HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Banakacharla Really Cause Damage To Telangana

Banakacherla Project : బనకచర్ల వల్ల తెలంగాణ కు నిజంగా నష్టం ఏర్పడుతుందా..?

Banakacherla Project : ఈ ప్రాజెక్టుకు అనుమతులు అవసరం కూడా లేకపోవచ్చు, ఎందుకంటే ఇది మిగిలిపోయే నీటిని మాత్రమే వినియోగించేందుకు లక్ష్యంగా తీసుకుంటున్నారు

  • Author : Sudheer Date : 05-06-2025 - 12:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Banakacherla Project
Banakacherla Project

బనకచర్ల ప్రాజెక్టు (Banakacherla Project) పేరుతో రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా కవిత (Kavitha) వంటి నేతలు దీనిని తెలంగాణ ప్రజల మనస్సులను రెచ్చగొట్టేందుకు ఒక ఆయుధంగా వాడే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ (BRS) నేతలు బనకచర్ల ద్వారా చంద్రబాబు తెలంగాణ నీటిని లాక్కుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ కూడా స్పందించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలు నిజానికి ఆధారాలు లేనివే. అసలు బనకచర్ల వల్ల తెలంగాణ(Telangana )కు నష్టం ఏమిటో మాత్రం ఎవరూ స్పష్టంగా చెప్పడంలేదు.

PM Modi : పేదల సంక్షేమానికి కట్టుబడిన ఎన్‌డీఏ ప్రభుత్వం: ప్రధాని మోడీ

బనకచర్ల ప్రాజెక్టు ఒక సాధారణ ఎత్తిపోతల పథకం. ఇది వరద సమయంలో సముద్రంలోకి వృథాగా పోయే నీటిని భద్రంగా నిల్వ చేసుకుని వాడుకునే ప్రయత్నం. ఇది శ్రీశైలం లేదా సాగర్ డ్యామ్‌ల నుంచి నీటిని అక్రమంగా తీసుకునే ప్రాజెక్టు కాదు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు అవసరం కూడా లేకపోవచ్చు, ఎందుకంటే ఇది మిగిలిపోయే నీటిని మాత్రమే వినియోగించేందుకు లక్ష్యంగా తీసుకుంటున్నారు. ఇది దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే లాభం, ఎందుకంటే అదే వరద తెలంగాణ వైపు కాకుండా సముద్రంలోకి పోతుంది. ఆ నీటిని వాడుకుంటే తెలంగాణకు నష్టం ఏమిటి?

YCP : క్యాడర్, లీడర్లను బలి పశువులుగా వాడుకుంటున్న జగన్..?

ఇలాంటి విషయాల్లో ప్రజల చైతన్యాన్ని ఉపయోగించుకోవాలి కానీ చిచ్చుపెట్టి ద్వేష రాజకీయాలకు ప్రోత్సాహం ఇవ్వకూడదు. గతంలో ఇరు రాష్ట్రాల మధ్య పలు వివాదాలు బలంగా ఉన్నా, ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు సహకారంతో ఎదగాలన్న అభిలాషతో ఉన్నారు. ఇప్పుడు కూడా “ఏపీ నీటిని దొంగలిస్తోంది” అనే వాదనలు ప్రజలను ఆకర్షించవు. బనకచర్ల వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతున్న వారు, దాని పై స్పష్టమైన సాంకేతిక కారణాలు చెబితేనే ప్రజలు నమ్ముతారు. లేదంటే ఈ ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరణతో నింపిన గాలి మాటలే అవుతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Banakacherla Project
  • Banakacherla Project Controversy
  • brs
  • chandrababu
  • cm revanth
  • kavitha
  • telangana

Related News

Son Writes Exam Hours After Father's Death

గుండెపోటుతో తండ్రి మృతి.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలోనూ తన భవిష్యత్తు కోసం తండ్రి కన్న కలలను నెరవేర్చేందుకు ఒక కుమారుడు పరీక్షా హాలుకు వెళ్లిన ఘటన స్థానికులను కలచివేసింది. మోత్కూరుకు చెందిన ఉపాధ్యాయుడు కూరెళ్ల ఎల్లయ్య (48) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ఈ విపత్తు ఎదు

  • Telugu States IRCTC Special Trains

    తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్

  • Good News For Unemployed

    IT Park : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..విశాఖ లో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

  • Minister Uttam Holds High L

    Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష

  • Gandhi Sarovar Musi

    Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

Latest News

  • పచ్చిమిర్చి కేవలం రుచి కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు!

  • చెరకు రసం తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

  • ఇన్‌స్టాగ్రామ్ వాడేవారికి బిగ్ అప్డేట్‌!

  • బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్‌మన్ గిల్, స్మృతి మంధాన!

  • నిర్మాతగా నేను నష్టపోయాను విజయ్ సేతుపతి

Trending News

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd