YS Jagaan
-
#Andhra Pradesh
AP : జగన్ కుటుంబంలో ఆసక్తికర పరిణామాలు.. అండగా మేం ఉన్నాం – మేనత్త వైఎస్ విమలా రెడ్డి
ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan)కుటుంబంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా మేనల్లుడు జగన్ కు బాసటగా మేనత్త వైఎస్ విమలా రెడ్డి (YS Vimala Reddy) నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వర్గాలను సమీకరించే విధంగా ఆమె కసరత్తు చేస్తున్నారు. విజయవాడలో పాస్టర్లతో సమావేశాన్ని చేపట్టింది వైఎస్ విమలమ్మ. దాదాపు 26 జిల్లాల నుంచి పలువురు ఫాస్టర్లు హాజరయ్యారు. సీఎం జగన్ మేనత్త వైఎస్ విమలమ్మ మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం పేదలు […]
Published Date - 01:41 PM, Tue - 30 January 24