HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >New Android Phone G21 From Nokia

Nokia: నోకియా నుంచి లెటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్…ధర, ఫీచర్స్ ఇవే..!!

నోకియా...ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. మొబైల్ ఫోన్ల రంగంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. కాలక్రమంలో వెనకబడిపోయింది.

  • Author : hashtagu Date : 12-07-2022 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Download (4)
Download (4)

నోకియా…ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. మొబైల్ ఫోన్ల రంగంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. కాలక్రమంలో వెనకబడిపోయింది. ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వచ్చాక శాంసంగ్ వంటి కంపెనీల నుంచి ఎదురైన పోటీని తట్టుకోలేక మార్కెట్ పరంగా పతనాన్ని చూసింది. నిదానంగా మళ్లీ పుంజుకుంటోంది. ఇప్పుడు రేసులోకి వచ్చిన నోకియా…HMD గ్లోబల్ ద్వారా తన ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది.

తాజాగా నోకియా నుంచి జీ 21 ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ రూ. 15వేల లోపే వినియోగదారులకు అందించనుంది కంపెనీ. భారత్ లో దీని ధర రూ. 12,999గా ఉండనుంది. ఇందులో ప్రారంభ వెర్షన్ ఫోన్లో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ సదుపాయం ఉంది. మరో వెర్షన్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ కలిగి ఉంది. దీని ధర రూ. 14,999.

ఇది నార్డిక్ బ్లూ, డస్క్ కలర్లో లభ్యం కానుంది. ఇందులో 50 ఎంపీ సామర్థ్యంతో ఏఐ ఇమేజింగ్ తో కూడిన ట్రిపుల్ కెమెరాను పొందుపరిచారు. నోకియా జీ21లో లాంగ్ లైఫ్ బ్యాటరీ పొందుపరిచారు. సింగిల్ ఛార్జింగ్ తో మూడు రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఫీచర్స్ పరంగా చూస్తే 6.5 అంగుళాల డిస్ ప్లే, హెచ్డి రిజల్యూషన్, గూగుల్ అసిస్టెంట్ బటన్, ఆక్టాకోర్ ప్రాసెసర్ దీని ప్రత్యేకతలు. ఇతర కంపెనీలకు దీటుగా అత్యధిక రిఫ్రెష్ రేటు కలిగిఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ తన సెగ్మెంట్లో రెడ్ మీ, రియల్ మీ, శాంసంగ్ ఫోన్లకు పోటీ ఇస్తుందని అంతా భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • android
  • g21
  • india
  • nokia
  • Smart Phone

Related News

Gas Effect 4yres

War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసినా, దాని తాలూకు ఆర్థిక గాయాలు మానడానికి మరో రెండు నుండి నాలుగేళ్ల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు

  • Hormuz route opened for India

    Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

Latest News

  • ఈ మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?

  • Urine Risks: మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? కలిగే నష్టాలు, సమస్యలు ఏంటో తెలుసుకోండి.

  • ఐపీఎల్‌లో విషాదం.. బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ మృతి!

  • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

  • Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

Trending News

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd