Nalgonda District
-
#Telangana
Nagarjuna Sagar : నిండుకుండలా నాగార్జునసాగర్ జలాశయం.. 24 గేట్లు ఎత్తి నీరు విడుదల
. ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో 1,74,533 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 2,33,041 క్యూసెక్కులకు చేరుకుంది. అంటే జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు వస్తూనే ఉండగా, అదే సమయంలో దిగువ ప్రాంతాలకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ఇది కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలకు ముందస్తు హెచ్చరికలు ఇచ్చేందుకు కారణమైంది.
Published Date - 10:33 AM, Wed - 13 August 25 -
#Telangana
Minister position : మేము అన్నదమ్ములం అనే విషయం హైకమాండ్ కు తెలియదా?: రాజగోపాల్ రెడ్డి
నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదమ్ములం అనే విషయం పార్టీ హైకమాండ్‌కు తెలియదా? అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
Published Date - 01:45 PM, Tue - 12 August 25 -
#Telangana
KTR : నల్గొండ జిల్లాలో కేటీఆర్‌పై రెండు కేసులు.. ఎందుకంటే.. ?
ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై పలు ఆరోపణలతో బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పెట్టిన పోస్టులను కేటీఆర్(KTR) ఫార్వర్డ్ చేశారని రజిత శ్రీనివాస్ ఆరోపించారు.
Published Date - 11:46 AM, Wed - 26 March 25 -
#Speed News
Bird flu : మళ్లీ విజృంభించిన బర్డ్ ఫ్లూ..
యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఒక కోళ్ళ ఫారంలో 500 కోళ్ళు బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయని చెబుతున్నారు. దీంతో 52 వేల కోళ్ళు, 17 వేల కోడి గుడ్లు, 85 టన్నుల దానాను భూమిలో పూడ్చిపెటినట్టు అధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతం అంతా శానిటైజ్ చేశారు.
Published Date - 11:33 AM, Sat - 22 March 25 -
#Telangana
SLBC Tunnel: ఏమిటీ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ? 20 ఏళ్లుగా ఎందుకు నిర్మిస్తున్నారు ?
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్టు పనులను రూ.2813 కోట్లతో చేపట్టేందుకు 2005 ఆగస్టులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
Published Date - 08:32 AM, Mon - 24 February 25 -
#Telangana
Jagadish Reddy : ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్య
Jagadish Reddy : నల్గొండలో మీడియాతో మాట్లాడిన జగదీశ్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను, తెలంగాణ తల్లి రూపు మార్పును తీవ్రంగా ఎండగట్టారు. తాము ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ మాత విగ్రహాన్ని సచివాలయంలో ఉంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
Published Date - 04:12 PM, Sun - 8 December 24 -
#Telangana
KCR : రేపు 3 జిల్లాల్లో పర్యటించనున్న కేసీఆర్
KCR:మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్(brs) అధినేత కేసీఆర్(kcr) రేపు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం, బాధిత రైతులతో సమావేశమవుతారు. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. We’re now on WhatsApp. Click to Join. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, సభలు, సమావేశాలతో బిజీగా ఉంటే, […]
Published Date - 11:29 AM, Sat - 30 March 24 -
#Telangana
KCR: రైతు మల్లయ్యను కలవనున్న కేసీఆర్
నల్గొండ జిల్లా ముహంపల్లి గ్రామానికి చెందిన ఆపదలో ఉన్న రైతు మల్లయ్యను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి తనను పరామర్శించాలని వేడుకున్న వీడియో వైరల్‌గా మారడంతో మల్లయ్య కోసం కేసీఆర్ రెడీ అయ్యారు
Published Date - 05:30 PM, Tue - 26 March 24 -
#Speed News
Komatireddy: నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరలో చేపడతాం: మంత్రి కోమటిరెడ్డి
Komatireddy: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరలో చేపడతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాభవన్ ద్వారా పాలన సాగించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఎత్తిచూపారు. ప్రజాపాలన కార్యక్రమంలో అందిన అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, 100 రోజుల్లోగా సంబంధిత పథకాలను అమలు చేస్తామని హామీనిస్తూ పథకాలను వేగంగా అమలు చేయాలని ఉద్ఘాటించారు. టిఎస్‌ఆర్‌టిసి బస్సుల్లో 30 లక్షల […]
Published Date - 01:24 PM, Mon - 15 January 24 -
#Speed News
Gutha Sukender Reddy: నేను పార్టీ మారడం లేదు. పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు!
తాను పార్టీ మారడం లేదు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
Published Date - 11:45 AM, Mon - 11 December 23 -
#Speed News
Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల లీడ్
Nalgonda : గతంలో తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆయువుపట్టుగా నిలిచిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి గత వైభవం కనిపిస్తోంది.
Published Date - 10:03 AM, Sun - 3 December 23 -
#Telangana
TS Elections: పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజ, అందరూ లీడింగే!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ మేరకు పోస్టల్ బ్యాలట్ లెక్కింపు షురూ అయ్యింది.
Published Date - 08:52 AM, Sun - 3 December 23 -
#Speed News
Gutha Sukender Reddy: శాసన మండలి ఛైర్మన్ గుత్తా వాహనాలు తనిఖీ
Gutha Sukender Reddy: మిర్యాలగూడ పట్టణంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై, నల్గొండ వస్తుండగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వాహనాన్ని ,తన కాన్వాయ్ వాహనాలను తిపర్తి మండల కేంద్రంలోని చెక్ పాయింట్ వద్ద ఆపి పోలీసులు తనిఖీలు చేశారు. శాసన మండలి ఛైర్మన్ హోదాలో ఉన్న సరే తన వాహనాన్ని చెక్ చేస్తున్న పోలీసులకు గుత్తా సుఖేందర్ రెడ్డి పూర్తిగా సహకారం అందించారు. కాగా త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు […]
Published Date - 05:34 PM, Tue - 14 November 23 -
#Speed News
Gutta: మేడిగడ్డ ఘటన విషయంలో రాజకీయం చేయడం మంచిది కాదు- గుత్తా
నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు.
Published Date - 11:25 AM, Wed - 25 October 23 -
#Telangana
Mother Dairy Politics: మదర్ డైరీలో రచ్చ రచ్చ, మంత్రి జగదీష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు
మదర్ డైరీలో మంత్రి జగదీష్ రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారని కాంగ్రెస్ నేత బీర్ల ఐలయ్య సంచలన ఆరోపణలు చేశారు.
Published Date - 12:21 PM, Fri - 29 September 23