HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Ycp Candidates Full List

YCP Candidates List : జిల్లాల వారీగా వైసీపీ అభ్యర్థుల లిస్ట్..

ఇక పిఠాపురం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వంగా గీత ను బరిలోకి దింపుతున్నారు

  • By Sudheer Published Date - 02:03 PM, Sat - 16 March 24
  • daily-hunt
Ycp Full List
Ycp Full List

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ అభ్యర్థుల లిస్ట్ (YCP Candidates List) వచ్చేసింది. 175 కు 175 కొట్టాల్సిందే అంటూ బరిలోకి గెలుపు గుర్రాలను దింపారు. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొత్త వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా నగరి లో ఎవర్ని బరిలోకి దింపుతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తుండగా..మరోసారి రోజా కే ఛాన్స్ ఇచ్చారు జగన్. అలాగే మరికొంతమందికి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక పిఠాపురం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వంగా గీత ను బరిలోకి దింపుతున్నారు. కడపలోని ఇడుపులపాయలో ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థులను ఒకేసారి రిలీజ్ చేసారు.

ఇక జిల్లాల వారీగా అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా చూస్తే..

నెల్లూరు :

కావలి – రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
నెల్లూరు సిటీ – ఎండీ ఖలీల్ అహ్మద్
ఉదయగిరి – చంద్రశేఖర్ రెడ్డి మేకపాటి
కోవూరు – నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకర్ రెడడి
ఆత్మకూరు – మేకపాటి *
వెంకటగిరి –
గూడూరు (ఎస్సీ) – మేరిగ మురళీధర్
సర్వేపల్లి – కాకాని గోవర్థన్ రెడ్డి
సూళ్లూరుపేట (ఎస్సీ) – సంజీవయ్య కిలివేటి

ప్రకాశం :

చీరాల – కరణం వెంకటేశ్
పర్చూరు – ఎడం బాలాజీ
సంతనూతలపాడు – మేరుగు నాగార్జున
అద్దంకి – పాణెం చిన హనిమి రెడ్డి
కందుకూరు – బుర్రా మధుసూదన్ యాదవ్
కొండేపి – ఆదిమూలపు సురేష్
ఒంగోలు – బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు)
దర్శి – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
మార్కాపురం – అన్నా రాంబాబు
కనిగిరి – దాడెడ్ల నారాయణ యాదవ్
యర్రగొండపాలెం – తాటపర్తి చంద్రశేఖర్
గిద్దలూరు – కొండూరు. నాగార్జున రెడ్డి

గుంటూరు :

వేమూరు – వరికూటి అశోక్ బాబు
బాపట్ల – కోన రఘపతి
మంగళగిరి – మురుగుడు లావణ్య
పొన్నూరు – అంబటి మురళి
తాడికొండ – మేకతోటి సుచరిత
గుంటూరు వెస్ట్ – విడదల రజినీ
తెనాలి – అన్నాబత్తుని శివకుమార్
ప్రత్తిపాడు – మేకతోటి సుచరిత
గుంటూరు ఈస్ట్ – షేక్ నూరి ఫాతిమా
పెద్దకూరపాడు – నంబూరి శంకర్ రావు
చిలకలూరిపేట – కావేటి శివ నాగ మనోహర్ నాయుడు
సత్తెనపల్లి – అంబటి రాంబాబు
వినుకొండ – బోల్ల బ్రహ్మనాయుడు
నరసరావుపేట – గోపీరెడ్డి శ్రీనివాసరెడ్డి
మాచర్ల – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
గురజాల – కాసు మహేశ్ రెడ్డి
రేపల్లె – డాక్టర్ ఈవూరు గణేశ్

కృష్ణా :

నూజివీడు – మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
కైకలూరు -దూలం నాగేశ్వరరావు
గన్నవరం – వల్లభనేని వంశీ
పెనమలూరు – జోగి రమేశ్
పెడన – ఉప్పల రమేశ్
మచిలీపట్నం – పేర్ని వెంకట సాయి కృష్ణమూర్తి (కిట్టు)
అవనిగడ్డ – సింహాద్రి రమేశ్ బాబు
పామర్రు – కైలి అనిల్ కుమార్
గుడివాడ – కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని)
విజయవాడ ఈస్ట్ – దేవినేని అవినాశ్
నందిగామ – మొండితోక జగన్మోహన్ రెడ్డి
జగ్గయ్యపేట – సామినేని ఉదయభాను
విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాస రావు
మైలవరం – నర్నాల తిరుపతి యాదవ్
విజయవాడ వెస్ట్ – షేక్ ఆసిఫ్
తిరువూరు – నల్లగట్ల స్వామిదాస్

కడప :

