Munugode By Election
-
#Speed News
Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల లీడ్
Nalgonda : గతంలో తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆయువుపట్టుగా నిలిచిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి గత వైభవం కనిపిస్తోంది.
Date : 03-12-2023 - 10:03 IST -
#Telangana
BRS Game : కేసీఆర్ తురుపుముక్కలు ఎర్రన్నలు..!
తెలంగాణ సీఎం కేసీఆర్ (BRS Game)ఎత్తుగడకు కామ్రేడ్లు బోల్తాపడ్డారు. మునుగోడులో అవసరార్థం ఉపయోగించుకున్నారని ఆలస్యంగా తెలిసిసొచ్చింది.
Date : 22-08-2023 - 5:53 IST -
#Telangana
Munugode Bypoll : రికార్డు బద్దలు కొట్టిన మునుగోడు…90శాతంపైగా పోలింగ్ నమోదు..!!
అంతా ఊహించినట్లుగానే జరిగింది. మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో మునుగోడులో పోలింగ్ నమోదు అయ్యింది. గురువారం ఉదయం జరిగిన ఉపఎన్నిక పొలింగ్ కు ఉదయం కాస్త నెమ్మదిగా చేరుకున్న ఓటర్ల…సాయంత్రంకల్లా ఊపందుకుంది. చివరి గంటలో ఓటర్లు పెద్దెత్తున తరలివచ్చి ఓటను వినియోగించుకన్నారు. సాయంత్రం 6 దాటినా క్యూలైన్లో ఓటర్లు ఉండటంతో పోలింగ్ ఆలస్యంగా ముగిసింది. కొన్ని పోలింగ్ బూతులలో రాత్రి 10గంటల వరకు సాగింది. అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ ముగిశాక…వివరాలను వెల్లడించారు ఎన్నికల అధికారులు. […]
Date : 04-11-2022 - 6:46 IST -
#Speed News
Munugode By-Poll : మునుగోడులో కొనసాగుతున్న పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటు....
Date : 03-11-2022 - 8:46 IST -
#Speed News
Hyderabad : హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో మరో హవాలా రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీసులు. మునుగోడు ఉప ఎన్నికలకు కొన్ని గంటల ముందు...
Date : 02-11-2022 - 10:17 IST -
#Telangana
TS : హైదరాబాద్ చేరుకున్న కోమటిరెడ్డి… షోకాజ్ నోటిసుపై ఏమంటారో..?
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ముగిసిన మరుసటి రోజే ఆయన హైదరాబాద్ కు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటిసుకు వెంకట్ రెడ్డి ఎలా స్పందిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు రాహుల్ యాత్ర కొనసాగుతోది. ఈ యాత్రలో కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి పాల్గొంటారా లేదా? ఇది కూడా సస్పెన్స్ గానే ఉంది. అయితే తనపై వచ్చిన అభియోగాలపై క్లిన్ చీట్ ఇచ్చేంతవరకు ఇంట్లో […]
Date : 02-11-2022 - 10:29 IST -
#Telangana
Munugodu Elections: మునుగోడు క్లైమాక్స్ హోరు
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం దాదాపుగా ముగిసింది. మూడు ప్రధాన పార్టీలు ఆయా వర్గాలను ఆకర్షించడానికి సర్వ శక్తులను ఒడ్డారు.
Date : 01-11-2022 - 12:28 IST -
#Telangana
Bandi Sanjay : బీజేపీ అధికారంలోకి రాగానే కేటీఆర్ తోపాటు వాళ్లందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయిస్తాం..!!
మునుగోడు ఉపఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లు రాజకీయాలు సాగుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మొయినాబాద్ ఫాం హౌజ్ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు సంజయ్. యాదాద్రిలో సంజయ్ ప్రమాణం చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంజయ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ నోళ్లకు సంప్రోక్షణ చేస్తే […]
Date : 29-10-2022 - 6:53 IST -
#Telangana
TS : మంత్రి జగదీశ్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ నోటీసులు..!!
మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ…ఈ నోటీసులు జారీ చేసిన ఈసీ…శనివారం మధ్యాహ్నం 3గంటలలోపు వివరణ ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 25న మునుగోడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై జిల్లా అధికారులను నివేదిక […]
Date : 29-10-2022 - 6:33 IST -
#Telangana
Munugode Manifesto: మునుగోడు ఉప ఎన్నిక కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల..!
మునుగోడులో తనను గెలిపిస్తే 500 రోజుల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తానని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి హమీ ఇచ్చారు.
Date : 27-10-2022 - 11:21 IST -
#Telangana
Palvai Sravanthi: మునుగోడులో మహిళా ఓటర్లపై కాంగ్రెస్ ఆశలు
మునుగోడులో చాపకింద నీరులా కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లను భారీగా రాబట్టేలా అడుగులు వేస్తున్నారు
Date : 26-10-2022 - 12:31 IST -
#Telangana
Munugode: 95% పై గులాబీ గుస్సా, మునుగోడు ఓటర్లకు `విమాన` యోగం
గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ పోలింగ్ పెర్సెంటేజ్ పెంచాలని ప్లాన్ చేసింది. కనీసం 95శాతం పోలింగ్ ఉండాలని స్కెచ్ వేసింది.
Date : 26-10-2022 - 11:56 IST -
#Telangana
Munugode : యూత్ కోసం కేటీఆర్ రోడ్ షో లు
యూత్ ను ఆకర్షించడానికి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు రోడ్ షోలను నిర్వహించడానికి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. చోటుప్పల్ నుంచి రోడ్ షోలను ప్రారంభించారు.
Date : 22-10-2022 - 5:11 IST -
#Telangana
Munugode : ఏపీపై మునుగోడు చిత్రం
మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఏపీ రాజకీయాన్ని మార్చబోతుంది. తెలుగుదేశం పార్టీ వలన లాభాన్ని బీజేపీ అంచనా వేస్తోంది.
Date : 21-10-2022 - 1:59 IST -
#Telangana
KTR Munugode: మోటార్లకు మీటర్లు పెడుతున్న మోడీ కావాలా? రైతుబంధు ఇస్తున్న కేసీఆర్ కావాలా?
ప్రతి రైతు తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎలా ఉన్నదో ఆలోచించుకొని రైతన్నులు
Date : 18-10-2022 - 8:01 IST