YSRCP Plenary
-
#Andhra Pradesh
YSRCP Vijayamma : వైసీపీని వెంటాడుతోన్న అమ్మ రాజీనామా
వైఎస్ విజయమ్మ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయడాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు?
Published Date - 06:00 PM, Thu - 14 July 22 -
#Andhra Pradesh
RRR : ఎమ్మెల్యేలకు ప్లీనరీ టాక్స్ : వైసీపీ రెబల్ రఘురామకృష్ణంరాజు
గుంటూరులో ముగిసిన వైసీపీ ప్లీనరీ వలన పార్టీకి ప్రత్యేకంగా వచ్చిన ఖర్చులేకపోగా లాభం వచ్చిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు లెక్కించారు.
Published Date - 06:00 PM, Sat - 9 July 22 -
#Andhra Pradesh
YSRCP Plenary 2022 : ముగిసిన వైసీపీ ప్లీనరీ, మీడియాపై తీర్మానం హైలెట్!
రాజకీయ పార్టీలు వార్షికోత్సవాలు పెట్టుకోవడం సహజం. అధికారంలో ఉంటే పాలన గురించి తెలియచేసే ప్రతిపాదనలపై చర్చస్తారు.
Published Date - 04:15 PM, Sat - 9 July 22 -
#Andhra Pradesh
YSRCP Plenary: ఎన్నికలకు సిద్ధం కండి: వైసీపీ శాశ్వత చీఫ్ జగన్
ఎన్నికలకు సిద్ధం కావాలని క్యాడర్ కు వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
Published Date - 04:03 PM, Sat - 9 July 22 -
#Andhra Pradesh
YSRCP Plenary 2022 : జగన్ చిన్ననాటి జ్ఞాపకాల్లో విజయమ్మ
గుంటూరు ప్లీనరీ వేదికగా జగన్మోహన్ రెడ్డి బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలను విజయమ్మ నెమరువేసుకున్నారు.
Published Date - 03:16 PM, Fri - 8 July 22 -
#Andhra Pradesh
YSRCP Plenary 2022 : మంత్రి రోజాకు ప్లీనరీలో చురకలు
మంత్రి రోజాకు గుంటూరు వైసీపీ ప్లీనరీ వేదికగా మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చురకలు వేశారు.
Published Date - 02:39 PM, Fri - 8 July 22 -
#Andhra Pradesh
YS Vijayamma Resigns : ప్లీనరీ వేదికగా అమ్మ రాజీనామా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు.
Published Date - 01:38 PM, Fri - 8 July 22 -
#Andhra Pradesh
YSRCP Plenary : నేడు, రేపు గుంటూరులో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ… భారీగా ఏర్పాట్లు
దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నేటి నుంచి రెండు రోజుల పాటు వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి.
Published Date - 09:18 AM, Fri - 8 July 22