HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Gary Ballance Announces Retirement From All Forms Of Cricket

Gary Ballance: స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

జింబాబ్వే స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జింబాబ్వే అతగాడు గ్యారీ బ్యాలెన్స్ తీసుకున్ననిర్ణయం క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేసింది

  • Author : Vamsi Chowdary Korata Date : 20-04-2023 - 11:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gary Ballance
Gary Ballance

Gary Ballance: జింబాబ్వే స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జింబాబ్వే అటగాడు గ్యారీ బ్యాలెన్స్ తీసుకున్ననిర్ణయం క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేసింది. జింబాబ్వే జట్టుకు ముందు గ్యారీ ఇంగ్లాండ్ కు ప్రాతినిధ్యం వహించాడు.

ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు మొత్తం 26 మ్యాచ్‌లు జరిగాయి. రోజురోజుకు ఉత్కంఠభరితమైన పోటీ కనిపిస్తూనే ఉంది. అయితే ఈ క్రమంలో ఓ ఆటగాడు అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఇంగ్లండ్ మరియు జింబాబ్వే తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన గ్యారీ బ్యాలెన్స్ ఏప్రిల్ 19న క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ ప్రకటించాడు. జింబాబ్వే తరపున కేవలం ఒక టెస్ట్, ఐదు ODIలు మరియు ఒక T20 ఇంటర్నేషనల్ ఆడాడు. ఇక గ్యారీ ఇంగ్లాండ్ తరుపున 2014 నుంచి 2017 వరకు 23 టెస్టులు ఆడాడు. తర్వాత ఫామ్ కోల్పోయి ఇంగ్లాండ్ జట్టుకు దూరమయ్యాడు. అనంతరం గ్యారీ జింబాబ్వేతో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా.. తాజాగా ఈ ఆటగాడు మూడు ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. .

గ్యారీ బ్యాలెన్స్ 2014 సంవత్సరంలో ఇంగ్లండ్‌కు అరంగేట్రం చేశాడు. ఆ జట్టు తరుపున మొత్తం 23 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1498 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు మరియు ఏడు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.

Read More: IPL 2023: చిన్నారి సాహసం.. వామికను డేట్ కి తీసుకెళ్లొచ్చా అంటూ విరాట్ కోహ్లీకి ప్లకార్డు?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket
  • England Player
  • Gary Ballance
  • retirement
  • Sports Updates
  • Zimbabwe

Related News

    Latest News

    • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

    • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

    • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

    • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

    • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd