World Cup 2023
-
#Sports
IND vs ENG: ఇంగ్లండ్‌పై అత్యధిక వన్డే పరుగులు చేసిన టీమిండియా ఆటగాళ్లు వీళ్లే..!
లక్నోలో భారత్, ఇంగ్లండ్ (IND vs ENG) జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. 2023 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య ఆదివారం 29వ మ్యాచ్ జరగనుంది.
Date : 29-10-2023 - 8:40 IST -
#Sports
India vs England: నేడు భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య పోరు.. ఇంగ్లండ్ తో తలపడే టీమిండియా జట్టు ఇదేనా..?
2023 ప్రపంచకప్‌లో భారత్-ఇంగ్లండ్ (India vs England) మధ్య లక్నోలో నేడు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది.
Date : 29-10-2023 - 7:14 IST -
#Sports
world cup 2023: నెదర్లాండ్స్ మరో సంచలనం.. బంగ్లాదేశ్ పై ఘన విజయం
వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటికే సౌతాఫ్రికా ఓడించి టోర్నీలో సంచలనం రేపి .. తాజాగా బాంగ్లాదేశ్ కు షాకిచ్చింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మీద 87 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ విజయం సాధించింది
Date : 29-10-2023 - 12:02 IST -
#Sports
world cup 2023: ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో షమీ అవుట్?
ప్రపంచకప్ లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. వరుస విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన తదుపరి మ్యాచ్ ని ఇంగ్లాండ్ తో ఆడనుంది. లక్నో వేదికగా ఆదివారం ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే పిచ్ పరిస్థితిని బట్టి జట్టులో మార్పులు జరిగే అవకాశముంది.
Date : 28-10-2023 - 8:50 IST -
#Speed News
world cup 2023: ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజయం
ధర్మశాలలో న్యూజిలాండ్ ,ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఆసీస్ 5 పరుగులు తేడాతో గెలుపొందింది. 389 పరుగులతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేయగలిగింది.
Date : 28-10-2023 - 6:46 IST -
#Sports
world cup 2023: రచిన్ రవీంద్ర అద్భుత శతకం
ధర్మశాలలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర శతకంతో విరుచుకుపడ్డాడు. 77 బంతుల్లో 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో అద్భుత శతకాన్ని నమోదు చేశాడు.
Date : 28-10-2023 - 6:25 IST -
#Speed News
world cup 2023: జోరు పెంచిన రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్
మొదటి నాలుగు మ్యాచ్‌లలో అజేయంగా నిలిచిన న్యూజిలాండ్ జట్టు చివరి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆస్ట్రేలియా జట్టు మళ్లీ పునరాగమనం చేసింది.
Date : 28-10-2023 - 4:23 IST -
#Sports
Rohit Sharma: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. 47 పరుగులు చేస్తే చాలు..!
రోహిత్ శర్మ (Rohit Sharma) నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 2023 వన్డే ప్రపంచ కప్‌లో ఆరో మ్యాచ్‌ను ఆదివారం లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో ఆడనుంది.
Date : 28-10-2023 - 2:57 IST -
#Sports
Points Table: వన్డే ప్రపంచ కప్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉన్న జట్టు ఇదే..!
దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో (Points Table) పెను మార్పులు చేసి నంబర్ వన్ ర్యాంక్ సాధించగా, ఆ తర్వాత టీమ్ ఇండియా రెండో స్థానానికి పడిపోయింది.
Date : 28-10-2023 - 7:08 IST -
#Speed News
world cup 2023: ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ పై సౌతాఫ్రికా విజయం
పాకిస్థాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఒక వికెట్ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
Date : 27-10-2023 - 11:33 IST -
#Sports
Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్.. కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా..!
హార్దిక్ పాండ్యా (Hardik Pandya) రికవరీకి సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ అప్‌డేట్ ప్రకారం.. హార్దిక్ త్వరలో శిక్షణ ప్రారంభించనున్నాడు.
Date : 27-10-2023 - 2:56 IST -
#Sports
England : వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ ఫ్లాప్ షోకు కారణం అదేనా ? సెమీస్ చేరడం ఇక కష్టమే
వరల్డ్ క్రికెట్‌లో ఇంగ్లండ్ (England)ది ఘనమైన చరిత్ర. ఆ మాటకొస్తే 2019లో వన్డే క్రికెట్ ఛాంపియన్ కూడా.
Date : 27-10-2023 - 1:52 IST -
#Sports
India vs England: హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్న అశ్విన్.. మహ్మద్ సిరాజ్ బెంచ్ కే..!
ఐసీసీ ప్రపంచకప్ 2023లో విజయంతో 'పంచ్' కొట్టిన టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్ (India vs England)తో తలపడనుంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ సేన విజయం సాధించింది.
Date : 27-10-2023 - 10:34 IST -
#Sports
PAK vs SA: నేడు పాకిస్తాన్‌కు చావో రేవో.. సౌతాఫ్రికాతో పాక్ పోరు..!
దక్షిణాఫ్రికా పోరు పాకిస్థాన్‌తో (PAK vs SA) నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా పాకిస్థాన్ పై తమ జట్టు 350 పరుగులు చేస్తుందని చెప్పాడు.
Date : 27-10-2023 - 6:46 IST -
#Sports
World Cup 2023: ఇంగ్లండ్ పై శ్రీలంక ఘన విజయం
World Cup 2023: ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 33.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక 25.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాతుమ్ నిస్సాంక, సదీర అర్ధసెంచరీ భాగస్వామ్యంతో శ్రీలంక విజయం సాధించింది. పాతుమ్ నిస్సాంక (77 […]
Date : 27-10-2023 - 12:08 IST