Komatireddy Raj Gopal Reddy
-
#Telangana
Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు
Congress : గతంలో మంత్రి పదవిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ విషయంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త సవాళ్లను విసిరేలా కనిపిస్తున్నాయి.
Date : 07-09-2025 - 8:54 IST -
#Telangana
Congress : కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య భేటీ అనేది అసత్యం: రాజగోపాల్ రెడ్డి
. ఎవరైనా సామాన్యంగా కలవడాన్ని రహస్య భేటీగా చూపించడమేంటీ? ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. నేను ఎవరి వెనక కూడా కుట్రలు చేసేటివాడిని కాను అని రాజగోపాల్ రెడ్డి మీడియాతో స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని మీడియా వర్గాలు, సోషల్ మీడియా ఖాతాలు ఆయనపై వివిధ ఊహాగానాలను వ్యాప్తి చేశాయి.
Date : 25-08-2025 - 11:35 IST -
#Telangana
Minister position : మేము అన్నదమ్ములం అనే విషయం హైకమాండ్ కు తెలియదా?: రాజగోపాల్ రెడ్డి
నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదమ్ములం అనే విషయం పార్టీ హైకమాండ్‌కు తెలియదా? అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
Date : 12-08-2025 - 1:45 IST -
#Telangana
Komatireddy Raj Gopal Reddy : కాంగ్రెస్ కు రాజగోపాల్ రాజీనామా చేయబోతున్నారా..?
Komatireddy Raj Gopal Reddy : మంత్రి వెంకటరెడ్డి ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతూ పూజలు చేయగా, మరోవైపు రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు
Date : 05-08-2025 - 7:07 IST -
#Telangana
Komatireddy Raj Gopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ‘ఆ శాఖ ‘పై కోరిక
Komatireddy Raj Gopal Reddy : తాజాగా తనకు హోంశాఖ అంటే ఇష్టమని స్వయంగా వెల్లడించారు. అయితే ఏ శాఖ వచ్చినా సమర్థవంతంగా పనిచేసే బాధ్యతను తీసుకుంటానని స్పష్టం చేశారు
Date : 25-03-2025 - 5:18 IST -
#Telangana
Epuri Somanna : కాంగ్రెస్ లో చేరిన ఏపూరి సోమన్న
బిఆర్ఎస్ నేత ఏపూరి సోమన్న కాంగ్రెస్ గూటికి చేరారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు
Date : 15-04-2024 - 5:40 IST -
#Speed News
Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల లీడ్
Nalgonda : గతంలో తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆయువుపట్టుగా నిలిచిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి గత వైభవం కనిపిస్తోంది.
Date : 03-12-2023 - 10:03 IST -
#Telangana
T leaders in delhi : ఢిల్లీలో తెలంగాణ రాజకీయ వేడి
తెలంగాణ రాజకీయం ఢిల్లీకి (T leaders in delhi)మారింది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు హస్తిన కేంద్రంగా పావులు కదుపుతున్నాయి.
Date : 24-06-2023 - 4:44 IST -
#Telangana
Komati reddy Media : కాంగ్రెస్ కు సొంత మీడియా, కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో..?
కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఉన్న ఇమేజ్ ను(Komati reddy Media) ఎవరు చెరపలేరు. గత నాలుగు దశాబ్దాలుగా వాళ్ల బ్రాండ్ కాంగ్రెస్.
Date : 21-06-2023 - 3:06 IST -
#Telangana
BJP slogan : కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జంపింగ్ ముద్ర, గెలిపించినా బీఆర్ఎస్ లోకే..!
కాంగ్రెస్ పార్టీ మీద అపనమ్మకం ఉంది. ఆ పార్టీ తరపున గెలిచినప్పటికీ అధికారపార్టీలోకి వెళ్లిపోతారని(BJP slogan) వినిపిస్తోంది.
Date : 19-06-2023 - 4:35 IST -
#Telangana
Komatireddy Rajgopal Reddy Key Comments : కార్యకర్తలు రెడీగా ఉండండి…అసెంబ్లీ ఎన్నికలకు గడువు లేదు…!!
తెలంగాణలో ముందస్తు ఎన్నికల గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ముందస్తుకు వెళ్తారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ఇదే మాటను పదే పదే చెబుతూ వస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చిన రెడీగా ఉండాలంటూ తమ కార్యకర్తలను పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నాయి. అయితే అధికార టీఆర్ఎస్ మాత్రం ముందస్తు ముచ్చటే లేదని తెగేసి చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంతో తాజాగా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు […]
Date : 28-11-2022 - 6:34 IST -
#Telangana
TS/BJP : హస్తినకు ఈటెల, కోమటిరెడ్డి… అమిత్ షాతో భేటీ.!!
మునుగోడు ఉపఎన్నిక బీజేపీకి నిరాశ కలిగించింది. విజయం సాధిస్తామని భావించిన బీజేపీకి ఊహించని ఫలితం ఎదురైంది. దీంతో ఆ పార్టీ తీవ్ర నిరాశలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తినకు వెళ్లారు. అక్కడ కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితం…అనంతరం జరిగిన పరిస్థితులపై కేంద్రమంత్రితో చర్చించనున్నారు. మునుగోడులో ఓటమి కారణం ఏంటీ… బీజేపీ పై వచ్చిన ఆరోపణల గురించి క్లుప్తంగా అమిత్ […]
Date : 15-11-2022 - 11:51 IST -
#Telangana
Telangana Cop: అడిషనల్ ఎస్పీ డీజీపీ ఆఫీస్‌కు అటాచ్
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రచారం చేసినట్లు గుర్తించడంతో జోగులాంబ- గద్వాల్ జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ రాములు నాయక్‌ను తెలంగాణ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
Date : 07-11-2022 - 3:14 IST -
#Telangana
Munugodu Elections: మునుగోడు క్లైమాక్స్ హోరు
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం దాదాపుగా ముగిసింది. మూడు ప్రధాన పార్టీలు ఆయా వర్గాలను ఆకర్షించడానికి సర్వ శక్తులను ఒడ్డారు.
Date : 01-11-2022 - 12:28 IST -
#Telangana
Munugode: 95% పై గులాబీ గుస్సా, మునుగోడు ఓటర్లకు `విమాన` యోగం
గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ పోలింగ్ పెర్సెంటేజ్ పెంచాలని ప్లాన్ చేసింది. కనీసం 95శాతం పోలింగ్ ఉండాలని స్కెచ్ వేసింది.
Date : 26-10-2022 - 11:56 IST