World Cup Semi-Finals
-
#Sports
World Cup 2023: సెమీఫైనల్ లైనప్ ఇదే..!
వన్డే ప్రపంచకప్ (World Cup 2023) లీగ్ స్టేజ్ ముగిసింది. ఇక నాకౌట్ ఫైట్స్ మిగిలాయి. ఆదివారం భారత్, నెదర్లాండ్స్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుండగా.. ఇవాళ జరిగిన మ్యాచ్ ల తర్వాత భారత్ సెమీస్ ప్రత్యర్థి అధికారికంగా ఖరారైంది.
Published Date - 08:27 AM, Sun - 12 November 23