జమ్మలమడుగు – సుధీర్ రెడ్డి
ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
మైదుకూరు – శెట్టిపల్లి రఘురాం రెడ్డి
కమలాపురం – పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
బద్వేలు – గొంతోటి వెంకటసుబ్బయ్య
కడప – అంజద్ బాషా సాహెబ్ బేపరి
పులివెందుల – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
రాజంపేట – ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి
కోడూరు – కోరుముట్ల శ్రీనివాస్
రాయచోటి – గడికోట శ్రీకాంత్ రెడ్డి

చిత్తూరు :

నగిరి – ఆర్కే రోజా
చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
చిత్తూరు – మెట్టపల్లి చంద్ర
పూతలపట్టు – మూతిరేవుల సునీల్ కుమార్
గంగాధర్ నెల్లూరు (ఎస్సీ) – కల్లత్తూర్ కృపాలక్ష్మీ
పలమనేరు – ఎన్. వెంకటయ్య గౌడ
పీలేరు – చింతల రామచంద్రారెడ్డి
మదనపల్లె – నిస్సార్ అహ్మద్
కుప్పం – కె.భరత్
తంబాళపల్లె – పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
పుంగనూరు – పి. రామచంద్రారెడ్డి
తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి
శ్రీకాళహస్తి – బియ్యపు మధుసూధన్ రెడ్డి
సత్యవేడు (ఎస్సీ) – నూకతోటి రాజేశ్

అనంతపురం :

తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి
అనంతపురం అర్బన్ – అనంత వెంకటరామిరెడ్డి
కళ్యాణదుర్గం – తలారి రంగయ్య
రాయదుర్గం – మెట్టు గోవిందరెడ్డి
సింగనమల (ఎస్సీ) – ఎం.వీరాంజనేయులు
గుంతకల్లు – యల్లారెడ్డి గారి వెంకటరామి రెడ్డి
ఉరవకొండ – వై. విశ్వేశ్వర రెడ్డి
హిందూపురం – కె. ఇక్బాల్ అహ్మద్ ఖాన్
రాప్తాడు – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
పెనుకొండ – కెవి ఉషా శ్రీచరణ్
ధర్మవరం – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
మడకశిర (ఎస్సీ) – ఈర లక్కప్ప
కదిరి – బీఎస్ మక్బూల్ అహ్మద్
పుట్టపర్తి – దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

కర్నూలు :

ఆదోని – వై. సాయిప్రసాద్ రెడ్డి
కర్నూలు – ఏఎండీ ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్)
ఎమ్మిగనూరు – బుట్టా రేణుక
పత్తికొండ – కె. శ్రీదేవి
ఆలూరు – బూసినె విరూపాక్షి
మంత్రాలయం – వై. బాలనాగి రెడ్డి
కొడుమూరు (ఎస్సీ) – డాక్టర్ సతీశ్
నంద్యాల – శిల్పా రవిచంద్రారెడ్డి
ఆళ్లగడ్డ – గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి
బనగానపల్లె – కాటసాని రామిరెడ్డి
శ్రీశైలం – శిల్పా చక్రపాణి రెడ్డి
పాణ్యం – కాటసాని రామ భూపాల్ రెడ్డి
డోన్ – బుగ్గన రాజేంద్రనాథ్స
నందికొట్కూరు (ఎస్సీ) – డాక్టర్ సుధీర్ దారా

పశ్చిమగోదావరి :

దెందులూరు – కొటారు అబ్బయ్య చౌదరి
ఏలూరు – అల్లా కాలి కృష్ణ శ్రీనివాస్(నాని)
చింతలపూడి(ఎస్సీ )- కంభం విజయరాజు
ఉంగటూరు – పుప్పాల శ్రీనివాసరావు
పోలవరం(ఎస్టీ) – తెల్లం రాజ్యలక్ష్మీ
ఉండి – పీవీఎల్ నరసింహరాజు
తణుకు – కారుమూరి వెంకటనాగేశ్వరరావు
పాలకొల్లు – గూడల శ్రీహరి గోపాల రావు
భీమవరం – గ్రంధి శ్రీనివాస్
ఆచంట – చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
తాడేపల్లిగూడెం – కొట్టు సత్యనారాయణ
నరసాపురం – ముదునూరి నాగరాజు వర ప్రసాద్ రాజు
నిడదవోలు – జీఎస్ నాయుడు
కొవ్వూరు(ఎస్సీ) – తలారి వెంకట్రావు
గోపాలపురం(ఎస్సీ) – తానేటి వనిత

తూర్పుగోదావరి :

మండపేట – తోట త్రిమూర్తులు
రామచంద్రాపురం – పిల్లి సూర్య ప్రకాశ్
గన్నవరం(ఎస్సీ) – విప్పర్తి వేణుగోపాల్
కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి
అమలాపురం(ఎస్సీ) – విశ్వరూప్ పినిపే
ముమ్మిడివరం – పొన్నాడ వెంకట సతీష్‌కుమార్
రాజోలు(ఎస్సీ) – గొల్లపల్లి సూర్యారావు
రంపచోడవరం(ఎస్టీ) – నాగులపల్లి ధనలక్ష్మి
కాకినాడ సిటీ – ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి
పెద్దాపురం – దావులూరి దొరబాబు
కాకినాడ రూరల్ – కురసాల కన్నబాబు
ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు
పిఠాపురం – వంగా గీత
జగ్గంపేట – తోట నరసింహం
తుని – రామలింగేశ్వరరావు దాడిశెట్టి
రాజమహేంద్రవరం సిటీ – మార్గాని భరత్
రాజానగరం – జక్కంపూడి రాజా
రాజమహేంద్రవరం రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
అనపర్తి – డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి

విశాఖపట్నం :

పెందుర్తి – అదీప్ రాజ్
యలమంచిలి – ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు)
నర్సీపట్నం – పెట్ల ఉమాశంకర్ గణేశ్
చోడవరం – ధర్మశ్రీ కరణం
మాడుగుల – బూడి ముత్యాల నాయుడు
పాయకరావుపేట(ఎస్సీ) – కంబాల జోగులు
పాడేరు(ఎస్టీ) – మత్స్యరాస విశ్వేశ్వర రాజు
అరకు లోయ(ఎస్టీ) – రేగం మత్స్యలింగం
విశాఖ ఈస్ట్ – ఎంవీవీ సత్యనారాయణ
విశాఖ వెస్ట్ – ఆడారి ఆనంద్
విశాఖ సౌత్ – వాసుపల్లి గణేశ్
విశాఖ నార్త్ – కేకే రాజు
గాజువాక – గుడివాడ అమర్‌నాథ్
భీమిలి – ముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్)
అనకాపల్లి – మలసాల భరత్ కుమార్

విజయనగరం :

పార్వతీపురం – అలజంగి జోగారావు
సాలూరు – పీడిక రాజన్న దొర
కురుపాం – పాముల పుష్పశ్రీ వాణి
ఎస్ కోట – కదుబండి శ్రీనివాస రావు
విజయనగరం – కోలగంట్ల వీరభద్రస్వామి
నెల్లిమర్ల – బడుకొండ అప్పలనాయుడు
బొబ్బిలి – శంబంగి చిన్నప్పలనాయుడు
చీపురపల్లి – బొత్స సత్యన్నారాయణ
గజపతినగరం – బొత్స అప్పలనర్సయ్య

శ్రీకాకుళం :

పాలకొండ – విశ్వసరాయి కళావతి
శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు
నరసన్నపేట – ధర్మాన కృష్ణదాస్
టెక్కలి -దువ్వాడ శ్రీనివాస్
ఆముదాలవలస – తమ్మినేని సీతారాం
పాతపట్నం – రెడ్డి శాంతి
పలాస – సీదిరి అప్పలరాజు
ఇచ్చాపురం -పిరియా విజయ
రాజాం – తాలె రాజేశ్
ఎచ్చెర్ల – గొర్లె కిరణ్ కుమార్

పార్లమెంట్‌ అభ్యర్థిల జాబితా :

1. శ్రీకాకుళం – పేరాడ తిలక్‌
2. విజయనగరం- బెల్లాన చంద్రశేఖర్‌
3. విశాఖపట్నం – బొత్స ఝాన్సీ లక్ష్మీ
4. అరకు – చెట్టి తనూజ రాణి
5. కాకినాడ – చెలమలశెట్టి సునీల్‌
6.అమలాపురం – రాపాక వరప్రసాద్‌
7. రాజమండ్రి – డా. గూడురి శ్రీనివాసులు
8. నర్సాపురం- గూడూరి ఉమా బాల
9. ఏలూరు – కారుమూరి సునీల్‌ కుమార్‌
10. మచిలీపట్నం – డా. సింహాద్రి చంద్రశేఖర్‌రావు
11. విజయవాడ – కేశినేని నాని
12. గుంటూరు – కిలారి వెంకట రోశయ్య
13. నర్సరావుపేట – డా. పి. అనిల్‌ కుమార్‌ యాదవ్‌
14. బాపట్ల – నందిగాం సురేష్‌ బాబు
15. ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి
16. నెల్లూరు – వేణుంబాక విజయసాయిరెడ్డి
17. తిరుపతి – మద్దిల గురుమూర్తి
18. చిత్తూరు – ఎన్‌ రెడ్డప్ప
19. రాజంపేట – పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి
20. కడప – వైఎస్‌ అవినాష్‌రెడ్డి
21. కర్నూలు – బివై రామయ్య
22. నంద్యాల – పోచ బ్రహ్మానందరెడ్డి
23. హిందూపుర్‌ – జోలదరసి శాంత
24. అనంతపురం – మాలగుండ్ల శంకర నారాయణ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 AP Assembly elections
  • Andhra elections
  • jagan
  • kuppam ycp candidate
  • nagari
  • Pithapuram ycp candidate
  • ycp
  • ycp 175 ycp candidates List
  • ycp candidates Full List

Related News

    Latest News

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd