HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Google Pixel 7 Pixel 7 Pro Confirmed Launch India

Google Pixel: త్వరలోనే గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో.. ఫీచర్లు, ధర ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజం గూగుల్ పిక్సెల్ సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో

  • By Anshu Published Date - 09:15 AM, Fri - 23 September 22
  • daily-hunt
Download
Download

ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజం గూగుల్ పిక్సెల్ సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో లాంచ్ చేయనుంది. వీటితో పాటుగా పిక్సెల్ వాచ్ ను కూడా తీసుకురాబోతోంది. కాగా అక్టోబర్ 6న మేడే బై గూగుల్ పేరుతో నిర్వహించేగ్లోబల్ స్పెషల్ ఈవెంట్ వీటిని లాంచ్ చేయబోతోంది. కాగా ఈ మొబైల్ ఫోన్ లు ఫ్లిప్ కార్ట్ లో పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో లు అందుబాటులో ఉండనున్నాయి.

గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ఇండియా లో కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు గూగుల్‌ ధృవీకరించింది. పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ త్వరలో భారత్‌లోకి రానున్నాయి. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి అంటూ గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది. స్నీక్‌పీక్‌ అంటూ ఒక వీడియోను షేర్‌ చేసింది గూగుల్. పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ ఫీచర్స్ విషయానికి వస్తే 6.3 అంగుళాల డిస్‌ప్లే, టెన్సర్ G2 చిప్‌సెట్‌, 5,000 mAh బ్యాటరీ, 33 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జ్‌, ట్రిపుల్ కెమెరా సెటప్‌ ప్రధాన ఫీచర్లుగా ఉండబోతున్నట్లు సమాచారం.

ఇక పిక్సెల్ 7 కలర్స్ విషయానికి వస్తే..బ్లాక్,వైట్‌, పసుపు కలర్స్‌లో రానున్నాయి పిక్సెల్ 7 ప్రొ కూడా బ్లాక్‌, వైట్‌, ఆకుపచ్చ రంగులలో లభించనున్నాయి. కాగా వినియోగదారులు పిక్సెల్ 7, పిక్సెల్ 7 ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని ఎదురు చూస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • flipkart
  • google
  • Google Pixel smartphones
  • Indian markets

Related News

    Latest News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Bihar Election Results : బిహార్ లో మరోసారి ఎన్డీయేదే విజయం – మోదీ

    • Maganti Sunitha: మాగంటి సునీత‌కు కేటీఆర్ మద్దతు వెనక రియల్ లైఫ్ డ్రామా?

    • Honey : తేనె ఎక్కువగా స్వీకరిస్తున్నారా..? అయితే జాగ్రత్త !!

    Trending News

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd