World Cup 2023
-
#Speed News
world cup 2023: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ కోసం భారీ ధరకు టికెట్స్
ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుతంగ రాణిస్తుంది. ఆడిన ఆరు మ్యాచ్ లు గెలిచి టాప్ గేర్ లో కొనసాగుతుంది. కెప్టెన్ రోహిత్, కింగ్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నారు. అటు కేఎల్ రాహుల్ చెలరేగడంతో భారత్ వరుస విజయాలు సాధిస్తుంది.
Published Date - 11:53 PM, Tue - 31 October 23 -
#Sports
world cup 2023: ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించిన పాక్
పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.ఈ విజయంతో బాబర్ సేన సెమీఫైనల్ సెమిస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ కేవలం 32.3 ఓవర్లలోనే ఛేదించింది.
Published Date - 11:52 PM, Tue - 31 October 23 -
#Sports
world cup 2023: ఆ 4 టీమ్స్ కి సెమిస్ బెర్త్ కన్ఫర్మ్
సెమీస్‌లో చోటు దక్కాలంటే 14 పాయింట్లు దక్కించుకోవాలి. 12 పాయింట్లు ఉన్నా పెద్ద కష్టమేమి కాదు. ఇక్కడ నెట్ రన్‌రేట్ కీలకం కాబట్టి ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకు సెమీస్ ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.
Published Date - 11:35 PM, Tue - 31 October 23 -
#Sports
world cup 2023: గిల్ పై డెంగ్యూ ప్రమాదం..
ప్రపంచకప్ లో గిల్ ప్రదర్శన నిరాశపరుస్తుంది. అంచనాలను అందుకోవడంలో గిల్ విఫలం అవుతున్నాడు. ప్రపంచకప్ కు ముందు మెరుపులు మెరిపించిన శుభ్ మాన్ ప్రపంచకప్ లో మాత్రం రాణించలేకపోతున్నాడు. ఆరు మ్యాచులు జరిగితే గిల్ కేవలం నాలుగు మ్యాచుల్లో మాత్రమే ఆడాడు
Published Date - 09:40 PM, Tue - 31 October 23 -
#Sports
Inzamam-ul-Haq: ఇంజమామ్ రాజీనామా
ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పేరు కూడా వినిపించట్లేదు. టైటిల్ ఫెవరెట్ జట్టుగా బరిలోకి దిగిన పాకిస్థాన్ ఘోరంగా విఫలం చెందింది. ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లో విజయం సాధించి నాలుగు అపజయాలను మూటగట్టుకుంది
Published Date - 07:14 PM, Tue - 31 October 23 -
#Sports
Virat Kohli: 70 వేల మంది అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేయనున్న కింగ్ కోహ్లీ..!
నవంబర్ 5 భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పుట్టినరోజు. అదే రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
Published Date - 02:07 PM, Tue - 31 October 23 -
#Sports
Virat Kohli Hundreds: కోహ్లీ సెంచరీ చేయాలని కోరుకుంటున్న పాకిస్తాన్ స్టార్ క్రికెటర్..!
కోహ్లీ సెంచరీ (Virat Kohli Hundreds) చేసి తన పుట్టినరోజును ప్రత్యేకంగా మార్చుకోవాలని పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ ఆకాంక్షించాడు.
Published Date - 12:59 PM, Tue - 31 October 23 -
#Sports
world cup 2023: ఇంగ్లాండ్ ఆర్మీకి కోహ్లీ ఫ్యాన్స్ అదిరిపోయే రిప్లయ్
లక్నో వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ తో తలపడింది. ఆడిన ఐదు మ్యాచ్ లలో ఛేంజింగ్ లో తలపడిన భారత్ ఏ మెగాటోర్నీలో తొలిసారి మొదట బ్యాటింగ్ కి దిగింది. అయితే టాపార్డర్ పూర్తిగా నిరాశపరిచింది.
Published Date - 04:03 PM, Mon - 30 October 23 -
#Sports
world cup 2023: షమీ వికెట్లు తీస్తే.. భార్య టార్గెట్ అవుతుంది..
ఐసీసీ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ ప్రదర్శనకు నెటిజన్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే కొందరు ఫ్యాన్స్ షమీ భార్యను ట్రోల్ చేస్తున్నారు. షమీపై హసిన్ జహాన్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, పాకిస్థానీ ఏజెంట్లతో సంబంధాలు
Published Date - 12:10 PM, Mon - 30 October 23 -
#Sports
world cup 2023: 12 పాయింట్లతో భారత్ టాప్
ఐసీసీ ప్రపంచకప్ 2023లో భాగంగా 29వ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 129 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంది.
Published Date - 06:32 AM, Mon - 30 October 23 -
#Sports
world cup 2023: సెంచరీ మ్యాచ్ లో రోహిత్ అదుర్స్.. హిట్ మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ పై ప్రశంసలు
లక్నో వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీస్ కు చేరుకుంది. బ్యాటింగ్ లో కోహ్లీ, గిల్, శ్రేయాస్ అయ్యర్ నిరాశపరిచినా.. కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు.
Published Date - 12:07 AM, Mon - 30 October 23 -
#Sports
world cup 2023: వరల్డ్ కప్ లో రోహిత్ సేన సూపర్ షో.. కప్పు కొట్టడం ఖాయమంటున్న ఫ్యాన్స్
12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ గెలవాలన్న కలకు భారత్ ఇక రెండు అడుగుల దూరంలో మాత్రమే ఉంది. టైటిల్ ఫేవరెట్ రేసులో అందరికంటే ముందున్న టీమిండియా అంచనాలకు తగ్గట్టే రాణిస్తూ అదరగొడుతోంది
Published Date - 11:50 PM, Sun - 29 October 23 -
#Sports
world cup 2023: టీమిండియా బౌలర్ల విధ్వంసం.. ఇంగ్లాండ్ కు మరో ఓటమి
లక్నో వేదికగా జరుగుతున్నా ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
Published Date - 09:27 PM, Sun - 29 October 23 -
#Sports
Shreyas Iyer: రికార్డుకు చేరువలో శ్రేయాస్ అయ్యర్.. 69 పరుగులు చేస్తే చాలు..!
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఈరోజు (అక్టోబర్ 29) ఓ మైలురాయిని సాధించే అవకాశం ఉంది. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రెండో స్థానంలో నిలవనున్నాడు.
Published Date - 12:15 PM, Sun - 29 October 23 -
#Sports
IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్‌కు ముందు ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాల్సిందే..!
ఈరోజు ప్రపంచకప్ 2023లో భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య మ్యాచ్ ఉంది. ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా అగ్రస్థానంలో ఉండగా, ఈ పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ 10వ స్థానంలో ఉంది.
Published Date - 11:06 AM, Sun - 29 October 23