Nokia 105 Classic
-
#Technology
Nokia 105 Classic: నోకియా 105 క్లాసిక్ 2G ఫీచర్స్
ప్రముఖ కంపెనీ నోకియా తమ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. నోకియా 105 క్లాసిక్ 2G ఫీచర్ ఫోన్ ధర రూ.999. తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుంది.
Date : 26-10-2023 - 6:03 IST