Zimbabwe
-
#Sports
Zimbabwe T10 League: వచ్చేసింది మరో టీ10 లీగ్
టీ10...క్రికెట్ నయా ఫార్మాట్.. గత ఆరేళ్ళగా అబుదాబీ టీ10 లీగ్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. కేవలం 90 నిమిషాల్లో క్రికెట్ ఫ్యాన్స్ కు ఎంతో వినోదాన్ని అందిస్తోంది.
Date : 18-07-2023 - 9:09 IST -
#Sports
Ireland: ప్రపంచ కప్‌కు అర్హత సాధించలేకపోయిన ఐర్లాండ్.. జట్టు కెప్టెన్సీని వదులుకున్న ఆండ్రూ బల్బిర్నీ..!
ఈసారి భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ (Ireland) జట్లు కనిపించవు. వెస్టిండీస్, జింబాబ్వేతో పాటు, ఐర్లాండ్ (Ireland) కూడా ప్రపంచ కప్‌కు అర్హత సాధించలేకపోయింది.
Date : 05-07-2023 - 8:53 IST -
#Sports
WC Qualifier: జింబాబ్వేకు స్కాట్లాండ్ షాక్.. వరల్డ్‌కప్ నుండి ఔట్
ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ప్రపంచకప్‌కు అర్హత సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. తక్కువ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 31 పరుగుల తేడాతో ఆ జట్టును ఓడించింది.
Date : 04-07-2023 - 11:53 IST -
#Sports
ICC Cricket World Cup Qualifier 2023: విండీస్‌కు జింబాబ్వే షాక్
వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫైయింగ్ టోర్నీలో వెస్టిండీస్‌కు షాక్ తగిలింది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన కరేబియన్ టీమ్ తాజాగా జింబాబ్వే చేతిలో మట్టికరిచింది.
Date : 24-06-2023 - 11:39 IST -
#Sports
World Cup Qualifier: రేపటి నుండి వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు.. 10 జట్ల మధ్య 34 మ్యాచ్‌లు..!
జూన్ 18 నుండి 2023 ODI ప్రపంచకప్ క్వాలిఫయర్ (World Cup Qualifier) మ్యాచ్‌లు జరగనున్నాయి. క్వాలిఫైయర్ రౌండ్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Date : 17-06-2023 - 3:05 IST -
#Trending
Most Miserable Country : దయనీయ దేశం జింబాబ్వే..ఇండియా ర్యాంక్ 103
''ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన దేశం''గా(Most Miserable Country) జింబాబ్వే నిలిచింది.
Date : 24-05-2023 - 12:22 IST -
#Sports
Gary Ballance: స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్
జింబాబ్వే స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జింబాబ్వే అతగాడు గ్యారీ బ్యాలెన్స్ తీసుకున్ననిర్ణయం క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేసింది
Date : 20-04-2023 - 11:34 IST -
#Sports
T20 WC: 3 మ్యాచ్ లు..2 బెర్తులు క్రికెట్ ఫ్యాన్స్ కు సూపర్ సండే
టీ ట్వంటీ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరంగా జరుగుతున్న ఎడిషన్ ఏదైనా ఉందంటే ఇది ప్రస్తుత వరల్డ్ కప్ అని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు.
Date : 06-11-2022 - 8:00 IST -
#Sports
Zimbabwe vs Netherlands: జింబాబ్వే సెమీస్ అవకాశాలను దెబ్బతీసిన నెదర్లాండ్స్.!
టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్ 12లో నెదర్లాండ్స్ తొలి విజయాన్ని అందుకుంది.
Date : 02-11-2022 - 2:20 IST -
#Sports
Zimbabwe: పాకిస్తాన్ గాలి తీసిన జింబాబ్వే అధ్యక్షుడు…నెక్ట్స్ టైం రియల్ బీన్ పంపించాలంటూ..!!
T20ప్రపంచ కప్ చాలా యమరంజుగా సాగుతోంది. పసికూన జింబాబ్వే, పాకిస్తాన్ ను గురువారం దారుణంగా ఓడించింది. మొన్న ఐర్లాండ్ కూడా ఇంగ్లండ్ ను చిత్తుచేసింది. చిన్న జట్లు పెద్ద జట్లకు గట్టి షాకిస్తున్నాయి. దీంతో టీ20 మరింత ఆసక్తికరంగా సాగుతోంది. పాక్ పై ఒక్క పరుగుతో జింబాబ్బే చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రాజా పాకిస్తాన్ పగలే చుక్కలు చూపించాడు. మూడు వికెట్లు తీసి పాన్ నడ్డి విరిచాడు. ఈ వార్త […]
Date : 28-10-2022 - 1:15 IST -
#Sports
T20 Match : దురదృష్ఠం అంటే సౌతాఫ్రికాదే… గెలుపు ముంగిట మ్యాచ్ రద్దు
ప్రపంచ క్రికెట్ లో అత్యంత దురదృష్టం వెంటాడే జట్టు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా దక్షిణాఫ్రికానే. ముఖ్యంగా మెగా టోర్నీ..
Date : 25-10-2022 - 10:21 IST -
#Sports
ICC T20 World Cup 2022: సూపర్ 12 పోరుకు కౌంట్ డౌన్.. భారత్ షెడ్యూల్ ఇదే..!
టీ ట్వంటీ ప్రపంచకప్ లో తొలి అంకానికి తెరపడింది.
Date : 21-10-2022 - 9:46 IST -
#Sports
Zimbabwe:సూపర్ 12కు చేరిన జింబాబ్వే
టి20 ప్రపంచకప్ సూపర్ 12 స్టేజ్ లో చివరి బెర్తును జింబాబ్వే దక్కించుకుంది. కీలక మ్యాచ్ లో ఆ జట్టు ఐదు వికెట్ల తేడాతో స్కాట్లాండ్ పై విజయం సాధించింది.
Date : 21-10-2022 - 5:31 IST -
#Sports
T20 World Cup: జింబాబ్వేపై వెస్టిండీస్ విజయం..!
జింబాబ్వేపై వెస్టిండీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. 154 పరుగుల లక్ష్యంT20 ప్రపంచకప్‌లో తో బరిలో దిగిన జింబాబ్వే 122 పరుగులకే 18.2 ఓవర్లలో ఆలౌటైంది.
Date : 19-10-2022 - 6:16 IST -
#Sports
T20 World Cup: ఐర్లాండ్‌పై జింబాబ్వే ఘన విజయం
టీ20 వరల్డ్‌కప్ గ్రూప్-బి క్వాలిఫయర్స్‌లో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై జింబాబ్వే గెలిచింది.
Date : 17-10-2022 - 8:12 IST