HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Kcr Focused On Brs Mla Candidates 2023

BRS MLA Candidates: కేసీఆర్ ఖరారు చేసిన 78 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లేనా?

దేశవ్యాప్తంగా ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల హడావుడి కనిపిస్తున్నది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ హడావుడి కాస్త ఎక్కువగానే ఉంది

  • Author : Vamsi Chowdary Korata Date : 13-08-2023 - 2:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRS MLA Candidates
New Web Story Copy 2023 08 13t140826.517

BRS MLA Candidates: దేశవ్యాప్తంగా ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల హడావుడి కనిపిస్తున్నది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ హడావుడి కాస్త ఎక్కువగానే ఉంది. తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. కాగా తాజాగా బీఆర్ఎస్ పార్టీ తరుపున బరిలోకి నిలిచే అభ్యర్థులు వీరేనంటూ ప్రచారం జరుగుతుంది. దాదాపుగా సీఎం కేసీఆర్ ఇప్పటికే 78 మంది అభ్యర్థులను ఖరారు చేశారట.

ఉమ్మడి అదిలాబాద్ – 7/10

సిర్పూర్ – కోనేరు కొనప్ప
చెన్నూరు – బాల్క సుమన్
ఆసిఫాబాద్ – అత్రం సక్కు
అదిలాబాద్ – జోగు రామన్న
బోథ్ – రాథోడ్ బాపు రావు
నిర్మల్ – ఇంద్రకరణ్ రెడ్డి
ముదోల్ – విఠల్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ – 8/9

ఆర్మూర్ – జీవన్ రెడ్డి
బోధన్ – షకీల్ అహ్మద్
జుక్కల్ – హనుమంత్ షిండే
బాన్సువాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఎల్లారెడ్డి – జాజుల సురేందర్
నిజామాబాద్ అర్బన్ – గణేష్ బిగాల
నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్ధన్
బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి

కరీంనగర్ – 8/13

కోరుట్ల – కల్వకుంట్ల విద్యాసాగర్ రావు/సంజీవ్
జగిత్యాల – సంజయ్
మంథని – పుట్ట మధు
కరీంనగర్ – గంగుల కమలాకర్
సిరిసిల్ల – కేటీఆర్
మానకొండూరు – రసమయి బాలకిషన్
హుస్నాబాద్ – వొడితెల సతీష్ కుమార్
రామగుండం – కొరుకంటి చందర్

ఉమ్మడి మెదక్ – 6/10

సిద్దిపేట – తన్నీరు హరీష్ రావు
నారాయణఖేడ్ – ఎం భూపాల్ రెడ్డి
నర్సాపూర్ – చిలుముల మదన్ రెడ్డి
పఠాన్ చెరు – గూడెం మహిపాల్ రెడ్డి
దుబ్బాక – కొత్త ప్రభాకర్ రెడ్డి
గజ్వేల్ – కేసీఆర్

ఉమ్మడి రంగారెడ్డి – 12/14

మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి
మల్కాజ్ గిరి – మైనంపల్లి హన్మంతరావు
కుత్బుల్లాపూర్ – కేపీ వివేకానంద
కూకట్ పల్లి – మాధవరం కృష్ణారావు
ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఎల్బి నగర్ – దేవిరెడ్డి సుదీర్ రెడ్డి
మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి
రాజేంద్ర నగర్ – ప్రకాష్ రెడ్డి
శేరిలింగంపల్లి – అరికేపుడి గాంధీ
చేవెళ్ల – కాలె యాదయ్య
వికారాబాద్ – మెతుకు ఆనంద్
తాండూర్ – పైలట్ రోహిత్ రెడ్డి

ఉమ్మడి హైదరాబాద్ – 6/15

ముషీరాబాద్ – ముఠా గోపాల్
అంబర్ పేట – కాలేరు వెంకటేష్
ఖైరతాబాద్ – దానం నాగేందర్
జూబ్లీహిల్స్ – మాగంటి గోపీనాథ్
సనత్ నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ – టి పద్మారావు

ఉమ్మడి మహబూబ్ నగర్ – 10/14

కొడంగల్ – పట్నం నరేందర్
నారాయణ్ పేట్ – ఎస్ రాజేందర్ రెడ్డి
మహబూబ్ నగర్ – వి శ్రీనివాస్ గౌడ్
జడ్చర్ల – సి లక్ష్మారెడ్డి
దేవరకద్ర – అల వెంకటేశ్వర రెడ్డి
మక్తల్ – చిట్టెం రామ్మోహన్ రెడ్డి
వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గద్వాల్ – బండ్ల కృష్ణమోహన్
నాగర్ కర్నూల్ – మర్రి జనార్దన్ రెడ్డి
కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్

ఉమ్మడి నల్లగొండ – 10/12

దేవరకొండ – రమావత్ రవీంద్ర కుమార్
మిర్యలగూడ – నల్లమోతు భాస్కర్ రావు
హుజూర్ నగర్ – శానంపుడి సైదిరెడ్డి
సూర్యాపేట – జి జగదీష్ రెడ్డి
నల్గొండ – కంచర్ల భూపాల్ రెడ్డి
భువనగిరి – పైలా శేఖర్ రెడ్డి
నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి – గాదరి కిషోర్
ఆలేరు – గొంగడి సునీత
మునుగోడు – కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ఉమ్మడి వరంగల్ – 6/12

పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్ రావు
నర్సంపేట – పెడ్డి సుదర్శన్ రెడ్డి
పరకాల – చల్లా ధర్మారెడ్డి
వరంగల్ పశ్చిమ – దాస్యం వినయ్ భాస్కర్
వర్ధన్నపేట – ఆరూరి రమేష్
భూపాల్ పల్లీ – గండ్ర వెంకటరమణారెడ్డి

ఉమ్మడి ఖమ్మం – 5/10

పినపాక – రేగ కాంతారావు
ఇల్లందు – బానోత్ హరిప్రియ
ఖమ్మం – పువ్వాడ అజయ్ కుమార్ సత్తుపల్లి – సండ్ర వెంకటవీరయ్య
అశ్వారావుపేట – మెచ్చా నాగేశ్వర రావు

Also Read: Rule In Cricket: క్రికెట్ లో ఈ రూల్ గురించి తెలుసా..? బ్యాట్స్‌మెన్ ఇలా చేస్తే ఔట్..?!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 elections
  • 78 MLA List
  • brs
  • candidates
  • cm kcr
  • MLAs
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd