Traffic
-
#Speed News
HYDRA : అక్రమ కట్టడాల తొలగింపులో హైడ్రా కీలక పాత్ర: హైకోర్టు ప్రశంస
ప్రైవేట్ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలు ముఖ్యం. నగర నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ సౌకర్యం వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ఇవ్వాల్సిన అవసరం న్యాయవ్యవస్థపై ఉంది అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నగరంలో అభివృద్ధి పేరుతో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాణిజ్య భవనాలు ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టుతున్నాయని, వాటిపై ప్రభుత్వం, సంబంధిత సంస్థలు కఠినంగా స్పందించాలని ధర్మాసనం పేర్కొంది.
Published Date - 11:26 AM, Fri - 29 August 25 -
#Speed News
Hyd Rains : హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వర్షం.. ఆ రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్
Hyd Rains : హైదరాబాద్‌లో గత కొన్ని గంటల నుంచి భారీ స్థాయిలో వర్షం కురుస్తోంది. నగరంలోని పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, ట్యాంక్ బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా అన్ని ప్రధాన ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Published Date - 01:35 PM, Wed - 13 August 25 -
#automobile
Car Driving Tips: కొత్తగా కారు డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
మీరు తరచుగా ట్రాఫిక్ ఉండే రోడ్లపై ప్రయాణించాలనుకుంటే ప్రయాణం ప్రారంభించే ముందు గూగుల్ మ్యాప్స్ చూడడం తెలివైన పని. గూగుల్ మ్యాప్స్ ద్వారా మీరు ట్రాఫిక్ పరిస్థితిని ముందుగానే తెలుసుకోవచ్చు.
Published Date - 09:37 PM, Thu - 7 August 25 -
#automobile
Auto Tips: ట్రాఫిక్ లో 1 నిమిషం పాటు కారు ఆగితే ఎంత పెట్రోల్ ఖర్చవుతుందో మీకు తెలుసా?
ట్రాఫిక్ లో వాహనాలను ఆఫ్ చేయడం వల్ల కలిగే లాభాల గురించి నిపుణులు తెలిపారు.
Published Date - 10:00 AM, Fri - 8 November 24 -
#Telangana
KBR Park Traffic Improvements : KBR పార్క్ చుట్టూ అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు
KBR Park Traffic Improvements : KBR పార్క్ చుట్టూ అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు, సిగ్నళ్లు, యూటర్న్‌లు లేకుండా చర్యలు చేపట్టింది
Published Date - 09:23 PM, Fri - 4 October 24 -
#Speed News
Hyderabad: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రణాళికలు
సాయంత్రం వేళల్లో చాలా మంది ఐటీ ఉద్యోగులు ఆఫీసుల నుంచి బయటకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. వర్షం పడితే రోడ్లన్నీ జలమయం అవుతాయి. దీంతో ట్రాఫిక్ పరిస్థితిని తీవ్రతరం చేస్తుంది. రద్దీని తగ్గించాల్సిన అవసరం ఉంది
Published Date - 04:11 PM, Sat - 29 June 24 -
#Speed News
Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం నగరంలోని పలు ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మారడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జంటనగరాలలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Published Date - 05:49 PM, Sun - 23 June 24 -
#India
Traffic Rules : వాహనదారులు ఇక స్పీడ్ తగ్గించుకోవాల్సిందే..లేకపోతే మీ జేబులు ఖాళీనే
జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానుండగా, భారీగా జరిమానాలు విధించనున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1000 నుంచి రూ.2000వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది
Published Date - 08:14 AM, Tue - 28 May 24 -
#Telangana
TS Traffic Challan: గుడ్‌న్యూస్: పెండింగ్ చలాన్లపై రాయితీ గడువు పొడిగింపు
తెలంగాణలో పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాయితీ ఇవ్వడంతో పెండింగ్ చలాన్ల చెల్లింపునకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. 2023 డిసెంబర్ 26వ తేదీన ఈ అవకాశాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ సర్కార్.
Published Date - 07:52 PM, Wed - 10 January 24 -
#Speed News
e-Challan: నకిలీ ట్రాఫిక్ చలాన్ల వెబ్‌సైట్స్ .. జాగ్రత్త
ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించిన కొద్ది రోజులకే తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల ఈ-చలాన్ వెబ్‌సైట్ సర్వర్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఈ చలాన్ పేరుతో నకిలీ వెబ్ సైట్స్ పుట్టుకొస్తున్నాయి.
Published Date - 05:19 PM, Sat - 30 December 23 -
#Huzurabad
Hyderabad: హైదరాబాద్ లో సరి-బేసి విధానం
నగరంలో పెరుగుతున్న కాలుష్యం, ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు సరి-బేసి విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలిపారు నగర పోలీసు కమిషనర్ కె.శ్రీనివాసరెడ్డి. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు
Published Date - 07:42 PM, Sat - 23 December 23 -
#Telangana
Traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై మరోసారి డిస్కౌంట్స్!
Traffic Challans: గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై రాయితీలు ప్రకటించాలని తెలంగాణ పోలీసు శాఖ యోచిస్తోంది. భారీ రాయితీలు ప్రకటించి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న చలాన్ల సంఖ్యను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం. కాగా గత ఏడాది ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ప్రకటించడం మంచి ఫలితాలను ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న చలాన్‌ల రూపంలో రూ.300 కోట్ల వరకు జరిమానాలు వసూలు చేశారు. నవంబర్ 2023 […]
Published Date - 11:10 AM, Fri - 22 December 23 -
#Telangana
CM Revanth : సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం..నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఆపొద్దు
తెలంగాణ రెండో ముఖ్యమంత్రి (Revanth Reddy) గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి తన మార్క్ కనపరుస్తూ ఆకట్టుకుంటున్నాడు. ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ..వారికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు. ఇప్పటికే ఎన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం..తాజాగా తన కాన్వాయ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. తన కాన్వాయ్ (CM Revanth Convoy) కోసం ట్రాఫిక్ (Traffic) ను అపోదంటూ సీఎం (Revanth Reddy) […]
Published Date - 08:01 PM, Fri - 15 December 23 -
#Speed News
Maratha Quota Protest: హింసాత్మకంగా మారుతున్న మరాఠా జర్వేషన్ అంశం
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల డిమాండ్ హింసాత్మకంగా మారుతుంది. మరాఠా అనుకూల కోటా నిరసనకారులు మంగళవారం మహారాష్ట్రలోని పూణె నగరంలో ముంబై-బెంగళూరు హైవేను దిగ్బంధించి టైర్లు తగలబెట్టారు.
Published Date - 04:33 PM, Tue - 31 October 23 -
#Telangana
Hyderabad Integration Day: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ రూల్స్
సెప్టెంబర్ 17 ఆదివారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని నగర ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మల్లింపు చర్యల వివరాలను విడుదల చేశారు. MJ మార్కెట్ నుండి పబ్లిక్ గార్డెన్ వైపు వెళ్లే వాహనాలకు అనుమతి ఉండదు
Published Date - 11:26 PM, Sat - 16 September 23