Ycp Leaders
-
#Speed News
Nagababu: రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేసారు అని వైసీపీ నాయకులు ఓట్లు అడుగుతారు : నాగబాబు
Nagababu: వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో జనసేన – టీడీపి కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రానున్నదని, ప్రజల సంక్షేమమే పవన్ కళ్యాణ్ లక్ష్యం అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పీఎసీ సభ్యులు కొణిదెల నాగబాబు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన అనకాపల్లి పార్టీ కార్యాలయంలో శనివారం జన సైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లిని పట్టి పీడిస్తున్నవి ప్రధానంగా దోమలు, వైసీపీ నాయకులు అని సిగ్గు, యగ్గు వదిలేసి […]
Published Date - 10:25 PM, Sat - 10 February 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ జోలికొస్తే పీర్ల పండగే..ఖబడ్దార్..జానీ మాస్టర్ మాస్ వార్నింగ్
పవన్ జోలికొస్తే ఇక పీర్ల పండగే..అని పవన్ (Pawan Kalyan) ఫై విమర్శలు చేసే వారికీ వార్నింగ్ ఇచ్చారు ప్రముఖ కొరియోగ్రాఫర్ , జనసేన నేత జానీ మాస్టర్ (Jani Master). నెల్లూరు (Nellore) నగరానికి చెందిన జానీ మాస్టర్ ఈటీవీ లో ప్రసారమైన ఢీ డాన్స్ షో తో పాపులర్ అయ్యాడు. ఆ షో లో జానీ టాలెంట్ చూసిన అల్లు అర్జున్ తన సినిమాల్లో మొదటగా ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస పెట్టి […]
Published Date - 07:53 PM, Sat - 10 February 24 -
#Andhra Pradesh
YCP : వైసీపీ నేతలు.. పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టాలని చూస్తున్నారా..?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఓ తిక్క ఉంది..కానీ దానికో లెక్క ఉంది…తనను రెచ్చిగొడితే అస్సలు తగ్గడు..రెచ్చిగొట్టిన వారికీ ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడ..అప్పుడు చెపుతాడు..అందుకే పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టాలని ఎవ్వరు చూడరు. కానీ వైసీపీ నేతలు మాత్రం రివర్స్..పవన్ కళ్యాణ్ ను రెచ్చిపోతే ఏదొక నిర్ణయం తీసుకుంటారని..ఆ నిర్ణయం తో తాము విజయం సాధించవచ్చని చూస్తున్నారు. ఏపీలో అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ పార్టీ 175 కు 175 […]
Published Date - 12:54 PM, Tue - 6 February 24 -
#Andhra Pradesh
AP : రాబోయే రోజుల్లో ఏపీలో ‘జైలర్’ సినిమా కనిపించబోతుంది – RRR
పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ టీడీపీకి కోవర్టుగా, తొత్తుగా పనిచేస్తున్నారని .. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీల గురించి ఆమె ఏనాడూ మాట్లాడరని,
Published Date - 10:56 AM, Wed - 8 November 23 -
#Andhra Pradesh
Talk Of YCP MLAs : చంద్రబాబు జైలుతో..జగన్ ఇంటికే.! తాడేపల్లి టాక్!!
Talk Of YCP MLAs : వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లో పూర్తికాలం పనిచేస్తుందా? లేదా? అనే సందేహం కలిగింది.
Published Date - 01:09 PM, Wed - 27 September 23 -
#Andhra Pradesh
AP BRS: వైసీపీ పాలనతో ఏపీ అప్పుల ఊబిలో మునిగి దివాళా తీస్తోంది: డాక్టర్ తోట
బి ఆర్ ఎస్ బలమైన శక్తిగా ఎదిగి రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుందని స్పష్టం చేశారు.
Published Date - 05:55 PM, Tue - 19 September 23 -
#Andhra Pradesh
AP : వైసీపీ నేతల తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన నారా బ్రాహ్మణి..
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, కళ్లు ఉండి కూడా ప్రభుత్వ పెద్దలు వాస్తవాలను చూడలేకపోతున్నారని విమర్శించారు
Published Date - 02:01 PM, Mon - 18 September 23 -
#Andhra Pradesh
IT Notice to Chandrababu : చంద్రబాబు చంద్రమడలం వెళ్లిన అరెస్ట్ తప్పదు – గుడివాడ అమర్నాథ్
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు( Chandrababu Naidu) సీఎం గా ఉన్న సమయంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల రూపంలో రూ.118 కోట్ల ముడుపులు అందుకున్నారని ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఆదాయ పన్ను శాఖ షోకాజ్(Show Cause notice) నోటీసులు ఇచ్చింది. వీటిపై చంద్రబాబు తెలిపిన అభ్యంతరాలను ఐటీ శాఖ(IT) తిరస్కరించింది. మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ […]
Published Date - 10:59 PM, Fri - 8 September 23 -
#Andhra Pradesh
Nara Lokesh : వైసీపీ నాయకుల ఫిర్యాదుతో.. నారా లోకేష్ పై కేసు నమోదు..
నిన్న జరిగిన పాదయాత్రలో సీఎం జగన్ ఫ్లెక్సీని దగ్గరుండి నారా లోకేశ్ చింపించారని ఘటనా స్థలంలో ఆందోళన చేసి వైసీపీ కార్యకర్తలు, నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Published Date - 06:56 PM, Sat - 2 September 23 -
#Andhra Pradesh
Yuvagalam : కొడాలి నాని ని కట్ డ్రాయర్ తో ఊరేగిస్తా అంటూ లోకేష్ సవాల్
గుడివాడలో కొడాలి నానిని కట్ డ్రాయర్ తో ఊరేగించే బాధ్యత తాను తీసుకుంటానని శపథం
Published Date - 11:57 PM, Tue - 22 August 23 -
#Andhra Pradesh
Nagababu : మెగాస్టార్‌తో ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు.. ఆయన్నే అంటున్నారు.. చిరంజీవిపై వైసీపీ విమర్శలకు నాగబాబు కౌంటర్..
వైసీపీ చేస్తున్న విమర్శలకు మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) గట్టి కౌంటర్ ఇచ్చారు.
Published Date - 06:00 PM, Wed - 9 August 23 -
#Andhra Pradesh
Minister Roja : ఇండస్ట్రీ పెద్దగా తమ్ముడికి బుద్ధి చెప్పాల్సింది పోయి రాజకీయాలు మాట్లాడతారా.. చిరంజీవి వ్యాఖ్యలపై రోజా కౌంటర్..
వైసీపీ(YCP) నాయకులు రోజూ జనసేన(Janasena), పవన్(Pawan Kalyan) మీద ఫైర్ అవుతుంటే ఇప్పుడు చిరంజీవి కూడా మాట్లాడటంతో వైసీపీ నాయకులంతా ప్రెస్ మీట్స్ పెట్టి చిరంజీవిని విమర్శించారు.
Published Date - 04:39 PM, Wed - 9 August 23 -
#Andhra Pradesh
Rajinikanth : సూపర్ స్టార్ లాస్ట్ పంచ్ వైసీపీ సర్కార్ పైనేనా..? మళ్లీ కొత్త లొల్లి
మొరగని కుక్క లేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండూ జరగని ఊరు లేదు. వాటి గురించి పట్టించుకోకుండా,
Published Date - 04:08 PM, Wed - 9 August 23 -
#Andhra Pradesh
Chiranjeevi Vs YCP : వైసీపీ నేతలు మళ్లీ..మళ్లీ అదే తప్పు చేస్తున్నారా..?
ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకుండా అప్పటి ప్రభుత్వం వ్యవహరించినప్పుడు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి ఏం చేశారంటూ
Published Date - 08:25 PM, Tue - 8 August 23 -
#Speed News
Recording Dance: అమ్మాయిలతో వైసీపీ నేతల రికార్డింగ్ డాన్సులు, వీడియో వైరల్
ఏపీలో ఏదైనా రాజకీయ సభ, సమావేశం జరిగితే కల్చరల్ ప్రోగ్రామ్ నిర్వహించడం కామన్ గా మారింది.
Published Date - 05:30 PM, Thu - 3 August 23