HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Yamaha Rx100 Returns To Indian

Rx100: మార్కెట్లోకి మళ్లీ Rx100 బైక్..!!!

గత కొన్ని దశాబ్దాలుగా యూత్ ను అలరిస్తున్న బైక్ లలో Rx100ఒకటి. దీని తయారీదారు జపాన్ కు చెందిన యమహా కంపెనీ. ఎంతో స్టైలీష్ లుక్ తో ఉండే ఈ బైక్ ను కాలేజీ కుర్రాళ్లు ఎంతో ఇష్టపడేవారు. అయితే గత కొన్నాళ్లుగా ఈ బైక్ ప్రొడక్టును నిలిపివేసింది కంపెనీ.

  • Author : hashtagu Date : 21-07-2022 - 9:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yamaha Rx100
Yamaha Rx100

గత కొన్ని దశాబ్దాలుగా యూత్ ను అలరిస్తున్న బైక్ లలో Rx100ఒకటి. దీని తయారీదారు జపాన్ కు చెందిన యమహా కంపెనీ. ఎంతో స్టైలీష్ లుక్ తో ఉండే ఈ బైక్ ను కాలేజీ కుర్రాళ్లు ఎంతో ఇష్టపడేవారు. అయితే గత కొన్నాళ్లుగా ఈ బైక్ ప్రొడక్టును నిలిపివేసింది కంపెనీ. యమహా ఎస్కార్ట్ గ్రూపు భాగస్వామ్యంలో 1985 నుంచి ఉత్పత్తి చేస్తున్న ఈ బైక్ ను 1996 వరకు కొనసాగించారు. తర్వాత కాలంలో ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో యూత్ ఇతర బైక్ ల వైపు మళ్లారు.

ఈ నేపథ్యంలో యమహా కంపెనీ ఆర్ ఎక్స్ 100 ప్రేమికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ బైక్ ను ఆధునిక హంగులతో మళ్లీ మార్కెట్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది కంపెనీ. సరికొత్త రూపులో ఆర్ ఎక్స్ 100ను తీసుకువస్తున్నట్లు యమహా మోటార్ ఇండియా విభాగం చైర్మన్ ఇషిన్ చిహానా వెల్లడించారు. అయితే గతంలో ఉన్న 2 స్ట్రోక్ ఇంజిన్ ఇప్పటి ఉద్గారాల ప్రమాణాల నిబంధనల వల్ల ఇవ్వడం కుదరదని తెలిపింది కంపెనీ.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bike
  • india
  • rx100
  • yamaha

Related News

Four gangsters killed in encounter in Gurugram

Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మోండల్, నేర జరిగిన తీరును పునర్నిర్మించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం, బరుయిపూర్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి మరియు ఇతర పోలీసుల బృందం నిందితుడు ప్రభాస్ మోండల్‌తో కలిసి అర్ధరాత్రి 12:45 గంటల

    Latest News

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

    • FSSAI: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

    • Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

    • INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd