Telangana Elections
-
#Speed News
Komatireddy Venkat Reddy : కౌంట్‌డౌన్ స్టార్ట్.. సెప్టెంబర్ 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్
Komatireddy Venkat Reddy : తెలంగాణలో చాలా కాలంగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు చివరకు పచ్చజెండా ఊగబోతున్నట్లు కనిపిస్తోంది.
Published Date - 04:41 PM, Sun - 31 August 25 -
#Speed News
Alert : తెలంగాణలో ZPTC, MPTC షెడ్యూల్ విడుదల
Alert : తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.
Published Date - 12:16 PM, Sun - 31 August 25 -
#Telangana
BJP : నన్ను 11 ఏళ్లుగా ఫుట్‌బాల్‌లా ఆడుకున్నారు: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి ఫుట్‌బాల్‌ను బహుమతిగా పంపిన ఘటనను గుర్తు చేస్తూ, రాజాసింగ్ స్పందించారు. బహుళ మెజారిటీతో గెలిచిన ఓ ఎంపీ ఇంత నిరాశకు లోనవడం అంటే పార్టీ అంతర్గత పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి.
Published Date - 02:19 PM, Wed - 27 August 25 -
#Telangana
BRS Silver Jubilee: ఒక ‘క్షతగాత్రుడి’ రజతోత్సవం !!
ఇప్పుడిక పార్టీ రజతోత్సవాళ(BRS Silver Jubilee)పేరిట భారీ 'బలప్రదర్శన' కు కేసీఆర్ నడుం బిగించారు.
Published Date - 01:24 PM, Fri - 25 April 25 -
#Telangana
Kishan Reddy : కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో మీ ఓటు కీలకం
Kishan Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుండీ మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రాడ్యుయేట్లు , ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలకమైన పిలుపు ఇచ్చారు. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామాలను తీసుకురావాలని అంచనాలు వ్యక్తం చేయబడ్డాయి.
Published Date - 11:00 AM, Thu - 27 February 25 -
#Telangana
KCR : ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్.. ఎందుకంటే..?
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వెళ్లినట్లు సమాచారం. ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉందని, కేవలం సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రిని సందర్శించారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ తన ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యాక ఇంటికి చేరుకోనున్నారు.
Published Date - 11:51 AM, Thu - 20 February 25 -
#Telangana
CM Revanth Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాలు
CM Revanth Reddy : స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ముందుగా నిర్వహించాల్సిన ఎన్నికల అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను కోర్టుకు సమర్పించాల్సిన అంశం కూడా ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఇస్తారని సమాచారం.
Published Date - 10:26 AM, Wed - 12 February 25 -
#Speed News
KTR : అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్
KTR : ఎన్నికల హామీలపై కాంగ్రెస్‌ను విమర్శిస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. "అక్కరకు రాని చుట్టం.. మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునదా నెక్కిన బారి గుర్రం.. గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!" అన్న పద్యాన్ని ఉదహరిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను అడ్డంకిగా చరిత్రరహితంగా పేర్కొన్నారు.
Published Date - 12:05 PM, Sun - 5 January 25 -
#Telangana
MLC Elections: మరోసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగేందుకు జీవన్ రెడ్డి సై!
2023 అసెంబ్లీ ఎన్నికలో జగిత్యాల నుండి జీవన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత ఆయన ప్రత్యర్థి సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ కండువా కప్పడంతో జీవన్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.
Published Date - 12:47 PM, Sat - 30 November 24 -
#Speed News
KTR : రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు
KTR : భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను బహిర్గతం చేస్తూ , తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను, అవినీతిని ఎలా ప్రోత్సహిస్తోందో పార్టీ సీనియర్ నేతలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గురువారం గుర్తు చేశారు.
Published Date - 01:17 PM, Thu - 26 September 24 -
#Speed News
Rs 4000 Pension : రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
Rs 4000 Pension : రూ.4వేల ఆసరా పెన్షన్ పంపిణీ ఎప్పటినుంచి ? అనే దానిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.
Published Date - 12:48 PM, Sat - 11 May 24 -
#Telangana
Telangana Ministers : తెలంగాణ మంత్రులకు ‘లోక్‌సభ’ పరీక్ష.. ఎందుకంటే ?
Telangana Ministers : ఈ లోక్‌సభ ఎన్నికలు కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే కాదు.. తెలంగాణ మంత్రులకు కూడా ఒక పరీక్షలా మారాయి.
Published Date - 07:55 AM, Sat - 11 May 24 -
#Special
Kingmaker : 12 లోక్‌సభ సీట్లతో బీఆర్ఎస్ కింగ్‌మేకర్ అవుతుందా ?
Kingmaker : ‘‘మేం పది నుంచి పన్నెండు లోక్‌సభ సీట్లు గెలిస్తే రాజకీయాలు మారిపోతాయి’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెబుతున్నారు.
Published Date - 07:57 AM, Thu - 2 May 24 -
#Speed News
Telangana Elections : 17 లోక్‌సభ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు : సీఈఓ వికాస్ రాజ్
Telangana Elections : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై కీలక వివరాలను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వికాస్ రాజ్ మీడియాకు వెల్లడించారు.
Published Date - 02:36 PM, Wed - 1 May 24 -
#Telangana
MP Candidates Qualifications : లోక్‌సభ అభ్యర్థుల విద్యార్హతల చిట్టా ఇదిగో..
MP Candidates Qualifications : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యే నెలకొంది.
Published Date - 12:50 PM, Sun - 28 April 24