HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Technology
  • >These Are The Best Smartphones Available Under Rs 15000

Smartphones @ 15,000: రూ.15,000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే

రూ.15,000 లోపు మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? మీకోసం బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్టు రెడీగా ఉంది.

  • By Maheswara Rao Nadella Published Date - 10:00 AM, Mon - 13 February 23
  • daily-hunt
Smartphones Under 15,000
Smartphones Under 15,000

రూ.15,000 లోపు మంచి స్మార్ట్ ఫోన్ (Smartphones) కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? మీకోసం బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్టు రెడీగా ఉంది. జస్ట్ చూసి, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి! ప్రస్తుతం తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్లు (Smartphones) అందుబాటులో ఉన్నాయి. మధ్య తరగతి వినియోగదారుల బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లతో పలు ఫోన్లు లభిస్తున్నాయి. Samsung Galaxy F04, Oppo K10, Motorola G62 5G లాంటి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు సైతం రూ. 15 వేలలోపే కొనుగోలు చేసే అవకాశం ఉంది. రూ.15 వేలల్లో లభించిన 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లను లిస్టు చేసి పెట్టాం. జస్ట్ చూసి, మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసుకోవచ్చు.

Samsung Galaxy F04

Samsung Galaxy F04 - Passionate In Marketing

MediaTek P35 చిప్‌సెట్, RAM ప్లస్ ఫీచర్ తో Android 12పై రన్ అవుతోంది. 13MP+2MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది.  ఈ స్మార్ట్ ఫోన్ గరిష్టంగా 8GB RAMతో వస్తుంది. ఈ ఫోన్ జాడే పర్పుల్, ఒపాల్ గ్రీన్ అనే రెండు స్టైలిష్ రంగులలో లభిస్తుంది. 4GB+64GB స్టోరేజ్ వేరియంట్‌ ఫోన్ ధర రూ. 9,499గా కంపెనీ నిర్ణయించింది. Samsung.com, Flipkartతో పాటు ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంది.

It’s #F4Fast, and it’s F 4 Finally here. The new Samsung Galaxy F04 comes loaded with amazing features, and you can grab one before anyone else. Match the features correctly and leave the right answers in the comments to win the #GalaxyF04, F 4 Free. T&C apply. pic.twitter.com/FN8kosSJgT

— Samsung India (@SamsungIndia) January 4, 2023

Poco M4 Pro

POCO M4 Pro Review

Poco M4 Pro స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో లభిస్తోంది. 6GB/64GB వేరియంట్ ధర రూ. 14,999,  6GB/128GB వేరియంట్ ధర రూ. 16,499, 8GB/128GB వేరియంట్ ధర రూ. 17,999గా కంపెనీ నిర్ణయించింది.

Oppo K10

OPPO K10 and OPPO Enco Air2 earbuds launching in India on March 23

ప్రస్తుతం Oppo K10 స్మార్ట్ ఫోన్ రూ.13,990 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌ను Flipkartలో ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించి కూడా పొందవచ్చు. ఈ ఫోన్ Qualcomm Snapdragon 680 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 6.59 అంగుళాల డిస్‌ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీ ఉంది.

Realme 9 5G

realme 9 5G: Specifications & Features - realme Community

Realme 9 5G స్మార్ట్ ఫోన్ 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో రూ. 15,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. Mediatek డైమెన్సిటీ 810 చిప్‌సెట్ ద్వారా ఈ ఫోన్ రన్ అవుతోంది. ఈ ఫోన్ 6.5 అంగుళాల డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000mAH బ్యాటరీతో పాటు పలు లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.

Motorola G62 5G

Smartphones Moto G62 5G launched in India: price, bank offers, sale date, specifications

Motorola G62 5G స్మార్ట్ ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ 14,999కి Flipkartలో అందుబాటులో ఉంది. Qualcomm Snapdragon 695 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.55 అంగుళాల డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీ ఉంది.

Also Read:  Tejaswi Yadav: తేజస్వీ యాదవ్‌ కు నిరుద్యోగ యువతి లేఖ.. మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు.. మరి నేను!

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Available
  • Best
  • offline
  • online
  • Phones
  • price
  • smartphones
  • technology
  • under 15000

Related News

Donald Trump

Donald Trump: వైట్‌హౌస్‌లో ట్రంప్ విందు.. టెక్ దిగ్గజాలతో ఏఐ చర్చలు

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్నాలజీ ప్రపంచ దిగ్గజాలకు వైట్‌హౌస్‌లో ఘన విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సహా పలువురు టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగ నాయకులు హాజరయ్యారు.

  • Pova

    Pova Mobiles : POVA స్లిమ్ 5G నుంచి స్లిమెస్ట్ ఫోన్.. ధర ఎంత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

  • AI Training For Journalists

    AI Training For Journalists: తెలంగాణలో జర్నలిస్టులకు తొలి ఏఐ శిక్షణ!

  • Small chip made in India has the power to change the world: PM Modi

    PM Modi : భారత్ తయారు చేసిన చిన్న చిప్ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది: ప్రధాని మోడీ

Latest News

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

  • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd