Ys Sharmila
-
#Andhra Pradesh
Rahul Gandhi: మహిళలను బెదిరించడం పిరికివాళ్ళు చేసే పని
వైఎస్ షర్మిల, సునీతా రెడ్డిలకు బెదిరింపులు రావడంపై రాహుల్ గాంధీ స్పందించారు. మహిళలను బెదిరించడం, వారిపై అసభ్యకర పోస్టులు పెట్టి ట్రోల్స్ చేయడం పిరికివాళ్ళు చేసే పని అంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ.
Published Date - 09:45 AM, Sun - 4 February 24 -
#Speed News
V. Hanumantha Rao: సీఎం జగన్ పై హనుమంతరావు ఫైర్, జగన్ కు ప్రజలు బుద్ధి చెబుతారంటూ వ్యాఖ్యలు
V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏపీ సీఎం జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. సొంత చెల్లెలను కామెంట్ చేస్తుంటే జగన్ మాట్లాడట్లేదని మండిపడ్డారు. జగన్ కు నీతి నిజాయితీ లేదని మండిపడ్డారు. జగన్ జైల్లో ఉన్నన్నీ రోజులు షర్మిళ రాష్ట్రం మొత్తం తిరిగి పాదయాత్ర చేసిందని గుర్తుచేశారు. షర్మిళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు కాదని […]
Published Date - 04:12 PM, Sat - 3 February 24 -
#Andhra Pradesh
YS Sharmila : ఢిల్లీలో వరుసగా నేతలను కలుస్తున్న షర్మిల..
APCC చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila) ఢిల్లీ (Delhi) లో వరుసగా నేతలను కలుస్తూ బిజీ అయ్యారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటినుంచి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారిగా కాంగ్రెస్ పార్టీ సమీక్షల్లో పాల్గొన్న షర్మిల.. అధికార పార్టీ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే.. ప్రత్యేక హోదా (AP Special Status), పోలవరం ప్రాజెక్టుల, విభజన చట్టంలోని హామీల అమలు వంటి అంశాలను ప్రజల్లోకి […]
Published Date - 01:03 PM, Fri - 2 February 24 -
#Andhra Pradesh
Konda Surekha : వైఎస్ షర్మిలకు అండగా కొండా సురేఖ..?
ఏపీలో ఎన్నికల కోసం ఆయా పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఆయా పార్టీలు తమ నుంచి బలమైన అభ్యర్థులను బరిలోకి దించి విజయకేతనం ఎగురవేసేందుకు వ్యూహ రచనలు చేస్తున్నాయి. అయితే.. తన సోదరుడు వైఎస్ జగన్‌తో పాటు ఇతర వైసీపీ నేతలను నిర్భయంగా ఎదుర్కొంటూనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా నిరూపించుకుంటున్నారు. కేవలం వారం రోజుల్లోనే వైసీపీ లిక్కర్, ఇసుక మాఫియాపై ప్రశ్నించిన షర్మిల.. జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదా పోరాటాన్ని […]
Published Date - 10:57 AM, Thu - 1 February 24 -
#Andhra Pradesh
AP : వైస్ షర్మిలకు ప్రాణహాని.. భద్రత పెంచాలి – అయ్యన్నపాత్రుడు
వైస్ షర్మిల (Sharmila)కు ప్రాణహాని ఉందని..వెంటనే ఆమెకు భద్రత పెంచాలని కోరారు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu). సీఎం జగన్ (Jagan)కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదని, రాజకీయాల్లో ఎదురుచూస్తున్న షర్మిలను అంతమొందించిన అశ్చర్యపోవాల్సిన పనిలేదని సంచలన ఆరోపణలు చేసారు అయ్యన్న. షర్మిలకు భద్రత పెంచాల్సిన అవసరం ఉందంటూ కామెంట్స్ చేశారు. అయితే.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆస్తిలో షర్మిలకు వాటా రాశారు. అది జగన్ ఇవ్వట్లేదని చెప్పారు అయ్యన్నపాత్రుడు. తనకు కూడా ప్రాణహాని […]
Published Date - 10:09 PM, Tue - 30 January 24 -
#Andhra Pradesh
Sharmila Letter to Modi : ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ మోడీకి షర్మిల లేఖ
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila )..ప్రధాని మోడీ (PM Modi)కి లేఖ రాసారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ తమ ప్రచారాన్ని మొదలుపెట్టగా..బిజెపి , జనసేన లు వచ్చే నెల నుండి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక ఏపీసీసీ చీఫ్ గా బాధ్యత చేపట్టిన షర్మిల..రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకరావాలని […]
Published Date - 09:57 PM, Tue - 30 January 24 -
#Andhra Pradesh
Letter To Modi : ప్రధాని మోడీకి వైఎస్ షర్మిల లేఖ.. ఏయే అంశాలను ప్రస్తావించారంటే..
Letter To Modi : ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా ఫిబ్రవరి 2న ధర్నా చేసేందుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రెడీ అవుతున్నారు.
Published Date - 06:37 PM, Tue - 30 January 24 -
#Andhra Pradesh
YS Sharmila : వైసీపీ జోకర్‌కు నా సవాల్.. తొలిసారి భారతి పేరు ప్రస్తావిస్తూ..
