Yogandhra 2025 Invest
-
#Andhra Pradesh
Yogandhra 2025 : జగన్ గురించి మాట్లాడుకోవడం అనవసరం- సీఎం చంద్రబాబు
Yogandhra 2025 : “ఇలాంటి శుభకార్యాల్లో నెగటివ్ మాటలు అనవసరం” అని ఆయన అన్నారు. విశాఖ రుషికొండలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినవాళ్లు ఇప్పుడు ప్రజల నిధులు వృథా అవుతాయంటూ విమర్శించడాన్ని ఆయన దుయ్యబట్టారు
Published Date - 01:55 PM, Sat - 21 June 25