HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Nokia 105 Classic With In Built Upi Launched In India

Nokia 105 Classic: నోకియా 105 క్లాసిక్ 2G ఫీచర్స్

ప్రముఖ కంపెనీ నోకియా తమ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. నోకియా 105 క్లాసిక్ 2G ఫీచర్ ఫోన్ ధర రూ.999. తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుంది.

  • Author : Praveen Aluthuru Date : 26-10-2023 - 6:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nokia 105 Classic
Nokia 105 Classic

Nokia 105 Classic: ప్రముఖ కంపెనీ నోకియా తమ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. నోకియా 105 క్లాసిక్ 2G ఫీచర్ ఫోన్ ధర రూ.999. తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫోన్ లో UPI ద్వారా చెల్లింపులు జరపవచ్చు. అంటే గూగుల్ పే, ఫోన్ పే యాప్స్ ఇన్-బిల్డ్ గా వస్తుంది.

ఈ ఫీచర్ ఫోన్‌ను కేవలం రూ. 999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను అక్టోబర్ 26 నుండి ఏదైనా రిటైల్ స్టోర్ నుండి మరియు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.కంపెనీ దీనిని 2 కలర్ ఆప్షన్స్ మరియు 4 వేరియంట్లలో పరిచయం చేసింది. సింగిల్ మరియు డ్యూయల్ సిమ్‌తో పాటు ఛార్జర్‌ ఆఫర్ చేస్తోంది.

నోకియా 105 క్లాసిక్ ఫీచర్లు:
ఇది 2G ఫీచర్ ఫోన్. 800mAh బ్యాటరీని అందించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటలు ఉపగించుకోవచ్చు. నోకియా 105 క్లాసిక్ వైర్‌లెస్ FM రేడియోను కలిగి ఉంది. ఇయర్‌ఫోన్‌లు లేకుండా కూడా యాక్సెస్ చేయవచ్చు.

Also Read: DK Aruna: బీజేపీ వీడి కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదు: డీకే అరుణ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2G
  • features
  • Nokia 105 Classic
  • price
  • UPI

Related News

Upi Transactions Records

రికార్డులు బ్రేక్ చేసిన UPI లావాదేవీలు

UPI లావాదేవీలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఆన్లైన్ చెల్లింపుల్లో 85-90% వాటి ద్వారానే జరుగుతున్నాయి. డిసెంబర్లో ఏకంగా 21.6 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. వాటి విలువ ₹27.97 లక్షల కోట్లు.

    Latest News

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ‌ద్ద ఎంత సంప‌ద ఉందంటే?

    • శశాంకాసనం అంటే ఏమిటి? దాని ఉప‌యోగాలేంటి?

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • టైఫాయిడ్ జ్వ‌రం ఇంకా భ‌యంక‌రంగా మార‌నుందా?

    Trending News

      • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

      • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

      • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

      • చ‌రిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌!

      • సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd