Xi Jinping
-
#World
Trump : ‘భారత్‌కు దూరమయ్యాం’..ట్రంప్ కీలక వ్యాఖ్యలు
షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు కలిసి ఉన్న ఫొటోను ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అమెరికాలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
Date : 05-09-2025 - 5:21 IST -
#World
China : బీజింగ్‌లో చైనాకి శక్తి ప్రదర్శన.. పుతిన్, కిమ్, జిన్‌పింగ్ ఒకే వేదికపై
China : చైనా రాజధాని బీజింగ్లో మంగళవారం అద్భుతమైన సైనిక కవాతు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రదర్శనను నిర్వహించారు.
Date : 03-09-2025 - 1:03 IST -
#World
Kim Jong Un : బుల్లెట్ ప్రూఫ్ రైలులో చైనాకు కిమ్.. అమెరికాకు బలమైన సంకేతం
బీజింగ్‌లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ల సంబరాల సందర్భంగా నిర్వహించనున్న సైనిక కవాతులో పాల్గొనడానికి కిమ్ అక్కడికి చేరుకున్నారు. ఈ వేడుకలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరవ్వనుండటంతో, ఈ కార్యక్రమం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.
Date : 02-09-2025 - 12:18 IST -
#World
Vladimir Putin : ఉక్రెయిన్‌తో యుద్ధానికి ప్రధాన కారణం చెప్పిన రష్యా అధ్యక్షుడు
Vladimir Putin : చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 01-09-2025 - 1:20 IST -
#India
SCO Summit : ఒకే ఫ్రేమ్‌లో మోడీ, పుతిన్, జిన్‌పింగ్ నవ్వులు పంచుకున్న అరుదైన క్షణం
గ్రూప్ ఫొటోలో ముగ్గురు అగ్రనేతలు సంభాషిస్తూ, ఉల్లాసంగా నడుచుకుంటూ వెళ్తుండగా తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో మధ్యలో మోడీ, ఆయన ఎడమవైపు పుతిన్, కుడివైపు షీ జిన్‌పింగ్ ఉన్నారు.
Date : 01-09-2025 - 10:37 IST -
#India
India-China: అమెరికాకు వార్నింగ్.. వచ్చే ఏడాది భారత్‌కు చైనా అధ్యక్షుడు!
వచ్చే ఏడాది 2026లో భారత్‌లో BRICS సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు.
Date : 31-08-2025 - 5:33 IST -
#India
PM Modi : చైనాతో రాజీకి సిద్ధపడటం దారుణం : జైరాం రమేశ్ ఫైర్
ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం చైనా పట్ల మెత్తగా వ్యవహరిస్తోందని, దేశ భద్రతను పణంగా పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, 2020లో గల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్లు ప్రాణత్యాగం చేసిన ఘటనను గుర్తు చేశారు.
Date : 31-08-2025 - 4:11 IST -
#India
Modi Meets Xi: భారత్- చైనా మధ్య సరిహద్దు వివాదం.. పరిష్కారానికి తొలి అడుగు!
భారత్, చైనా సరిహద్దు వివాదం పరిష్కారమైతే ఆర్థిక, దౌత్యపరమైన లాభాలు ఉంటాయి. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడతాయి. అనేక పెద్ద ఒప్పందాలు కుదురుతాయి.
Date : 31-08-2025 - 3:00 IST -
#India
TikTok : భారత్‌లోకి టిక్‌టాక్ మళ్లీ ఎంట్రీ?.. ఉద్యోగ నియామకాలతో ఊహాగానాలు వెల్లువ
2020లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో, టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టిక్‌టాక్ భారత్‌లో అప్రత్యక్షంగా కూడా పని చేయడం లేదు. కానీ తాజాగా టిక్‌టాక్ వెబ్‌సైట్‌కు యాక్సెస్ సాధ్యమవుతున్నట్టు పలువురు నెటిజన్లు చెబుతుండటం, అలాగే లింక్డిన్‌లో ఉద్యోగాల ప్రకటనలొచ్చిన నేపథ్యంలో, ఈ ప్లాట్‌ఫారమ్ మళ్లీ భారత్‌లోకి ప్రవేశించనున్నదనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Date : 31-08-2025 - 2:35 IST -
#India
PM Modi : ప్రధాని మోడీ చైనా టూర్..సరిహద్దుల్లో ఘర్షణ తర్వాత తొలిసారి పర్యటన!
ఇందులో భారత ప్రధాని మోడీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ చైనాకు పర్యటనకు వెళ్లే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో మోడీ బృందం చైనాకు వెళ్లే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Date : 16-07-2025 - 3:27 IST -
#World
China: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అదృశ్యం.. రాజకీయంగా పెను మార్పులకు సంకేతమా?
China: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అనూహ్యంగా ప్రజల్లో కనిపించకపోవడం చైనాలో, అంతర్జాతీయంగా కూడా కలకలం రేపుతోంది. మే 21 నుంచి జూన్ 5 వరకు దాదాపు 15 రోజులపాటు ఆయన ఎక్కడా కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు దారి తీసింది.
Date : 02-07-2025 - 1:16 IST -
#World
Donald Trump: టారిఫ్ వార్.. చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్.. చైనా వెనక్కు తగ్గుతుందా..?
ట్రంప్ ప్రతీకార సుంకాలతో అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది.
Date : 07-04-2025 - 9:50 IST -
#Speed News
Chinas No 2 Missing : చైనాలో నంబర్ 2 మాయం.. జిన్‌పింగ్ సన్నిహితుడికి ఏమైంది ?
సైనిక సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలు రావడంతో గతంలో పలువురు సైనిక అధికారుల్ని జిన్‌పింగ్(Chinas No 2 Missing) నిర్దాక్షిణ్యంగా తొలగించారు.
Date : 05-04-2025 - 7:42 IST -
#World
Donald Trump: టారిఫ్ వార్.. చైనా నిర్ణయంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. భయపడిందంటూ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధం మొదలయ్యేలా ఉంది.
Date : 04-04-2025 - 10:11 IST -
#World
Trump-Putin : ట్రంప్ ప్రతిపాదనకు పుతిన్ ఆమోదం
Trump-Putin : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా , చైనాకు తమ రక్షణ ఖర్చులను 50% తగ్గించాలని ప్రతిపాదించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ప్రతిపాదనను స్వీకరించినప్పటికీ, చైనా దాన్ని తిరస్కరించింది. ఈ ప్రతిపాదన ఉక్రెయిన్‌యుద్ధానికి పరిష్కారం లభించాలనే ఆశలను పెంచుతుంటే, అంతర్జాతీయ సంబంధాల్లో కొత్త సంక్షోభాలను కూడా సృష్టించవచ్చు.
Date : 27-02-2025 - 10:26 IST