HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Another Miracle In Hyderabad The Opening Of The Uppal Skywalk Today

Uppal Skywalk: హైదరాబాద్ లో మరో అద్భుతం, నేడు ఉప్పల్ స్కైవాక్ ప్రారంభం

పెరుగుతున్న ట్రాఫిక్ తో పాదచారులు పడే ఇబ్బందుల్ని తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం స్కైవాక్ లను నిర్మిస్తోంది.

  • Author : Hashtag U Date : 26-06-2023 - 11:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sky
Sky

హైదరాబాద్ సిటీ గ్లోబల్ నగరంగా మారుతోంది. మరో అద్భుత నిర్మాణంగా పేరు తెచ్చుకోబోతున్న ఉప్పల్ స్కైవాక్ ని ఈరోజు మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. దేశంలో అత్యంత పొడవైన స్కైవాక్ ఇది. కాలు కిందపెట్టకుండా, ట్రాఫిక్ తో సంబంధం లేకుండా మొత్తం 6 లొకేషన్లు చుట్టిరావచ్చు. 660 మీటర్ల పొడవుతో ఉన్న ఈ స్కైవాక్ కి అనుసంధానంగా 9 లిఫ్ట్ లు ఏర్పాటు చేశారు. వందేళ్లపాటు సేవలందించే విధంగా పటిష్టంగా నిర్మాణం జరిగింది. 25కోట్ల రూపాయల ఖర్చుతో ఉప్పల్ స్కైవాక్ నిర్మించారు.

పెరుగుతున్న ట్రాఫిక్ తో పాదచారులు పడే ఇబ్బందుల్ని తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం స్కైవాక్ లను నిర్మిస్తోంది. ఉప్పల్ జంక్షన్లో ఏ వైపు నుంచి ఎటు వెళ్లాలన్నా పాదచారులు కష్టపడేవారు. ఈ కష్టాలకు చెక్ పెడుతూ మెట్రో స్టేషన్, వివిధ బస్టాప్ లకు అనుసంధానంగా ఈ స్కైవాక్ ఏర్పాటు చేశారు. మెహదీపట్నంలో కూడా ఇదే తరహాలో స్కైవాక్ కి ప్రణాళికలు సిద్ధమైనా కంటోన్మెంట్ భూమి అడ్డుగా ఉంది. కంటోన్మెంట్ భూమి విషయంలో ఇప్పటికే కేంద్రానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఆ భూమి అందుబాటులోకి వస్తే మెహదీపట్నంలో కూడా స్కైవాక్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే నగరంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు చాలా చోట్ల ఉన్నాయి. రద్దీ రోడ్లను దాటేందుకు చాలామంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లను ఉపయోగించుకుంటుంటారు. అయితే ఉప్పల్ లాంటి జంక్షన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లతో పెద్దగా ఉపయోగం ఉండదు. ఓవైపు నుంచి ఇంకోవైపుకి వెళ్లాలంటే స్కైవాక్ లాంటి నిర్మాణాలు అవసరం.

Also Read: Russian Airstrikes: సిరియాపై రష్యా వైమానిక దాడి: 9 మంది మృతి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • ktr
  • traffic
  • Uppal Skywalk

Related News

Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

ఒక ఉబెర్ డ్రైవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో, ఒకప్పుడు అమెజాన్‌లో ఉద్యోగిగా పనిచేసిన ఆ డ్రైవర్, డ్రైవింగ్ పట్ల తనకున్న అభిరుచిని కొనసాగించడానికి ఉద్యోగాన్ని వదిలేశాడని వెల్లడైంది. హైదరాబాద్‌కు చెందిన ఆ వ్యక్తి, తన నగరాన్ని అన్వేషిస్తూనే వివిధ నగరాల ప్రజలను కలుసుకునేందుకు వీలు కల్పించే ఉబెర్‌లో చేరాడు. ఉద్యోగి అమెజాన్‌ను వదిలి ఉబెర్

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

  • Heavy rain forecast for Telangana.

    Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

  • Sister of Women's Commission Chairperson Gadwal Vijayalakshmi goes missing.

    Gadwal Vijaya Laxmi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి అదృశ్యం

Latest News

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

  • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd