HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ap Cm Ys Jagan Hyderabad Trip Ended

CM Jagan: ముగిసిన సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన

సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు వచ్చిన సీఎం జగన్ నేరుగా నంది నగర్‌లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లారు.

  • Author : Praveen Aluthuru Date : 04-01-2024 - 2:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Jagan
CM Jagan

CM Jagan: సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు వచ్చిన సీఎం జగన్ నేరుగా నంది నగర్‌లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లారు. కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం, శాలువా అందించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైస్ జగన్ కేసీఆర్‌తో సమావేశం కావడం ఇదే తొలిసారి. మరోవైపు తన సోదరి వైఎస్‌ షర్మిల వైఎస్‌ఆర్‌టీపీ కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన రోజే హైదరాబాద్ లో పర్యటించడం, పైగా లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లి తల్లి విజయమ్మతో అరగంట సేపు మాట్లాడారు. సీఎం జగన్ దాదాపు రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్ లో అడుగు పెట్టారు. తల్లి విజయమ్మతో సమావేశం తర్వాత ఆయన బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు.

Also Read: Sankrnathi Free Bus : సంక్రాంతికి కూడా ఉచితమేనట..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm jagan
  • hyderabad
  • kcr
  • Lotus Pond
  • Vijayamma.

Related News

Uttam Kumar Reddy

శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, తద్వారా రైతు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

  • New Liquor Brands

    మందుబాబులుకు గుడ్ న్యూస్.. త్వరలో 600కి పైగా కొత్త మద్యం బ్రాండ్లు

  • Fire Incident In Maitrivana

    మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం..కాలిబూడిదైనా కోచింగ్ సెంటర్

  • The Bill Is Passed

    Telangana Bill Passed : ‘ది బిల్ ఈజ్ పాస్డ్’ ఎమోషనల్ మూమెంట్ కు 12 ఏళ్లు

  • Rowdy Sheeter Rapes A Minor

    మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

Latest News

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

  • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

  • భారత్ నుండి ట్రంప్ ఇప్పుడు ఎంత టారిఫ్ వసూలు చేస్తారు?

Trending News

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd