HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Hero Motocorp Brings New Touring Bike

Hero MotoCorp: టూరింగ్ బైక్‌.. లేటెస్ట్ టీజర్ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!

భారత్ లో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయినా హీరో మోటోకార్ప్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ హీరో

  • Author : Anshu Date : 04-11-2022 - 5:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hero Motocorp
Hero Motocorp

భారత్ లో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయినా హీరో మోటోకార్ప్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ హీరో మోటోకార్ప్ సంస్థ తాజాగా రాబోయే ఎక్స్ పల్స్ 200టి 4వి అఫీషియల్ టీజర్ ను లాంచ్ చేసింది. ఈ టీజర్ ప్రకారం ఎక్స్ పల్స్ 200 టి 4 వి త్వరలోనే మార్కెట్ లోకి రానుంది. కాగా ఈ బైక్ అప్డేట్ చేసిన ఇంజన్ తో పాటుగా అప్డేట్ చేసిన ఎక్స్ పల్స్ 200 టి కూడా కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లు, కొత్త కలర్ స్కీమ్‌ లను పొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ బైక్ ప్రత్యేకతల గురించి వివరించలేదు. ఈ బైక్ కి ఫోర్క్ కవర్ గెట్టర్స్, హెడ్‌ల్యాంప్ పైన కొత్త వైజర్, కొత్త పెయింట్ స్కీమ్ లతో పాటు మరిన్ని ఫీచర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ బైక్ ఇంజన్ అండ్ ఫీచర్ల విషయానికొస్తే.. కొత్త హీరో ఎక్స్ పల్స్ 200టి 4వి 199.6cc సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్, 4 స్ట్రోక్, 4 వాల్వ్ ఇంజన్‌ తో లబించనుంది. అలాగే ఈ ఎక్స్ పల్స్ 200టి 4వి టర్న్ బై టర్న్ నావిగేషన్, యూ‌ఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్‌తో పాటుగా బ్లూటూత్ ఆధారిత డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ లు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ బైక్ హార్డ్‌వేర్ లలో ఎలాంటి మార్పు లేదు. సస్పెన్షన్ కోసం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ అండ్ వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్బర్‌లను పొందుతుంది. ఇకపోతే ఈ హీరో ఎక్స్ పల్స్ 200టి ధర విషయానికి వస్తే ప్రస్తుత ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.24 లక్షలు కాగా రాబోయే 4వి మోడల్ ధర దీని కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఈ బైక్ ఎప్పుడు అందుబాటులోకి రానుంది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bike
  • Hero MotoCorp
  • india
  • New Features

Related News

    Latest News

    • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

    • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

    • Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

    • Gold Rates: రోజురోజుకూ పడిపోతున్న బంగారం, వెండి ధరలు..

    • Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యపాన నిషేధం ఎత్తవేత

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd