Women’s T20 World Cup
-
#Sports
Women’s T20 World Cup : ఉమెన్స్ T20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల
Women's T20 World Cup : ఈ మెగా టోర్నమెంట్ ఇంగ్లండ్-వేల్స్ వేదికగా జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 12 జట్లు ఈ టోర్నీలో పాల్గొనబోతుండగా, వాటిలో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్
Date : 18-06-2025 - 4:42 IST -
#Sports
Women’s T20 World Cup: మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే?
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో సహా ఎనిమిది జట్టులు ఇప్పటికే క్వాలిఫై అయ్యాయి. మిగిలిన నాలుగు జట్టులు 2025 ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ నుండి ఎంపిక అవుతాయి.
Date : 01-05-2025 - 6:25 IST -
#Sports
India vs Sri Lanka: శ్రీలంకపై భారత్ ఘన విజయం.. 82 పరుగుల తేడాతో గెలుపు!
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకను 90 పరుగులకే (19.5 ఓవర్ల వద్ద) భారత్ జట్టు ఆలౌట్ చేసింది. లంక బ్యాటింగ్‌లో కవిశా(21), అనుష్క(20), కాంచన(19) మినహా ఎవరూ రాణించలేదు.
Date : 09-10-2024 - 11:01 IST -
#Sports
Women’s T20 World Cup: న్యూజిలాండ్ ఓటమి.. భారత్ సెమీఫైనల్‌కు ఖాయమా..?
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఓడిపోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకోవడం కష్టతరంగా మారింది. అయితే రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకోవాలనే ఆశను భారత్ సజీవంగా ఉంచుకుంది.
Date : 09-10-2024 - 9:17 IST -
#Sports
India-Pakistan: భారత్, పాక్ పోరుకు రికార్డు స్థాయిలో ఫాన్స్.. స్లో పిచ్‌లతో ఐసీసీ సక్సెస్
పాక్ జట్టును భారత త్వరగానే ఆలౌట్ చేసి పై చేయి సాధించినా పిచ్ స్లోగా ఉండడంతో ఛేజింగ్ సునాయాసంగా సాగలేదు. అయితే కాస్త వ్యూహాత్మకంగా ఆడిన భారత బ్యాటర్లు మాత్రం మ్యాచ్ ను గెలిచి అభిమానుల్లో జోష్ నింపారు.
Date : 07-10-2024 - 11:46 IST -
#Sports
Womens T20 World Cup: రేపట్నుంచి మహిళల టీ20 ప్రపంచకప్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
టీ20 ప్రపంచకప్ 2024లో మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య జరగనుండగా రెండవ మ్యాచ్ పాకిస్తాన్- శ్రీలంక మధ్య జరగనుంది.
Date : 02-10-2024 - 1:16 IST -
#Sports
T20 World Cup Ticket Prices: 115 రూపాయలకే మహిళల టీ20 ప్రపంచ కప్ టిక్కెట్లు..!
ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 టిక్కెట్ ధరలను చాలా తక్కువగా ఉంచింది. గరిష్టంగా ప్రేక్షకులు స్టేడియానికి చేరుకునేలా ICC టిక్కెట్ ధరను కేవలం 5 దిర్హామ్‌ల వద్ద ఉంచింది. ఇది భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 115.
Date : 12-09-2024 - 2:10 IST -
#Sports
Women’s T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా తుది జట్టు
టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా తుది జట్టు ప్రకటన.యాస్తికా భాటియా, శ్రేయాంక పాటిల్‌లు జట్టులోకి ఎంపికయ్యారు. అయితే వీరిద్దరి ఎంపిక ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. ట్రావెలింగ్ రిజర్వ్‌లో ముగ్గురు ఆటగాళ్లు ఎంపిక కాగా, నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లో ఇద్దరు ఆటగాళ్లు ఎంపికయ్యారు.
Date : 27-08-2024 - 1:33 IST -
#Sports
Women’s T20 World Cup Schedule: మహిళల టీ20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ విడుదల
మహిళల టీ20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ . భారత్ షెడ్యూల్ ను చూస్తే తొలి మ్యాచ్ లో అక్టోబర్ 4న న్యూజిలాండ్ తలపడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. ఇక అక్టోబర్ 9న శ్రీలంకతోనూ, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతోనూ భారత్ తలపడనుంది.
Date : 26-08-2024 - 11:28 IST -
#Sports
Women’s T20 World Cup: యూఏఈలో మహిళల వరల్డ్ కప్ ? ఐసీసీ కీలక నిర్ణయం
యూఏఈ వేదికగా మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది. భారత్‌లో నిర్వహించాల్సిందిగా ఐసీసీ కోరినప్పటకీ బీసీసీఐ నిరాకరించిన టోర్నీ నిర్వహణకు యూఏఈ ముందుకొచ్చింది. పలు సందర్భాల్లో కీలకమైన టోర్నీలకు యూఏఈ ఐసీసీకి ప్రత్యామ్నాయ వేదికగా మారింది
Date : 20-08-2024 - 9:47 IST -
#Sports
U19 Women’s T20 World Cup: అండర్- 19 టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 16 జట్లు 41-మ్యాచ్‌ల ఈవెంట్‌లో పాల్గొంటాయి. 18 జనవరి నుండి 2 ఫిబ్రవరి 2025 వరకు 15 రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది.
Date : 18-08-2024 - 12:32 IST -
#Sports
Women’s T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ జరిగేది ఈ దేశంలోనే..?!
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ మాట్లాడుతూ.. బిసిబి చీఫ్ నజ్ముల్ హసన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే మేము అతనితో టచ్‌లో ఉన్నాము.
Date : 16-08-2024 - 1:06 IST -
#Sports
Women’s T20 World Cup: బంగ్లాలో మహిళల T20 వరల్డ్ కప్ డౌటే..!
Cricbuzz నివేదిక ప్రకారం.. ICC బంగ్లాదేశ్ ఎంపికలను చర్చించడం ప్రారంభించింది. ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి సన్నాహాలు భారత్, శ్రీలంకలో తక్కువ సమయంలో పూర్తి చేయనున్నారు.
Date : 06-08-2024 - 11:00 IST -
#Sports
Women’s T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. బంగ్లాదేశ్‌లో ఈ టోర్నీ నిర్వహించనున్నారు.
Date : 05-05-2024 - 3:18 IST -
#Sports
Women’s T20 World Cup: కంగారూలతో భారత్ ”సెమీతుమీ”..!
మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్‌లో (Women's T20 World Cup) తొలి సెమీస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. టైటిల్ రేసులో ఉన్న భారత్, పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడబోతోంది.
Date : 23-02-2023 - 7:59 IST