అరుణకు సీఎం రేవంత్ ఫోన్.. వివరాలివీ
ఘటన జరిగిన తీరును, తనకున్న అనుమానాలను రేవంత్ రెడ్డికి(CM Revanth) ఈసందర్భంగా అరుణ వివరించారు.
Date : 17-03-2025 - 10:09 IST -
#Speed News
DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్‌పై డీకే అరుణ ఫైర్ ..
DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌పై బీజేపీ నేత, ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. సోనియా గాంధీ పుట్టిన రోజునే ఇచ్చిన హామీలు నెరవేర్చుతానన్న చెప్పిన రేవంత్, ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదని ఆమె విమర్శించారు. గత సంవత్సరం కాలంలో రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, కేంద్రం నుంచి నిధులు లేకుండా ఈ ప్రభుత్వం ఇళ్లు నిర్మించగలదా? అని ప్రశ్నించారు డీకే అరుణ.
Date : 03-11-2024 - 1:35 IST -
#Telangana
DK Aruna : డీకే అరుణకు కేబినెట్ మంత్రిత్వ శాఖ..?
డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవి ఖాయమని సమాచారం.
Date : 08-06-2024 - 9:09 IST -
#Andhra Pradesh
BJP : తెలంగాణ బీజేపీ ఎంపీలు ఢిల్లీకి పయనం
బండి సంజయ్ , డీకే అరుణ, రఘునందన్ రావులతో సహా ఎన్డీయే ఎంపీల సమావేశం కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు . రేపు జరగనున్న ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరుకానున్నారు.
Date : 06-06-2024 - 12:10 IST -
#Telangana
Modi’s Guarantee : నారాయణపేటలో ‘మోడీ గ్యారెంటీ’ల ప్రకటన..
గత పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్లు ఇచ్చామని..తాము ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని దుయ్యబట్టారు
Date : 10-05-2024 - 6:00 IST -
#Telangana
Telangana : రేవంత్ రెడ్డి ఓ దోకేబాజ్ – డీకే అరుణ
రేవంత్ రెడ్డి..ప్రజలకు సేవ చేసేందుకు రాలేదని.. ఉన్నది ఊడ్చుకుపోయేందుకు వచ్చిన దోకేబాజ్ అంటూ విమర్శించారు
Date : 10-05-2024 - 5:33 IST -
#Telangana
Mahabubnagar : పదవులకు డీకే అరుణ ముందు…అభివృద్ధికి వెనుక – సీఎం రేవంత్ రెడ్డి
డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు
Date : 04-05-2024 - 8:08 IST -
#Telangana
KCR Bus Yatra: రేవంత్ ఛోటా భాయ్.. మోడీ బడే భాయ్: కేసీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చోటా భాయ్, నరేంద్ర మోడీ బడే భాయ్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. రేవంత్, మోడీ ఇద్దరూ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
Date : 26-04-2024 - 10:59 IST -
#Telangana
CM Revanth Reddy: కేసీఆర్ సచ్చినా రుణమాఫీ ఆగదు: రేవంత్
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలనీ, లేదంటే పదవి నుంచి వైదొలగాలని సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు రుణమాఫిపై బీఆర్ఎస్ కు దిమ్మతిరికే కౌంటర్ ఇచ్చారు.
Date : 23-04-2024 - 8:32 IST -
#Telangana
DK Aruna: డీకే అరుణ ఆస్తి వివరాలు, భర్తకు 82 వాహనాలు
మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో ఆమెకు, ఆమె భర్తకు ట్రక్కులు, కార్లు సహా 82 వాహనాలున్నట్లు పేర్కొన్నారు.
Date : 19-04-2024 - 11:00 IST -
#Speed News
DK Aruna: రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు : డీకే అరుణ
DK Aruna: గురువారం ఉదయం గద్వాల్‌లోని జరిగిన ముఖ్య నేతల సమావేశంలో నాగర్‌కర్నూల్ అభ్యర్థి భర్త్‌ప్రసాద్‌తో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల హామీలు లేకపోయినా కేంద్రంలో మరో ఐదు హామీలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె నాయకులను కోరారు. కాంగ్రెస్ పార్టీకి అడిగే […]
Date : 11-04-2024 - 9:30 IST