HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Burj Khalifa Lights Up To Celebrate Telanganas Bathukamma Festival

బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ.. ఎంత ఖర్చో తెలుసా

దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై బతుకమ్మ పండగకు సంబందించిన వీడియోను ప్రదర్శించారు.

  • Author : Dinesh Akula Date : 24-10-2021 - 1:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై బతుకమ్మ పండగకు సంబందించిన వీడియోను ప్రదర్శించారు.బతుకమ్మ విశిష్టత తెలియచేసేలా రూపొందించిన మూడు నిమిషాల వీడియోను ఖలీఫా స్క్రీన్ పై రెండు సార్లు ప్రదర్శించారు. దీనికోసం ఎంత వెచ్చించారో తెలుసా?

ఖలీఫాపై ఇలాంటి ప్రదర్శనల కోసం ప్రతి మూడు నిమిషాలకయ్యే ఖర్చు యాభై లక్షల రూపాయల నుండి మొదలవుతుందని బుర్జ్ ఖలీఫా మార్కెటింగ్ ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు.

ఖలీఫాపై రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల మధ్యలో ప్రతి మూడు నిమిషాల వీడియో కోసం మాములు రోజుల్లో దాదాపు అరవై లక్షల రూపాయలను, వీకెండ్స్ లో అయితే దాదాపు 70 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట.

ఎనిమిది నుండి పది గంటల లోపు మూడు నిమిషాల వీడియోను రెండు సార్లు వేయడానికి దాదాపు కోటి రూపాయలు అవుతాయని, ఏడు గంటల నుండి అర్థరాత్రి వరకు మూడు నిమిషాల వీడియోను ఐదు సార్లు వేయడానికి రెండు కోట్లకు పైగానే ఖర్చవుతుందట.

ప్రస్తుతం బుర్జ్ ఖలీఫా పై ఏర్పాటు చేసే డిస్ప్లే విషయాలను ముల్లెన్ లోవె మేనా అనే దుబాయ్ కి చెందిన మార్కెటింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఇక్కడ ఏదైనా వీడియో ప్రదర్శించాలనుకుంటే నాలుగు వారాల ముందే వీడియోకి సంబందించిన కంటెంట్ ఇవ్వాలని, దీన్ని ఖలీఫా యాజమాన్యమైన ఎమ్మార్ ప్రాపర్టీస్ అప్రూవ్ చేయాలనీ తెలుస్తోంది.

ప్రదర్శన కోసం అయ్యే ఖర్చంతా ముందే చెల్లించాల్సి ఉంటుందట. ఈ లెక్క ప్రకారం బుర్జ్ ఖలీఫా పై బతుకమ్మ ప్రదర్శనకు కోటి రూపాయలు అయ్యుంటాయి.

ఈ డబ్బు ప్రభుత్వం ఇచ్చిందా? లేదా ఆ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఇచ్చారా అనే విషయంపై క్లారిటీ లేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bathukamma
  • burj khaleefa
  • kalvakuntla kavitha
  • telangana

Related News

Liquor Price

Liquor Price Hike : తెలంగాణ మద్యం ప్రియులకు బిగ్ షాక్.. !!

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, సాధారణ బ్రాండ్ల (Ordinary Brands) ఫుల్ బాటిల్‌పై రూ. 20 నుండి రూ. 60 వరకు, ఇక ప్రీమియం బ్రాండ్ల (Premium Brands) పై ఏకంగా రూ. 100 నుండి రూ. 120 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    Telangana : సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు అందించే వస్తువుల సరఫరా పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • CV Anand Assumes Charge as Telangana DGP

    CV Anand: తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

  • Ashu Reddy

    Ashu Reddy : హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి

Latest News

  • keralam Results : కేరళలో ‘రేవంత్’ ప్రభంజనం.. పినరయి కోటలో పాగా వేసిన తెలంగాణ ‘టైగర్’

  • TVK Vijay : దేశ వ్యాప్తంగా చర్చ గా మారిన ‘విజయ్’ కులం !

  • West Bengal CM Ceremony : మే 9న బెంగాల్ CM ప్రమాణ స్వీకారం!

  • Kerala Election Results : కేరళంలో గేమ్ ఛేంజర్ గా ‘రేవంత్ రెడ్డి’

  • Tamilnadu Results : సీఎం ఓడిపోయాడు..డిప్యూటీ సీఎం గెలిచాడు !!

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd