World News
-
#Speed News
Flights Cancelled: అమెరికాలో తుపాను ముప్పు.. 2,600 విమానాలు రద్దు..!
అమెరికాలో పెను తుపాను ముప్పు పొంచి ఉంది. దీంతో వేలాది విమానాలు (Flights Cancelled) రద్దయ్యాయి.
Date : 08-08-2023 - 3:39 IST -
#India
Hindu Population: హిందువుల శాతం అధికంగా ఉన్న దేశం ఏదో తెలుసా..?! ఇండియాకు రెండో స్థానం.. మొదటి స్థానంలో ఉన్న దేశం ఇదే..!
భారతదేశం కాకుండా ప్రపంచంలో హిందువుల జనాభా శాతం (Hindu Population) భారతదేశం కంటే ఎక్కువగా ఉన్న దేశం మరొకటి ఉంది. ఆ దేశంలో హిందువుల సంఖ్య తక్కువగా ఉండవచ్చు. కానీ అక్కడ శాతం భారత్ కంటే ఎక్కువ.
Date : 07-08-2023 - 10:06 IST -
#World
Siblings In China: చైనాలోని చెత్త కుప్పలో 24 లక్షల విలువైన 30 ఐఫోన్లు.. చూసిన అక్క, తమ్ముడు ఏం చేశారంటే..?
చైనాలో ఒక అక్క, తమ్ముడు (Siblings In China)నిజాయితీకి ఉదాహరణగా నిలిచారు. దాదాపు 24 లక్షల విలువైన 30 కొత్త ఐఫోన్ 14 ప్రో మొబైల్స్ రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Date : 07-08-2023 - 7:54 IST -
#World
Imran Khan Net Worth: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంపద ఎంతో తెలుసా..?
క్రికెట్ ప్రపంచం నుండి రాజకీయ నాయకుడిగా మారిన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వద్ద అపారమైన సంపద (Imran Khan Net Worth) ఉంది.
Date : 07-08-2023 - 7:20 IST -
#World
Spying For China: చైనా కోసం గూఢచర్యం.. నేవీకి చెందిన ఇద్దరిని అరెస్టు చేసిన యునైటెడ్ స్టేట్స్..!
చైనా కోసం గూఢచర్యం (Spying For China) చేస్తున్నారనే ఆరోపణలపై యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందిన ఇద్దరు సభ్యులను అరెస్టు చేశారు.
Date : 05-08-2023 - 7:58 IST -
#Speed News
Earthquake: ఇండోనేషియాలో 6.0 తీవ్రతతో భూకంపం.. సునామీ ముప్పు లేదు..!
సెంట్రల్ ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లో శుక్రవారం సాయంత్రం 6.0 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది.
Date : 05-08-2023 - 6:27 IST -
#World
Heaviest Animal: ప్రపంచంలోనే అత్యంత బరువైన జంతువు ఇదే..! బరువు ఎంతంటే..?
పెరువియన్ ఎడారిలో శాస్త్రవేత్తలు భూమిపై నివసించిన అత్యంత బరువైన జంతువు (Heaviest Animal)ను కనుగొన్నారు. దీని బరువు 340 టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Date : 04-08-2023 - 11:13 IST -
#World
Miss Venezuela: రోడ్డు ప్రమాదంలో మిస్ వెనిజులా మృతి.. నిద్రమత్తే ప్రాణం తీసిందా..?
వెనిజులా అందాల భామగా (Miss Venezuela) పేరొందిన అరియానా వియెరా రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించింది. ఆమె వయస్సు 26 సంవత్సరాలు.
Date : 04-08-2023 - 8:21 IST -
#Technology
China New Rules: 18 ఏళ్లలోపు వారు కేవలం రెండు గంటలు మాత్రమే.. స్మార్ట్ ఫోన్ వినియోగంపై చైనా కొత్త నిబంధనలు..?
పిల్లల్లో స్మార్ట్ఫోన్లకు బానిసలైన వారు చాలా మంది ఉన్నారు. చైనాలో ఈ సమస్య తల్లిదండ్రులకు తలనొప్పిగా మారిపోయింది. దీని కోసం ఇప్పుడు చైనా కొత్త తరహా చట్టాన్ని (China New Rules) రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Date : 03-08-2023 - 12:34 IST -
#Technology
Meta Blocking News: కెనడాలో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వార్తలను బ్లాక్ చేస్తున్న మెటా.. కారణమిదే..!
మెటా ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంది. Facebook, Instagramలో షేర్ చేసిన వార్తలను బ్లాక్ (Meta Blocking News) చేసింది.
Date : 03-08-2023 - 11:59 IST -
#India
Shohini Sinha: ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రత్యేక ఏజెంట్‌గా భారత సంతతి మహిళ
భారతీయ-అమెరికన్ మహిళ షోహిని సిన్హా (Shohini Sinha) సాల్ట్ లేక్ సిటీ ఫీల్డ్ ఆఫీస్ ఇన్‌ఛార్జ్‌గా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ప్రత్యేక ఏజెంట్‌గా నియమితులయ్యారు.
Date : 03-08-2023 - 10:33 IST -
#Speed News
Senate Buildings: అమెరికా సెనేట్ భవనాల్లో కలకలం.. ఒక్క ఫోన్ కాల్ రావడంతో అలజడి..!
యూఎస్ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోకి (Senate Buildings) షూటర్ ప్రవేశించినట్లు సమాచారం అందడంతో కలకలం రేగింది. దీని తర్వాత US క్యాపిటల్ పోలీసులు సెనేట్ కార్యాలయాన్ని సోదా చేశారు.
Date : 03-08-2023 - 7:57 IST -
#World
Record Rainfall: చైనాను వణికిస్తున్న తుఫాను.. 140 ఏళ్ళ రికార్డు బ్రేక్..!
శనివారం (జూలై 29) చైనా రాజధాని బీజింగ్‌తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు (Record Rainfall) కురిశాయి.
Date : 03-08-2023 - 6:29 IST -
#Speed News
China Floods: చైనాలో వరద బీభత్సం.. 20 మంది మృతి, 27 మంది గల్లంతు
చైనా రాజధాని బీజింగ్‌లో భారీ వర్షాలు (China Floods) బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇక్కడ వరదల పరిస్థితి ఏర్పడింది.
Date : 02-08-2023 - 6:55 IST -
#World
Petrol Diesel Price Hike: లీటర్ పెట్రోల్ ధర రూ.272, డీజిల్ ధర రూ.273.. ఎక్కడంటే..?
పాకిస్థాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు (Petrol Diesel Price Hike) ప్రకటించారు.
Date : 01-08-2023 - 1:17 IST