Yuvraj Singh
-
#Business
Yuvraj Singh New Flat: కోహ్లీ ఉండే భవనంలో కొత్త ఇంటిని కొనేసిన యువరాజ్ సింగ్.. ధరెంతో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు..!
యువరాజ్ సింగ్- హాజెల్ కీచ్ ముంబైలో తమ కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ఫ్లాట్‌లు ఉన్న భవనంలోనే యువీ ఫ్లాట్ తీసుకున్నాడు. యువీ ఫ్లాట్ 29వ అంతస్తులో ఉండగా, కోహ్లీ ఈ భవనంలోని 35వ అంతస్తులో నివసిస్తున్నాడు.
Date : 05-10-2024 - 11:45 IST -
#Sports
Cricketer Turned Boxer: బాక్సర్‌గా మారిన యువరాజ్ సింగ్ ప్రత్యర్థి..!
2007 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్, యువరాజ్ సింగ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో యువరాజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
Date : 04-10-2024 - 1:29 IST -
#Sports
Yuvraj Singh: ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా యువరాజ్ సింగ్..?
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోచ్ పాత్ర కోసం భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌ను సంప్రదించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. గత నెల ప్రారంభంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడేళ్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
Date : 25-08-2024 - 9:16 IST -
#Sports
T20 World Record: ఒకే ఓవర్లో 6 సిక్సర్లు, 39 పరుగులు
ఓ యువ బ్యాట్స్ మెన్ ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. అయితే ఆరు బంతులకు ఆరు సిక్సర్ల రికార్డ్ ఇదివరకే నమోదయినప్పటికీ ఈ ఒక్క ఓవర్లో 39 పరుగులు రావడం చర్చనీయాంశమైంది. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే కావడం గమనార్హం.
Date : 20-08-2024 - 4:02 IST -
#Sports
IPL Couches: కోచ్‌లుగా మారుతున్న 2011 ప్రపంచకప్ హీరోలు
2011 లో టీమ్ ఇండియాను చాంపియన్‌గా నిలబెట్టిన చాలా మంది ఆటగాళ్లు రిటైరయ్యారు. కోహ్లీ మినహా ఆల్మోస్ట్ అందరూ రిటైర్ అయ్యారు. అయితే వారిలో చాలా మంది కోచింగ్ రంగంలోకి ప్రవేశించారు. ఇందులో గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి.
Date : 24-07-2024 - 6:10 IST -
#Sports
IPL 2025: గుజరాత్ టైటాన్స్ కు నెహ్రా బై..బై.. కొత్త కోచ్ గా సిక్సర్ల కింగ్
ఆశిష్ నెహ్రా స్థానంలో సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ను గుజరాత్ టైటాన్స్ తమ కోచ్ గా నియమించకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. దీనిపై యువీతో చర్చలు కూడా జరిపినట్టు, అతను కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం
Date : 23-07-2024 - 9:00 IST -
#Sports
Cricketers Apology: చిక్కుల్లో యువీ,రైనా,భజ్జీ వీడియో డిలీట్, క్షమాపణలు చెప్పిన క్రికెటర్లు
హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనాలపై వికలాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ మూవీ బ్యాడ్ న్యూస్ లోని తౌబా తౌబా హుక్ స్టెప్‌ను ఇమిటేట్ చేస్తూ రీల్ చేశారు. దీనిలో వారు ముగ్గురూ నడుము పట్టుకుని, కుంటుకుంటూ నడుస్తూ కనిపించారు. దీనిపై దివ్యాంగుల హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు
Date : 15-07-2024 - 10:52 IST -
#Sports
Yuvraj Singh: ధోనీకి షాక్ ఇచ్చిన యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్ తన ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాడు. షాకింగ్ ఏంటంటే టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి యువరాజ్ సెలెక్ట్ చేసిన జట్టులో చోటు దక్కలేదు. పైగా ఈ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే యువరాజ్ చోటు కల్పించాడు.
Date : 15-07-2024 - 3:16 IST -
#Sports
Rishika Sarkar: నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన చిన్నారి
చిన్న వయసులోనే భవిష్యత్తు భారత మహిళా క్రికెటర్ గా కితాబు అందుకున్న రిషికా సర్కార్. తన అద్భుతమైన బ్యాటింగ్‌కి ఫిదా అయిన యువరాజ్ సింగ్ తన సంతకం చేసిన బ్యాట్‌ను ఆమెకు బహుమతిగా పంపాడు. అంతే కాదు మెర్లిన్ గ్రూప్ రిషికకు స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
Date : 14-07-2024 - 9:04 IST -
#Sports
Anderson Retirement: అండర్సన్ కి లెజెండ్స్ వీడ్కోలు
గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ జేమ్స్ అండర్సన్ రిటైర్మెంట్‌పై భావోద్వేగానికి గురయ్యాడు.హే జిమ్మీ మీరు 22 సంవత్సరాల అద్భుతమైన స్పెల్‌తో క్రీడా ప్రేమికులను ఆకట్టుకున్నారు. మీ బౌలింగ్ వేగం, స్వింగ్ మరియు ఫిట్‌నెస్ అద్భుతంగా ఉన్నాయి.
Date : 13-07-2024 - 1:55 IST -
#Sports
IND vs PAK: అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్ వర్సెస్ పాక్ మధ్య నేడు ఫైనల్ మ్యాచ్..!
ఫైనల్‌లో భారత్-పాక్‌ల (IND vs PAK) మధ్య ఉత్కంఠభరితమైన పోటీని చూడబోతున్నారు అభిమానులు.
Date : 13-07-2024 - 11:30 IST -
#Sports
Yuvraj Singh: యువరాజ్ సింగ్ ఇంట్రస్టింగ్ పోస్ట్.. ట్వీట్ వైరల్
Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశాడు. అందులో ఏముందంటే? “టీమిండియా ప్లేయర్లు బాగా ఆడారు. బామ్మర్ధులూ గుడ్ నైట్” అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే యువీ అలా ఇంగ్లండ్ ప్లేయర్లను బామ్మర్ధులు అనడానికి కారణం లేకపోలేదు. యువరాజ్ సింగ్ బ్రిటీష్ మోడల్ అయిన హేజిల్ కిచ్ ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆమె ఇంగ్లండ్ […]
Date : 28-06-2024 - 10:13 IST -
#Sports
T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో టాప్ 5 ఆటగాళ్లు వీళ్ళే
టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత బ్యాట్స్‌మెన్ల గురించి ఓ లుక్కేద్దాం. టీ20 ప్రపంచకప్ చరిత్రలో 27 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లీ 1141 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు
Date : 31-05-2024 - 2:30 IST -
#Speed News
Yuvraj Singh: టీ20 వరల్డ్‌కప్ బ్రాండ్ అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్
T20 ప్రపంచ కప్ 2024 మొదటిసారిగా USA, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి.
Date : 26-04-2024 - 5:41 IST -
#Sports
Yuvraj Singh: రాజకీయాల్లోకి యువరాజ్ సింగ్..? క్లారిటీ ఇచ్చిన యువీ..!
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) 2024 లోక్‌సభ ఎన్నికల్లో గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేయబోతున్నారా? ఈ రోజుల్లో ఈ ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది.
Date : 02-03-2024 - 10:46 IST