HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Brs Ex Mla Madan Lal Private Photos Are Viral

Viral : సోషల్ మీడియా లో వైరల్ గా మారిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాసలీలలు

వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ రాసలీలలు

  • Author : Sudheer Date : 20-08-2023 - 11:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
brs ex mla madan lal private photos are viral
brs ex mla madan lal private photos are viral

తెలంగాణ (Telangana) లో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే తమ అభ్యర్థుల లిస్ట్ ను సిద్ధం చేసి ఉంచగా..అధికార పార్టీ బిఆర్ఎస్ సైతం రేపు మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించబోతుంది. దాదాపు 90 మందితో కూడిన ప్రకటనను కేసీఆర్ ప్రకటించబోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మూడోసారి విజయం సాధించి సత్తా చాటాలని బిఆర్ఎస్ భావిస్తుంది. మరోపక్క కాంగ్రెస్ , బిజెపి పార్టీలు మాత్రం ఆ ఛాన్స్ బిఆర్ఎస్ కు ఇవ్వకూడదని గట్టిగానే ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ తరుణంలో బిఆర్ఎస్ నేతలపై గట్టి నిఘా పెట్టింది.

అధికార పార్టీ నేతలకు సంబదించిన రహస్యాల ఫై ఫోకస్ చేసి..వాటితో బిఆర్ఎస్ ఫై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేయాలనీ చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ (Ex MLA Banoth Madan Lal) రాసలీలలు అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా (Private Photos) మారాయి. ఓ మహిళతో రాసలీలలు చేస్తున్నట్లు ఉన్న ఫోటోలు బిఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఫొటోస్ ఫై ప్రతిపక్ష పార్టీలతో పాటుసొంత పార్టీలోని ఆశావాహులు ప్రధానాస్త్రాలుగా మలుచుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తారా? అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

ఈ ఫొటోస్ ఫై మదన్ లాల్ వర్గం ఘాటుగానే సమాధానమిస్తున్నారు. అవి మార్ఫింగ్‌ ఫొటోలు అని ఆరోపించారు. మదన్‌లాల్‌కే బీఆర్‌ఎస్‌ అధిష్టానం టికెట్‌ ఇవ్వనుందని, అది తట్టుకోలేకే ఎమ్మెల్యే రాములు నాయక్‌ (Ramulu Naik) వర్గమే ఈ పని చేయించిందని ఆరోపిస్తున్నారు. దీనిపై రాములు నాయక్‌ వర్గం స్పందిస్తూ ఒకరి ఫొటోలను వైరల్ చేయాల్సిన అవసరం తమకు లేదని చెబుతోంది. ఈ రాసలీలల ఫొటోల వ్యవహారంపై మదన్‌లాల్‌ నేరుగా స్పందించాల్సి ఉంది.

ప్రస్తుతం వైరా (Wyra ) సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాములు నాయక్ ఉన్నారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ కష్టమని ప్రచారం జరగుతోంది. దీంతో మాజీ ఎమ్మెల్యేలు బానోతు మదన్ లాల్, చంద్రావతిలో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు మదన్‌లాల్‌కు టికెట్ ఓకే అయిందన్న ప్రచారం గట్టిగా వినిపిస్తుంది. ఈ క్రమంలో ఆయన ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నారంటూ ఫోటోలు బయటకు రావటం కలకలం రేపుతోంది.

Read Also : Monsoon Health Tips: మీరు వర్షాకాలంలో కూడా ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఇంటి చిట్కాలు పాటించండి..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Banoth Madan Lal
  • Banoth Madan Lal Private Photos
  • bjp
  • brs
  • BRS MLA Ramulu Naik
  • congress
  • Ex MLA Banoth Madan Lal news
  • Ex MLA Banoth Madan Lal viral
  • telangana
  • telangana elections
  • wyra constituency
  • Wyra EX MLA

Related News

Good news for Singareni workers: Union Minister Kishan Reddy

Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణికి మరో రెండు కీలక బొగ్గు బ్లాక్‌లు దక్కనున్నాయి. ఒడిశాలోని నైనీ కోల్‌ బ్లాక్‌తో పాటు తాడిచెర్ల-2 కోల్‌ బ్లాక్‌ను కూడా సింగరేణికి కేటాయిస్తున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం సంస్థ భవిష్యత్తుకు పెద్ద ఊరటనిస్తుందని చెప్పారు. ఢిల్లీలో మంగళవారం మాట్లాడిన కిషన్‌ రెడ్డి సింగరేణికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Prashant Kishor To Contest

    Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

  • Ration Cards To Be Issued W

    Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్

Latest News

  • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

  • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

  • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

  • ‘అమ్మ’ రాజీనామా కలకలం.. అసలేం జరుగుతోంది

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd