Yuvraj Singh
-
#Sports
Fastest Fifty: యువరాజ్ సింగ్ సిక్సుల రికార్డ్ బద్దలు
2007లో ఇంగ్లాండ్ పై యువరాజ్ సింగ్ బాదిన ఆరు సిక్సులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక్కో బంతిని ఒక్కో విధంగా స్టాండ్స్ లోకి పంపించిన తీరు చరిత్రలో నిలిచిపోయింది.
Date : 18-10-2023 - 8:41 IST -
#Sports
Nepal Cricket Team: బద్దలైన యువరాజ్ రికార్డు.. టీ ట్వంటీ క్రికెట్‌లో నేపాల్ సరికొత్త చరిత్ర
వరల్డ్ క్రికెట్‌లో టాప్ టీమ్స్‌ను మాత్రం రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా చాలా మంది భావిస్తారు. ఒక్కోసారి పసికూనలు కూడా సంచలన ప్రదర్శనతో అదరగొడుతుంటాయి. తాజాగా నేపాల్ (Nepal Cricket Team) ఇదే తరహా ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది.
Date : 27-09-2023 - 11:39 IST -
#Sports
2023 World Cup: భారత్ ప్రపంచ కప్ గెలవలేదు…మాజీ ఆల్ రౌండర్ హాట్ కామెంట్స్
వన్డే ప్రపంచ కప్ కు కౌంట్ డౌన్ మొదలయింది. ఒక్కో టీమ్ తమ జట్ల కూర్పును సిద్దం చేసుకుంటున్నాయి. సొంత గడ్డపై టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
Date : 08-08-2023 - 7:19 IST -
#Sports
World Cup 2023: భారత్ 2023 వరల్డ్ కప్ గెలుస్తుందా? లేదా?
2013లో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత టీమ్ ఇండియా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది.
Date : 12-07-2023 - 6:30 IST -
#Sports
Yuvraj Singh: విరాట్ సపోర్ట్ ఎప్పటికీ మరువలేను: యువీ
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ తన క్రికెట్ జీవితానికి వీడ్కోలు పలికి పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు కామెంట్రీలో కనిపిస్తూ అభిమానుల్ని అలరిస్తున్నాడు.
Date : 24-06-2023 - 10:00 IST -
#Sports
Gautam Gambhir: ధోనీపై గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ధోనీ హీరో కాదు.. పీఆర్ బృందాలు అలా చేశాయి..!
పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీని గెలవకపోవడానికి అభిమానులపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఆరోపించాడు.
Date : 13-06-2023 - 12:43 IST -
#Sports
FA Cup Final; వెంబ్లీ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు
ఇంగ్లాండ్ వెంబ్లీ స్టేడియంలో జరుగుతున్న ఫా కప్ ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు టీమిండియా ఆటగాళ్లతో పాటు మాజీ ఆటగాడు యువరాజ్ కలిసి వెళ్లారు.
Date : 04-06-2023 - 2:05 IST -
#Sports
Yuvi: యువీ ఫీట్ కు 15 ఏళ్లు…కొడుకుతో కలిసి సెలబ్రేషన్
వరల్డ్ క్రికెట్ లో డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరు చెప్పగానే ఒకే ఓవర్లో ఆరు సిక్సర్ల ఫీట్ గుర్తుకొస్తుంది.
Date : 19-09-2022 - 8:25 IST -
#Speed News
Yuvraj Singh: బట్లర్ పై యువరాజ్ ప్రశంసలు
ఐపీఎల్ లో పలువురు విదేశీ ఆటగాళ్ళు తమ ఆటతీరుతోనే కాదు క్రీడాస్ఫూర్తితోనూ ఆకట్టుకుంటున్నారు.
Date : 15-04-2022 - 12:21 IST -
#Sports
Yuvi To Kohli: కోహ్లీ కి యూవీ స్పెషల్ గిఫ్ట్
టీమ్ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ స్పెషల్ గిఫ్ట్ ను పంపించాడు.
Date : 22-02-2022 - 9:42 IST -
#Sports
Raj Bawa: యువీతో రాజ్‌బవాకు ఉన్న లింకేంటి ?
అండర్ 19 క్రికెట్‌లో మనకు తిరుగులేదని నిరూపిస్తూ భారత ఐదోసారి ప్రపంచకప్ గెలిచింది.
Date : 07-02-2022 - 10:58 IST -
#Sports
Legends Cricket League : మళ్ళీ బ్యాట్ పట్టనున్న దిగ్గజాలు
లెజెండ్స్ క్రికెట్ లీగ్ పేరుతో ఓ మెగా టోర్నీ అభిమానులను అలరించబోతోంది. భారత డాషింగ్ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ , స్పిన్నర్ హర్భజన్ సింగ్ వంటి స్టార్స్ ఈ లీగ్ లో సందడి చేయబోతున్నారు.
Date : 05-01-2022 - 5:17 IST