HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Infinix Smart 7 Released In Market And Features Smart 7

Infinix Smartphone: మార్కెట్లోకి మరో సరికొత్త ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో స్మార్ట్ ఫోన్

  • Author : Anshu Date : 24-02-2023 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Infinix Smartphone
Infinix Smartphone

టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు మార్కెట్ లోకి కొత్త కొత్త ఫోన్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. వినియోగదారులకు నచ్చే విధంగా అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఎన్నో రకాల స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూనే ఉన్నాయి. కాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌ఫినిక్స్ సంస్థ మరో కొత్త మోడల్‌ విడుదల చేసింది.

ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల అవసరాలకు తగ్గట్లుగా కొత్త ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువస్తునట్లు తెలిపింది. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 7 పేరుతో కొత్త ఫోన్ ని రిలీజ్ చేసింది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.7299గా ఉంది. అలాగే ఈ ఫోన్ ఫిబ్రవరి 27 నుంచి ఫ్లిప్‌ కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. భారీ బ్యాటరీ తో వస్తున్న ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇకపోతే ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 7 స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే..

6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 500 నిట్స్‌తో 1500:1 కాంట్రాస్ట్ రేషియో,ఆక్టాకోర్ యూనిసోనిక్ ప్రాసెసర్,4 జీబీ 64 జీబీ వేరియంట్‌లో లభ్యం. అలాగే 2 టీబీ వరకూ మెమరీ విస్తరణ, ఎక్స్ఓఎస్ 12 ఆండ్రాయిడ్ 12 సపోర్ట్,డ్యుయల్ సిమ్‌తో పాటు మైక్రో ఎస్‌డీ స్లాట్13 ఎంపీ కెమెరాతో పాటు ఏఐ లెన్స్, డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్, ఎల్ఈడీ ఫ్లాష్‌తో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 10 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో పాటు 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • Infinix Smartphone
  • Infinix Smartphone 7
  • price

Related News

    Latest News

    • విపక్ష ఎంపీల ఆందోళన – 8 మంది ఎంపీల సస్పెండ్

    • కావాలనే పార్లమెంటులో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు – రాహుల్

    • మజ్లిస్ పార్టీలో విషాదం..మాజీ ఎమ్మెల్యే కన్నుమూత !

    • మణిపుర్ కొత్త సీఎంగా యుమ్నాం ఖేంచంద్

    • జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు

    Trending News

      • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

      • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

      • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

      • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd