World News
-
#World
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. 21న నన్ను అరెస్టు చేస్తారు..!
తన అరెస్టుపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన అరెస్టుపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వచ్చే మార్చి 21న (మంగళవారం) అరెస్టు చేయవచ్చని ట్రంప్ పేర్కొన్నారు.
Date : 19-03-2023 - 8:55 IST -
#World
Australia: ఆస్ట్రేలియాలో లక్షల్లో చేపల మృత్యువాత.. వీడియో వైరల్..!
ఆస్ట్రేలియా (Australia)లోని ఓ నదిలో లక్షలాది చేపలు చచ్చిపోయాయి. చనిపోయిన, కుళ్లిన చేపల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని డార్లింగ్ నది గురించి చెబుతోంది.
Date : 19-03-2023 - 8:24 IST -
#Speed News
Earthquake In Ecuador: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 13 మంది మృతి
ఈక్వెడార్ (Ecuador) తీరప్రాంతమైన గుయాస్‌లో భూకంపం (Earthquake) సంభవించింది. 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అక్కడి మీడియా నివేదించింది. ఈ భూకంపం కారణంగా 13 మంది మృతి చెందగా.. పలు భవనాలు, గృహాలు దెబ్బతిన్నట్లు వెల్లడించింది.
Date : 19-03-2023 - 7:26 IST -
#Speed News
Firing In America: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం.. ఒకరి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల (Firing In America) కలకలం రేగింది. మియామీ బీచ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Date : 19-03-2023 - 6:49 IST -
#Speed News
Earthquake: టర్కీలో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు..!
గతనెల భూకంపంతో భారీ ప్రాణనష్టం చవిచూసిన టర్కీలో మరోసారి భూమి కంపించింది. గోక్సన్ జిల్లాలో సంభవించిన ఈ భూకంపం (Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. కాగా ఆ దేశంలోని సన్లీయుర్ఫా, అడియామన్ ప్రావిన్స్‌లో ఇటీవల ఆకస్మిక వరదల వల్ల 14 మంది మృతిచెందారు.
Date : 18-03-2023 - 1:31 IST -
#Speed News
Earthquake: న్యూజిలాండ్ లో మరోసారి భూకంపం
న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవులలో శనివారం మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. మీడియా నివేదికల ప్రకారం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదైంది.
Date : 18-03-2023 - 12:57 IST -
#World
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు..!
ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి) శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Date : 18-03-2023 - 6:21 IST -
#World
Kim Jong Un: కూతురితో కలిసి క్షిపణి ప్రయోగం వీక్షించిన కిమ్..!
తాజాగా ఉత్తరకొరియా మరో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. కాగా ఈ పరీక్షను ఆ దేశ నేత కిమ్ జింగ్ ఉన్ (Kim Jong Un).. తన కూతురు కిమ్ జు-ఏతో కలిసి వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా నెట్టింట షేర్ చేసుకుంది.
Date : 17-03-2023 - 12:33 IST -
#World
Freddy Cyclone: ఫ్రెడ్డీ తుఫాను ఎఫెక్ట్.. 326కు చేరిన మృతుల సంఖ్య
ఉష్ణమండల తుఫాను ఫ్రెడ్డీ (Freddy Cyclone) ఆగ్నేయ ఆఫ్రికాలోని మలావిలో విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా మలావిలో 300 మందికి పైగా మరణించారు.
Date : 17-03-2023 - 9:38 IST -
#World
Ravi Chaudhary: అమెరికా ఎయిర్‌ఫోర్స్ అసిస్టెంట్ సెక్రెటరీగా భారత సంతతి వ్యక్తి.. ఎవరీ రవి చౌదరి..?
భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడు రవి చౌదరి (Ravi Chaudhary)ని అమెరికా వైమానిక దళం సహాయ కార్యదర్శిగా అమెరికా సెనేట్ బుధవారం నియమించింది.
Date : 16-03-2023 - 2:13 IST -
#World
Russian Plane: రష్యా విమానాన్ని అడ్డగించిన యూకే, జర్మనీ జెట్స్
రష్యా, ఉక్రెయిన్ సమీపంలో ఆకాశంలో ఘర్షణ గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య ఎస్టోనియా గగనతలానికి దగ్గరగా ఎగురుతున్న రష్యన్ విమానాన్ని (Russian Plane) కూల్చివేసేందుకు బ్రిటిష్, జర్మన్ వైమానిక దళ ఫైటర్ జెట్‌లను పంపాయి.
Date : 16-03-2023 - 12:04 IST -
#Speed News
New Zealand: న్యూజిలాండ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రతగా నమోదు
న్యూజిలాండ్ (New Zealand)లో గురువారం (మార్చి 16) 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.ప్రపంచంలో భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించే యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవులలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Date : 16-03-2023 - 10:18 IST -
#India
Chicago: చికాగోలో చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు.. అసలేం జరిగిందంటే..?
ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల రద్దు కావడంతో మంగళవారం నుంచి అమెరికాలోని చికాగో (Chicago) విమానాశ్రయంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఢిల్లీకి ఎప్పటిలోగా విమానంలో వెళ్తారనేది ఇంకా చెప్పలేదని ప్రయాణికులు వాపోతున్నారు.
Date : 16-03-2023 - 7:20 IST -
#World
34 Dead: పడవ బోల్తా పడి 34 మంది జలసమాధి
వాయువ్య మడగాస్కర్ తీరం దగ్గర హిందూ సముద్రజలాల్లో శరణార్థుల పడవ బోల్తా పడి 34 మంది (34 Dead) జలసమాధి అయ్యారు.ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
Date : 16-03-2023 - 6:19 IST -
#World
US Drone: అమెరికా డ్రోన్‌పై రష్యా దాడి.. నల్లసముద్రంలో పడిపోయిన యూఎస్ డ్రోన్
అమెరికా డ్రోన్ (US Drone)పై రష్యా దాడి నల్లసముద్రంపై ఎగురుతున్న అమెరికా ఎంక్యూ-9 డ్రోన్‌ను రష్యా యుద్ధ విమానం ఢీకొట్టింది. "అంతర్జాతీయ జలాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మా డ్రోన్‌పై రష్యాకు చెందిన రెండు సుఖోయ్-27 యుద్ధ విమానాలు ఇంధనాన్ని కుమ్మరించాయి.
Date : 15-03-2023 - 9:52 IST