HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Auto Drivers Fire On Congress Free Bus Travel Scheme

Auto Drivers : తెలంగాణ కాంగ్రెస్ కు మొదటి షాక్ తగలబోతుందా..?

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలుచేస్తే ఆటో కార్మికుల బతుకుదెరువు ఎలా..? అని తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు

  • Author : Sudheer Date : 09-12-2023 - 11:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Autodrivers
Autodrivers

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) కు మొదటి షాక్ తగలబోతున్నట్లు తెలుస్తుంది. కర్ణాటక లో ఎలాగైతే ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చిందో..అదే తరహా లో తెలంగాణ లో భారీగా ఉచిత హామీలు ప్రకటించి అధికారం చేపట్టింది. అందులో భాగంగా ముందుగా ఆరు గ్యారెంటీ హామీల (Congress 6 Guarantees) ఫై సీఎం రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ప్రజల్లో నమ్మకం కలిగించారు. ఆరు గ్యారెంటీ హామీల్లో భాగంగా ముందుగా మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి (Free Bus Travel For Women ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రారభించబోతున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ఎక్కడికంటే అక్కడికి ప్రయాణించవచ్చని , వయసుతో సంబంధం లేదని , ఏదైనా గుర్తింపు కార్డు ఉంటె సరిపోతుందని తెలియజేసారు. దీంతో మహిళలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆటోడ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలుచేస్తే ఆటో కార్మికుల బతుకుదెరువు ఎలా..? అని తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ట్రాన్స్‌పోర్ట్‌ ఆధారిత వాహనాలపై ఆధారపడి జీవనం చేస్తున్న డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడాల్సిందేనా అంటూ వారంతా వాపోతున్నారు. కాంగ్రెస్‌ ఆటో రంగ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయడమో లేదా ఆటో కార్మికుల బతుకు దెరువుకు భరోసానివ్వడమో చేయాలని విన్నవించారు. అందులో భాగంగానే శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశామని ఆటో యూనియన్‌ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

Read Also : Telangana Assembly Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Auto Drivers
  • congress
  • free bus travel
  • hyderabad
  • telangana
  • Telangana Women

Related News

Death

Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

హైద‌రాబాద్‌లో మైన‌ర్ బాలిక ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌ పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసిన‌ట్లు స‌మాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోంద‌ని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వా

  • Pavan Kalyan (1)

    JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • Heavy Rain Forecast for Telangana

    Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

  • RCB FANS

    HYD : ఐపీఎల్ సంబ‌రాలు.. హైద‌రాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల ర‌చ్చ‌.. పోలీసుల లాఠీఛార్జ్‌

  • Mynampalli Rohith

    Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

Latest News

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

  • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

  • Indian Govt: విదేశీయులకు కొత్త రూల్స్.. కేంద్ర హోంశాఖ కీలక మార్పులు

Trending News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd