UPI
-
#Technology
UPI @ 10 Years : ‘UPI’కి పదేళ్లు..టి షాప్ దగ్గరి నుండి మాల్ వారంతా అంత UPI నే
యూపీఐ కేవలం ఒక పేమెంట్ ఆప్షన్ మాత్రమే కాదు, అది మన జీవనశైలిలో ఒక భాగమైపోయింది. జేబులో చిల్లర సమస్యను తీర్చడమే కాకుండా, లావాదేవీల్లో పారదర్శకతను పెంచింది. ప్రస్తుతం భారత్ దాటి సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, శ్రీలంక వంటి దేశాల్లో కూడా యూపీఐ
Date : 11-04-2026 - 11:45 IST -
#India
Toll Plaza Fee : టోల్ ప్లాజాల వద్ద కొత్త రూల్.. ఫాస్టాగ్ లేకపోతే జేబు ఖాళీ అవ్వడం ఖాయం!
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని అందించింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలకు స్వస్తి పలికేందుకు సిద్ధమైంది
Date : 08-04-2026 - 12:45 IST -
#Business
యూపీఐ పేమెంట్స్.. 1000 రూపాయల బదిలీపై ఛార్జీలు పడతాయా?
చాలా బ్యాంకులు రోజుకు 1 లక్ష రూపాయల వరకు UPI లావాదేవీలను అనుమతిస్తాయి. ఫ్రాడ్స్ జరగకుండా ఉండేందుకు కొన్ని బ్యాంకులు చిన్న చిన్న పేమెంట్స్ కోసం 2000 రూపాయల పరిమితిని కూడా విధిస్తున్నాయి.
Date : 14-02-2026 - 3:56 IST -
#Business
యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!!
మీరు పొరపాటున యూపీఐ మోసానికి గురైతే వెంటనే మీ బ్యాంక్, యూపీఐ యాప్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయండి. సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి.
Date : 14-01-2026 - 2:30 IST -
#India
రికార్డులు బ్రేక్ చేసిన UPI లావాదేవీలు
UPI లావాదేవీలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఆన్లైన్ చెల్లింపుల్లో 85-90% వాటి ద్వారానే జరుగుతున్నాయి. డిసెంబర్లో ఏకంగా 21.6 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. వాటి విలువ ₹27.97 లక్షల కోట్లు.
Date : 02-01-2026 - 9:32 IST -
#Business
UPI Payments: పండుగ సీజన్‌లో యూపీఐదే రికార్డు.. రూ. 17.8 లక్షల కోట్ల లావాదేవీలు!
బ్యాంక్ ఆఫ్ బరోడా కేటగిరీల వారీగా గణాంకాలు సెప్టెంబర్ 2025లో ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌లు, వస్త్ర దుకాణాలు (Apparel stores), ఎలక్ట్రానిక్ దుకాణాలు, సౌందర్య సాధనాలు, మద్యం దుకాణాలలో ఖర్చు వేగంగా పెరిగినట్లు వెల్లడించాయి.
Date : 01-11-2025 - 9:25 IST -
#India
UPI : స్కూల్స్ లలో UPIతో ఫీజుల చెల్లింపు
UPI : UPI ద్వారా ఫీజు చెల్లింపులు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. నగదు నిర్వహణ సమస్యలు తగ్గుతాయి, మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా పాఠశాల ఖాతాకు డబ్బు జమవుతుంది
Date : 12-10-2025 - 11:30 IST -
#Business
Digital Payments: రేపటి నుండి UPI చెల్లింపుల్లో పెను మార్పు!
ఈ కొత్త ఫీచర్ అమలులోకి రావడంతో మొబైల్ ఫోన్‌లో పిన్ నమోదు చేసే అవసరం లేకుండానే చెల్లింపులు పూర్తి చేసే వెసులుబాటు కలుగుతుంది. సురక్షితమైన ఆధార్ డేటా ఆధారంగా ఈ ప్రక్రియ జరగడం వల్ల డిజిటల్ లావాదేవీల పట్ల ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది.
Date : 07-10-2025 - 8:44 IST -
#Business
Economic Changes: నేటి నుండి అమలులోకి వచ్చిన 6 ప్రధాన ఆర్థిక మార్పులీవే!
ఇకపై UPI ద్వారా ఒకేసారి రూ. 5 లక్షల వరకు లావాదేవీలు చేయవచ్చు. ఈ చర్య మోసాన్ని (Fraud), ఫిషింగ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
Date : 01-10-2025 - 4:29 IST -
#Business
Cash Withdrawals: గుడ్ న్యూస్.. యూపీఐ ద్వారా డబ్బు విత్‌డ్రా..!
యూపీఐ ఆధారిత క్యూఆర్ కోడ్ విధానం అమల్లోకి వస్తే వినియోగదారులు తమ ఫోన్‌లోని ఏదైనా యూపీఐ యాప్‌ను ఉపయోగించి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.
Date : 15-09-2025 - 8:58 IST -
#India
UPI : సరికొత్త రికార్డ్ సృష్టించిన UPI
UPI : ఆగస్టులో UPI ద్వారా 2 వేల కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. గత సంవత్సరం ఆగస్టుతో పోలిస్తే ఇది 34% వృద్ధిని సూచిస్తోంది, ఇది డిజిటల్ చెల్లింపుల పట్ల భారతీయుల ఆదరణ ఎంతగా పెరిగిందో స్పష్టం చేస్తుంది
Date : 02-09-2025 - 9:15 IST -
#Technology
UPI : యూపీఐలో డబ్బులు పంపేటప్పుడు వీటిని అస్సలు మర్చిపోవద్దు
UPI : ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురై, డబ్బులు కోల్పోతే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. త్వరగా ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
Date : 06-08-2025 - 1:42 IST -
#India
UPI : ఆగస్టు 1 నుంచి UPI కొత్త రూల్స్.. బ్యాలెన్స్ చెక్, ఆటో పేలో మార్పులు..వినియోగదారులపై ప్రభావం ఎంత?
ఇప్పటివరకు యూపీఐ యాప్‌ల ద్వారా ఎంతసార్లైనా బ్యాలెన్స్ చెక్ చేయడం, పేమెంట్ స్టేటస్ చూడడం సాధ్యపడింది. కానీ కొత్త నిబంధనల ప్రకారం, యూజర్లు రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు. అదేవిధంగా, ఒకే మొబైల్ నంబర్‌తో లింక్ అయిన బ్యాంకు ఖాతాల సంఖ్య ఆధారంగా, రోజుకు 25 సార్లకు మించి ఖాతాల వివరాలను పరిశీలించలేరు.
Date : 26-07-2025 - 11:15 IST -
#Business
UPI Processing: డిజిటల్ చెల్లింపులలో ప్రపంచ అగ్రగామిగా భారతదేశం!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 2016లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ను ప్రారంభించింది. ఇది యూజర్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను ఒకే మొబైల్ యాప్‌లో అనుసంధానించే ఒక వ్యవస్థ.
Date : 20-07-2025 - 6:54 IST -
#Business
UPI Transactions: యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా చేసే టాప్-10 రాష్ట్రాలివే!
ఎన్‌పీసీఐ మొదటిసారిగా రాష్ట్రాల వారీగా వివరాలను ఇచ్చింది. టాప్ నాలుగు రాష్ట్రాలు మే నెలలో కలిపి ఒక బిలియన్ కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేశాయి.
Date : 12-07-2025 - 7:58 IST