War
-
#India
Manoj Naravane : యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు.. తీవ్రమైన అంశం: ఆర్మీ మాజీ చీఫ్
యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు. ఇది గాఢమైన విషయం. బాలీవుడ్ చిత్రం మాదిరి ఇందులో విజయం, గెలుపు అన్నవి తెరపై చూపించినట్లు ఉండవు. యుద్ధంలో నష్టపోయేది సామాన్య ప్రజలే. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే వారు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు.
Date : 12-05-2025 - 1:42 IST -
#Andhra Pradesh
Anam Ramaranayana Reddy : పాకిస్థాన్‌కు భారత్‌తో యుద్ధం చేసే సత్తా లేదు : మంత్రి ఆనం
ఉగ్రవాదానికి మహిళల జీవితాలనే లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసిన పాకిస్తాన్‌కు 'ఆపరేషన్ సిందూర్' రూపంలో భారత మహిళలు సైతం ధీటుగా ఎదురుదెబ్బ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు.
Date : 11-05-2025 - 4:48 IST -
#India
Baba Ramdev : పాక్‌కు పోరాడే శక్తి లేదు.. యుద్ధం జరిగితే నాలుగు రోజులు కూడా నిలవలేదు: బాబా రాందేవ్
“బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. బలూచ్ ప్రజలు స్వాతంత్ర్యం కోరుతున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అక్కడ ప్రజలకు నిత్యావసరాలు అందట్లేదు. ఆ ప్రాంతం కూడా త్వరలో తిరుగుబాటుకు శ్రీకారం చుట్టవచ్చు” అని పేర్కొన్నారు.
Date : 05-05-2025 - 2:49 IST -
#Trending
India- Pakistan: ఓ రహస్య నివేదిక.. భారత్- పాక్ మధ్య యుద్ధం తప్పదా!
CIA నివేదికలో 1993లో భారతదేశం పాకిస్థాన్ కంటే చాలా ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. అది సైనిక పాలన, రాజకీయ సంక్షోభం, ఆర్థిక పతనం మధ్య ఊగిసలాడుతోంది.
Date : 02-05-2025 - 9:12 IST -
#India
PM Modi : యుద్దానికి భారత్ ఎప్పటికీ మద్దతు ఇవ్వదు..దౌత్యానికే : ప్రధాని మోడీ
PM Modi : సైబర్ సెక్యూరిటీ, సురక్షిత ఏఐ కోసం అంతర్జాతీయ స్థాయిలో పటిష్ట నిబంధనల కోసం పని చేయాలని మోడీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, ఉగ్రవాదానికి అందే ఆర్థిక సహకారం పై బ్రిక్స్ దేశాలు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.
Date : 23-10-2024 - 6:21 IST -
#India
Amit Shah : ఇంకా ఉగ్రవాదంపై యుద్ధం ముగియలేదు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Amit Shah : ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదన్నారు. డ్రగ్స్, భారత వ్యతిరేక చర్యలు, ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు.
Date : 21-10-2024 - 12:57 IST -
#India
PM Modi – Israel : మోడీ రావాలి.. యుద్ధం ఆపాలి.. ఇజ్రాయెల్ మాజీ పీఎం కీలక వ్యాఖ్యలు
ఈ దిశగా అడుగులు వేయాలని భారత ప్రధాని మోడీకి యహూద్ ఓల్మెర్ట్ (PM Modi - Israel) విజ్ఞప్తి చేశారు.
Date : 08-10-2024 - 2:12 IST -
#India
Three forces : యుద్దం ఎప్పుడైనా రావచ్చు..త్రివిధ దళాలకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపు..!
Three forces : సరిహద్దులను కాపాడడంలో భద్రతా బలగాలు చేస్తున్న కృషిని కొనియాడారు. యుద్దం ఎప్పుడైనా రావచ్చు.. సిద్దంగా ఉండాలని త్రివిధ దళాలకు రాజ్‌నాథ్‌సింగ్ పిలపు నిచ్చారు.
Date : 06-09-2024 - 1:05 IST -
#World
Russia- Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. 6 లక్షల మంది రష్యా సైనికులు మృతి..!
కుర్స్క్‌లో జరిగిన దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్ డిమిత్రి మెద్వెదేవ్, ఉక్రెయిన్- రష్యా మధ్య చర్చలకు అన్ని దారులు మూసుకుపోయాయని అన్నారు.
Date : 22-08-2024 - 12:08 IST -
#World
Kamala Harris: గాజాలో కాల్పుల విరమణకు కమలా హారిస్ పిలుపు
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వచ్చే ఎన్నికల రేసు నుండి తప్పుకున్నారు. ఆ నేపథ్యంలో కమలా హారిస్ బరిలో నిలిచింది. ఆమె తాజాగా గాజాలో కాల్పుల విరమణను పాటించాలని కోరుతూ స్టేట్మెంట్ ఇచ్చింది. కమలా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Date : 26-07-2024 - 8:32 IST -
#Speed News
Netanyahu : గాజాపై యుద్ధాన్ని ఆపం.. మా నెక్ట్స్ టార్గెట్ హిజ్బుల్లా : నెతన్యాహు
గాజా మిలిటెంట్ సంస్థ హమాస్‌పై యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.
Date : 25-06-2024 - 9:19 IST -
#Speed News
120 Million People Displaced : 12 కోట్ల మంది గూడు చెదిరింది.. ఐరాస సంచలన నివేదిక
ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ (యూఎన్ హెచ్‌సీఆర్) సంచలన నివేదికను విడుదల చేసింది.
Date : 13-06-2024 - 11:09 IST -
#India
Reasi Terror Attack: పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధం తప్పదా..?
మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ భయాందోళనలు సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని రాందాస్ అథవాలే అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సిందేనని
Date : 10-06-2024 - 5:10 IST -
#World
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హ్యారీ పోటర్ కోట ధ్వంసం
హ్యారీ పోటర్ సిరీస్ లో ఓ భారీ కోట అందరికి తెలిసే ఉంటుంది. ఆ భవనం ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరంలో ఉంది. ఇప్పుడు ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా నాశనం అయింది. ఈ విద్యా సంస్థ భవనంపై రష్యన్ క్షిపణి దాడి చేసింది.
Date : 01-05-2024 - 6:35 IST -
#Cinema
GV Prakash: మా ఇద్దరి మధ్య గొడవ నిజమే.. అందుకే ఆరేళ్లు మాట్లాడలేదు: జీవి ప్రకాష్
జీవి ప్రకాష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ మేనల్లుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్నారు ప్రకాష్ . సూరరై పొట్రు, తలైవి, అసురన్, ఆడుకలం వంటి చిత్రాలకు సంగీతం అందించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ ని కూడా అందించిన జివి, ప్రస్తుతం నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా […]
Date : 06-04-2024 - 7:31 IST