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్‌కు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఆయా పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తమ తమ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. అయితే.. అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కొంనేందుకు టీడీపీ-జనసేన కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను రంగంలోకి దించింది. అయితే.. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే కాకుండా.. ఏపీలోనూ తమ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇప్పటి […]
Published Date - 12:29 PM, Tue - 30 January 24 -
#Andhra Pradesh
AP : మరో బాంబ్ పేల్చిన షర్మిల..ఈసారి వైసీపీ నేతలు ఏమంటారో..?
ఏపీసీసీ బాధ్యత చేపట్టిన వైస్ షర్మిల (YS Sharmila)..రోజుకో బాంబ్ పేలుస్తూ వార్తల్లో నిలుస్తుంది. తన అన్న జగన్ (Jagan) చేసిన మోసాలను బయటపెడుతూ..సిపంతి పెంచుకునే పనిలో పడింది. జగన్ ను గెలిపేంచేందుకు షర్మిల ఎంత కష్టపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి షర్మిల ను జగన్ దూరం పెట్టడం..అది కూడా ఆస్తుల కోసం దూరం పెట్టాడనే వార్తలు బయట వినిపిస్తుండడంతో వైస్సార్ అభిమానులంతా జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు స్వయంగా […]
Published Date - 06:48 PM, Mon - 29 January 24 -
#Andhra Pradesh
ఇప్పుడున్న జగన్ ఎవరో నాకు తెలియదుః వైఎస్ షర్మిల
ys sharmila : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడపలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ..సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత నీచానికి దిగజారి తనపై దుష్ప్రచారం
Published Date - 06:11 PM, Mon - 29 January 24 -
#Andhra Pradesh
YS Sisters Meet: వైఎస్ సునీతారెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల కజిన్ సిస్టర్ ని కలవడం, పైగా ఆమె వార్తల్లో నిలుస్తుండటంతో ఈ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాలలోకి వెళితే..
Published Date - 03:25 PM, Mon - 29 January 24 -
#Andhra Pradesh
YS Viveka Daughter : జగన్‌పైకి షర్మిల మరో బాణం.. ఇవాళ వైఎస్ సునీతతో భేటీ
YS Viveka Daughter : సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల చకచకా పావులు కదుపుతున్నారు.
Published Date - 08:35 AM, Mon - 29 January 24 -
#Andhra Pradesh
AP : వైసీపీ ని గెలిపించడం కోసం పాదయాత్ర చేసిన..వారికీ కనీసం కృతజ్ఞత లేదు – షర్మిల
గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించడం కోసం ఎండ , వానా ను సైతం లెక్క చేయకుండా వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీని గెలిపించినప్పటికీ..ఈ రోజు కనీసం కృతజ్ఞత లేకుండా తన మీద, తన వ్యక్తిగత జీవితం మీద వైసీపీ నేతలు నానా రకాలుగా దాడులు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila) ఎక్కడ కూడా తగ్గేదేలే అంటుంది. టీడీపీ (TDP) , వైసీపీ (YCP) , బిజెపి (BJP) ఇలా మూడు […]
Published Date - 02:25 PM, Sun - 28 January 24 -
#Andhra Pradesh
AP : కొడుకు కోసం రంగంలోకి దిగుతున్న విజయమ్మ..? మరి కూతురి సంగతి ఏంటి..?
వైస్ విజయమ్మ (YS Vijayamma) ఇక కొడుకు కోసం రంగంలోకి దిగబోతుందా..? మొన్నటి వరకు కూతురి (Sharmila) వెంట నడిచిన విజయమ్మ..ఇప్పుడు కొడుకు (Jagan) అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధం కాబోతుందా..? ప్రస్తుతం ఇదే చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తుంది. భర్త రాజశేఖర్ ఉన్న టైములో బిడ్డలా విషయంలో ఎప్పుడు ఏ ఇబ్బంది పడని విజయమ్మ..ఇప్పుడు బిడ్డలా రాజకీయాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు దేశ వ్యాప్తంగా కాకరేపుతున్న సంగతి తెలిసిందే. మరో మూడు […]
Published Date - 01:08 PM, Sun - 28 January 24 -
#Andhra Pradesh
YS Sharmila : జగన్ వ్యాఖ్యలపై షర్మిల రియాక్షన్..నాకు వ్యక్తిగతంగా నష్టం చేసినా భరించాను
ఏపీలో ప్రస్తుతం షర్మిల (YS Sharmila) VS జగన్ (YS Jagan) గా మారింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు రోజు రోజుకు మరింతగా వేడెక్కుతున్నాయి. మొన్నటి వరకు టీడీపీ – జనసేన కూటమి vs వైసీపీ గా ఎన్నికల పోరు ఉండబోతుందని అంత భావించారు. కానీ ఇప్పుడు వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరగడం..ఏపీ కాంగ్రెస్ పగ్గాలు పట్టుకోవడం తో రాకీయాలు మరింత జోరు అందుకున్నాయి. షర్మిల రాక జగన్ కు పెద్ద మైనస్ […]
Published Date - 01:25 PM, Thu - 25 January 24