World News
-
#Speed News
Rafale Jet: భారత్, ఫ్రాన్స్ మధ్య భారీ రక్షణ ఒప్పందం.. 26 రాఫెల్ జెట్‌ల కొనుగోలుకు భారత్ ఆమోదం..!
భారత నావికాదళం ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ నుండి 26 కొత్త అధునాతన రాఫెల్ యుద్ధ విమానాలను (Rafale Jet) పొందుతుంది. వీటిని నేవీ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించారు.
Date : 15-07-2023 - 9:22 IST -
#World
Rocket Engine Explode: పరీక్ష దశలోనే పేలిపోయిన జపాన్ రాకెట్ ఇంజిన్..!
జపాన్ అంతరిక్ష సంస్థ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) శుక్రవారం అంటే జూలై 14, 2023న పరీక్ష సమయంలో రాకెట్ ఇంజన్ పేలిపోవడం (Rocket Engine Explode)తో భారీ నష్టాలను చవిచూసింది.
Date : 15-07-2023 - 8:47 IST -
#World
Pakistan Airlines: పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన సౌదీ అరేబియా.. ఎందుకంటే..?
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ కష్టాలు తగ్గుముఖం పట్టడం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ (Pakistan Airlines) బకాయిలు చెల్లించనందుకు రియాద్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ నుండి తుది హెచ్చరికను అందుకుంది.
Date : 14-07-2023 - 8:45 IST -
#World
Russians: రష్యన్లను వెంటాడుతున్న భయం.. బ్యాంకుల నుంచి 1.1 బిలియన్ డాలర్లు విత్‌డ్రా..!
వాగ్నర్ ఆర్మీ తిరుగుబాటు సమయంలో రష్యా పౌరులు (Russians) బ్యాంకుల నుండి 100 బిలియన్ రూబిళ్లు (సుమారు $1.1 బిలియన్లు) ఉపసంహరించుకున్నారు.
Date : 13-07-2023 - 3:47 IST -
#World
Boris Johnson: 59 ఏళ్ళ వయసులో ఎనిమిదో సారి తండ్రి అయిన బ్రిటన్ మాజీ ప్రధాని..!
బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) మళ్లీ తండ్రి అయ్యాడు. అతని భార్య క్యారీ జాన్సన్ గత వారం ఒక కొడుకుకు జన్మనిచ్చింది.
Date : 13-07-2023 - 10:02 IST -
#World
Taiwan- China: తైవాన్‌కు వ్యతిరేకంగా చైనా దూకుడు.. తైవాన్ వైపు 38 యుద్ధ విమానాలు, 9 నౌకాదళ నౌకలను పంపిన డ్రాగన్ దేశం..!
తైవాన్ (Taiwan)కు వ్యతిరేకంగా చైనా (China)నిరంతరం దూకుడు వైఖరిని అవలంబిస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలు ఎప్పటికప్పుడు కనిపిస్తున్నాయి.
Date : 13-07-2023 - 6:56 IST -
#World
Kim Jong Un: ఉత్తర కొరియాలో ఆహార కొరత.. కానీ కిమ్ తాగే వైన్ ధరెంతో తెలుసా..?
ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం ముదురుతోంది. అయితే వీటన్నింటిని విస్మరించి ఆ దేశ అత్యున్నత నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తన విలాసాలలో మునిగిపోయాడు.
Date : 12-07-2023 - 3:03 IST -
#Speed News
Nepal PM Wife Passes Away: నేపాల్ ప్రధాని భార్య అనారోగ్యంతో కన్నుమూత
నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ 'ప్రచండ' భార్య బుధవారం (జూలై 12) (Nepal PM Wife Passes Away) కన్నుమూశారు.
Date : 12-07-2023 - 10:13 IST -
#World
Miss Netherlands: ‘మిస్ నెదర్లాండ్స్ 2023’ టైటిల్‌ను గెలుచుకున్న ట్రాన్స్ జెండర్
మోడల్ రిక్కీ వాలెరీ కోల్ (Rikkie Valerie) 'మిస్ నెదర్లాండ్స్ 2023' (Miss Netherlands) టైటిల్‌ను గెలుచుకుంది. ఆసక్తికరంగా ఈ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి ట్రాన్స్‌జెండర్ మోడల్ రికీ. ఒక ట్రాన్స్ జెండర్ కిరీటం దక్కడం చరిత్రలో ఇదే తొలిసారి.
Date : 12-07-2023 - 6:58 IST -
#World
Cylinder Explosion: పాకిస్థాన్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం, ఆరుగురు మృతి
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం (జూలై 9) గ్యాస్ సిలిండర్ (Cylinder Explosion) పేలింది. ప్రమాదం తరువాత మూడు అంతస్తుల భవనం కూలిపోయి కనీసం ఆరుగురు మరణించారు.
Date : 10-07-2023 - 11:36 IST -
#World
Eats Wife’s Brain: మెక్సికోలో షాకింగ్ ఘటన.. భార్యను హత్య చేసి మెదడు తిన్న భర్త
మెక్సికోలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ అల్వారో అనే 32 ఏళ్ల వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. దీని తర్వాత అతను తన భార్య మెదడును బ్రెడ్ (Eats Wife's Brain)తో తిన్నాడు.
Date : 09-07-2023 - 6:47 IST -
#Speed News
Building Collapse: బ్రెజిల్ లో కూలిన అపార్ట్‌మెంట్.. ఈ ఘటనలో ఐదుగురు మృతి
బ్రెజిల్ (Brazil)లోని ఈశాన్య రాష్ట్రమైన పెర్నాంబుకోలో శుక్రవారం ఒక భవనం (Building Collapse) కుప్పకూలింది. కనీసం ఐదుగురు మరణించారు. ఎనిమిది మంది గల్లంతయ్యారు.
Date : 08-07-2023 - 9:07 IST -
#World
Covid Relief Fraud: అమెరికాలో రూ.438 కోట్లు స్వాహా.. 10 మంది భారతీయులు సహా 14 మంది అరెస్టు
కోవిడ్ మహమ్మారి సహాయ కార్యక్రమం (Covid Relief Fraud)లో మోసపూరితంగా US $ 53 మిలియన్లను స్వాహా చేసిన ఉదంతం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.
Date : 08-07-2023 - 7:20 IST -
#Speed News
Pakistan Landslide: పాకిస్థాన్‌లో విరిగిపడిన కొండచరియలు.. ఎనిమిది మంది చిన్నారులు మృతి
పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గురువారం (జూలై 06) కొండచరియలు విరిగిపడి (Pakistan Landslide) ఎనిమిది మంది చిన్నారులు చనిపోయారు. కాగా ఒక చిన్నారి కనిపించడంలేదు.
Date : 08-07-2023 - 6:44 IST -
#World
Sea Lions: చిలీలో 13,000 కంటే ఎక్కువ సముద్ర సింహాలు మృతి.. కారణమిదే..?
చిలీలో H5N1 బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోతున్న సముద్ర సింహాల (Sea Lions) సంఖ్యలో విపరీతమైన పెరుగుదల నమోదవుతోంది.
Date : 07-07-2023 - 2:02 IST