World Bank
-
#Telangana
Musi Riverfront : ‘మూసీ రివర్ ఫ్రంట్’కు అప్పుల బాటలో అడ్డంకులు.. కేంద్రం కొర్రీలు
మూసీ రివర్ ఫ్రంట్(Musi Riverfront) అభివృద్ధి ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు 6 నెలల క్రితమే కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
Published Date - 09:24 AM, Fri - 16 May 25 -
#Andhra Pradesh
CM Chandrababu : అమరావతి నిర్మాణానికి 31000 కోట్లు సిద్ధం..
CM Chandrababu : అమరావతి, గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో నాశనమైనది, ఇప్పుడు మళ్లీ జీవితానికి రావడం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాజధాని నగరంలో పనులు పునరుద్ధరించారు. ఈ రోజు, జిల్లా కలెక్టర్ సమావేశంలో ప్రభుత్వ అధికారులు అమరావతిలోని పనుల ప్రగతి గురించి ఆయనకు వివరించారు.
Published Date - 05:18 PM, Thu - 12 December 24 -
#Trending
Poverty : దుర్భర పేదరికంలో భారత్
Poverty : జనాభా పెరుగుదలే కారణమని , వీరంతా ధనవంతులుగా మారడానికి దశాబ్దాలు పట్టొచ్చని పేర్కొంది
Published Date - 07:40 AM, Thu - 17 October 24 -
#Andhra Pradesh
Amaravati: ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధి బృందంతో చంద్రబాబు సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సచివాలయంలో ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) ప్రతినిధులతో సమావేశమయ్యారు.
Published Date - 06:24 PM, Tue - 20 August 24 -
#World
Poverty: దారుణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ పరిస్థితులు.. వరల్డ్ బ్యాంక్ నివేదికలో సంచలన విషయాలు..!
పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రజలు పేదరికం (Poverty) ముప్పును ఎదుర్కొంటున్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ పెద్ద సంక్షోభంలో ఉంది.
Published Date - 06:30 AM, Thu - 4 April 24 -
#India
World Bank : 2024లో భారత వృద్ధి రేటు 7.5 శాతం.. ప్రపంచ బ్యాంక్ అంచనా
World Bank: భారత ఆర్థిక వ్యవస్థ(Indian economy) వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ సవరించింది. 2024లో 6.3 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసిన వరల్డ్ బ్యాంక్(World Bank) ప్రస్తుతం దానిని 7.5 శాతానికి పెంచింది. సేవలు, పారిశ్రామిక రంగం(Industrial sector)లో కార్యకలాపాలు దృఢంగా ఊపందుకోవడంతో ఆర్థిక వృద్ధి రేటు 1.2 శాతం నుంచి 7.5 శాతం మధ్య నమోదవ్వొచ్చని పేర్కొంది. ఈ మేరకు దక్షిణాసియాకు సంబంధించి సవరించిన అంచనాల రిపోర్టు(Report)ను బుధవారం వెలువరించింది. మార్చి […]
Published Date - 05:17 PM, Wed - 3 April 24 -
#World
Pakistan Economic Crisis: ఎన్నికల ముందు పాక్ కు షాకిచ్చిన వరల్డ్ బ్యాంకు
అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ కు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు
Published Date - 12:15 PM, Sun - 24 September 23 -
#World
World Bank Warning : పద్ధతి మార్చుకోకుంటే.. పాక్ కు పేదరికమే గతి : వరల్డ్ బ్యాంకు
World Bank Warning : పాకిస్థాన్ కు ప్రపంచ బ్యాంకు మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చింది.
Published Date - 07:09 AM, Sun - 24 September 23 -
#Speed News
Ukraine Rebuild Cost..?: ఉక్రెయిన్ ను మళ్ళీ నిర్మించాలంటే ఎంత అవుతుందో తెలుసా!
రష్యా దాడులతో ఉక్రెయిన్ 15 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయినట్టు మారిపోయింది .. 15 ఏళ్లుగా ఉక్రెయిన్ సాధించిన ఆర్థిక ప్రగతి పూర్తిగా దెబ్బతింది.
Published Date - 06:00 PM, Fri - 24 March 23 -
#India
BVR Subramaniam: నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా బీవీఆర్ సుబ్రమణ్యం.. ఎవరీ సుబ్రమణ్యం..?
నీతి ఆయోగ్ (NITI Aayog) కొత్త సీఈఓగా విశ్రాంత ఐఏఎస్ బీవీఆర్ సుబ్రమణ్యం (BVR Subramaniam) నియమితులయ్యారు. కొత్త సీఈఓగా ఆయన శనివారం బాధ్యతలు అందుకున్నారు. పరమేశ్వరన్ స్థానంలో వచ్చిన సుబ్రమణ్యం రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
Published Date - 10:30 AM, Sun - 26 February 23 -
#India
Heat Waves: భారత్ లో తీవ్రమైన వడగాలులు.. హెచ్చరించిన వరల్డ్ బ్యాంక్
భారత్ లో జనాభాతో పాటు ఉష్ణోగ్రత(Heat Waves)లు తీవ్రంగా పెరుగుతాయని ప్రపంచ బ్యాంకు (World Bank) నివేదిక వెల్లడించింది. త్వరలో మనిషి మనుగడ పరిమితిని మించి వడగాల్పులు వీచే ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ మారొచ్చని హెచ్చరించింది. ‘భారత శీతలీకరణ రంగంలో వాతావరణ పెట్టుబడుల అవకాశాలు’ పేరుతో వరల్డ్ బ్యాంక్ ఈ నివేదిక రూపొందించింది. భారత కార్మికులపై తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందని పేర్కొంది. భారత్ ముందస్తు అధిక ఉష్ణోగ్రతల(Heat Waves)ను ఎదుర్కొంటోందని.. ఇది చాలా కాలం […]
Published Date - 06:35 AM, Thu - 8 December 22