World News
-
#Speed News
PM Modi- Meloni: ఉక్రెయిన్ కోసం ఇటలీ ప్రధాని మెలోనీతో పీఎం మోదీ చర్చలు!
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై మోదీ, మెలోనీ మధ్య విస్తృతంగా చర్చ జరిగింది. 2025-29 మధ్య సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక కింద సంబంధాలను మరింత లోతుగా తీసుకెళ్లాలని ఇద్దరు నేతలు అంగీకరించారు.
Date : 10-09-2025 - 8:28 IST -
#World
France: ఫ్రాన్స్‌లో ‘బ్లాక్ ఎవ్రీథింగ్’ నిరసనలు.. 200 మంది అరెస్ట్!
80,000 మంది పోలీసు బలగాల మోహరింపు అవిశ్వాసం కారణంగా పదవి కోల్పోయిన మాజీ ప్రధాని స్థానంలో ఫ్రాన్స్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకార్ను కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
Date : 10-09-2025 - 4:19 IST -
#World
Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!
అయితే ఈ చర్య కొన్ని దేశాలపై ఒత్తిడి పెంచుతుందని, ముఖ్యంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు లేని దేశాలు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Date : 06-09-2025 - 10:23 IST -
#India
PM Modi: మరో దేశ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు.. ఎందుకంటే?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా శనివారం (సెప్టెంబర్ 6) పీఎం మోదీతో మాట్లాడిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్ షేర్ చేశారు.
Date : 06-09-2025 - 8:42 IST -
#Viral
Putin- Kim Jong: పుతిన్‌తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆసక్తికర వీడియో వెలుగులోకి!
మరోవైపు చైనా నిఘా నుంచి తప్పించుకోవడానికి కిమ్ ఈ చర్యలు తీసుకున్నారని కూడా భావిస్తున్నారు. కిమ్‌కు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ మిగలకుండా ఉండేందుకు ఈ ప్రయత్నాలు చేశారని నివేదికలు చెబుతున్నాయి.
Date : 03-09-2025 - 7:45 IST -
#Trending
Trump: భారత్‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష విధానాన్ని సవాల్ చేయడానికి భారత్, రష్యా, చైనా ఒక వేదికపైకి వచ్చాయి. ఈ మూడు దేశాలు తమ స్నేహాన్ని, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి.
Date : 01-09-2025 - 8:14 IST -
#India
India: మోదీ చైనా పర్యటన.. ఆసియాను ఆకట్టుకున్న భారత విజయం!
ఈ దౌత్య విజయంతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో పీఎం మోదీ జరిపిన ద్వైపాక్షిక సమావేశాలు అమెరికాతో భారత్ పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల సమయంలో చాలా ముఖ్యమైనవిగా నిరూపించబడ్డాయి.
Date : 01-09-2025 - 5:58 IST -
#India
Putin Waited For PM Modi: ప్రధాని మోదీ కోసం 10 నిమిషాలు వెయిట్ చేసిన పుతిన్!
క్రెమ్లిన్ (రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయం) ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు కారులో దాదాపు ఒక గంట పాటు ముఖాముఖి చర్చలు జరిపారని చెప్పారు.
Date : 01-09-2025 - 4:26 IST -
#Speed News
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. 800 మందికి పైగా మృతి!
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. గత దశాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపాల వల్ల 7,000 మందికి పైగా మరణించారు. సగటున ప్రతి సంవత్సరం భూకంపాల వల్ల 560 మంది మరణిస్తున్నారు.
Date : 01-09-2025 - 3:10 IST -
#Business
India- China Direct Flights: భారత్- చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు.. ఎప్పుడు ప్రారంభం?
భారత్, చైనా మధ్య చివరి వాణిజ్య విమానం మార్చి 20, 2020న నడిచింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఈ సేవలు నిలిచిపోయాయి. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఏ రెగ్యులర్ డైరెక్ట్ విమానం నడవడం లేదు.
Date : 31-08-2025 - 6:50 IST -
#India
India-China: అమెరికాకు వార్నింగ్.. వచ్చే ఏడాది భారత్‌కు చైనా అధ్యక్షుడు!
వచ్చే ఏడాది 2026లో భారత్‌లో BRICS సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు.
Date : 31-08-2025 - 5:33 IST -
#India
Modi Meets Xi: భారత్- చైనా మధ్య సరిహద్దు వివాదం.. పరిష్కారానికి తొలి అడుగు!
భారత్, చైనా సరిహద్దు వివాదం పరిష్కారమైతే ఆర్థిక, దౌత్యపరమైన లాభాలు ఉంటాయి. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడతాయి. అనేక పెద్ద ఒప్పందాలు కుదురుతాయి.
Date : 31-08-2025 - 3:00 IST -
#India
Nobel Peace Prize: నోబెల్ బహుమతి పొందాలని ఆశపడిన ట్రంప్.. భారీ షాక్ ఇచ్చిన భారత్!
ప్రధాని మోదీ- ట్రంప్ మధ్య జూన్ 17న చివరిసారిగా సంభాషణ జరిగింది. ఈ సంభాషణలో ట్రంప్ భారత్-పాక్ వివాదం గురించి మాట్లాడారు. పాకిస్తాన్ తనను నోబెల్ బహుమతికి నామినేట్ చేస్తోందని, భారత్ కూడా అలా చేయాలని ట్రంప్ కోరారు.
Date : 30-08-2025 - 6:55 IST -
#Speed News
Pakistan: పాకిస్థాన్‌కు భారత్ సాయం.. 1,50,000 మంది పాకిస్థానీలు సేఫ్!
సోమవారం భారత్ దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్‌కు వరద హెచ్చరిక జారీ చేసింది. గత కొన్ని నెలల్లో ఈ రెండు దేశాల మధ్య ఇది మొదటి ప్రత్యక్ష సంప్రదింపు.
Date : 27-08-2025 - 9:54 IST -
#Business
Trump Tariffs: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. బంగారం ధర భారీగా పెరగనుందా?
అమెరికా సుంకంపై వజ్రాల వ్యాపారులు భిన్నంగా స్పందిస్తున్నారు. వజ్రాల తయారీదారు, వ్యాపారి జయేష్ పటేల్ మాట్లాడుతూ.. "అమెరికా వజ్రాల విక్రయాలకు అతిపెద్ద మార్కెట్.
Date : 27-08-2025 - 4:04 IST