HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Music Director Gv Prakash Opens Up About Misunderstand On Dhanush

GV Prakash: మా ఇద్దరి మధ్య గొడవ నిజమే.. అందుకే ఆరేళ్లు మాట్లాడలేదు: జీవి ప్రకాష్

  • Author : Sailaja Reddy Date : 06-04-2024 - 7:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gv Prakash
Gv Prakash

జీవి ప్రకాష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ మేనల్లుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్నారు ప్రకాష్ . సూరరై పొట్రు, తలైవి, అసురన్, ఆడుకలం వంటి చిత్రాలకు సంగీతం అందించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ ని కూడా అందించిన జివి, ప్రస్తుతం నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటించిన బ్యాచిలర్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి హీరోగా మెప్పించేందుకు రెడీ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join
ఆయన హీరోగా నటించిన కాల్వన్ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జివి ప్రకాష్.. ధనుష్ ‏తో జరిగిన గొడవపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న తాము ఆ తర్వాత ఆరేళ్ల పాటు మాట్లాడుకోలేదని తెలిపారు. VJ సిద్ధు వ్లాగ్స్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జివి ప్రకాష్ మాట్లాడుతూ.. ధనుష్‌తో ఉన్న అనుబంధం గురించి తెలిపారు. స్నేహితుడు అంటే మనకు సమస్యలు వచ్చినప్పుడు మనకు తోడుగా నిలబడే వ్యక్తి. మనందరికీ అలాంటి స్నేహితులు ఉంటారు. ఒకరికొకరు అవసరమైనప్పుడు తోడుగా ఉంటారు. స్నేహితులు అన్నప్పుడు వారి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి.

Also Read: Pranitha Subhash: చీర కట్టులో కుందనపు బొమ్మల మెరిసిపోతున్న ప్రణీత.. ఫోటోస్ వైరల్!

ఇద్దరి మధ్య అపార్థం రావడం సహజమే. కానీ అలాంటి సమయంలో ఇద్దరూ అవసరమైనప్పుడు అర్థం చేసుకోవాలి. అవును ధనుష్, నేను ఆరేళ్లు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయాయి. ఇప్పుడు మేము మరింత దగ్గరయ్యాము. ధనుష్ తో క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం. అతడి లాంటి వ్యక్తి మరొకరు ఉండరు. ఇష్టమైన వారికోసం ఎంత దూరమైన వెళ్తాడు అని చెప్పుకొచ్చారు జీవి ప్రకాష్. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఆడుకలం, మయక్కం ఎన్న, అసురన్ చిత్రాలతోపాటు ఇటీవల విడుదలైన కెప్టెన్ మిల్లర్ సినిమాకు జివి మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం ధనుష్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరా చిత్రంలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

Also Read: Tamannaah Bhatia: మరోసారి ఘాటు అందాలతో రెచ్చిపోయిన తమన్నా.. అందాల ఆరబోత మామూలుగా లేదుగా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dhanush
  • GV Prakash
  • Kollywood
  • war

Related News

Gold Price Fall

Gold Price Fall : వార్ నడుస్తున్న బంగారం ధర తగ్గడానికి కారణాలు ఇవే !!

గత 10 రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గడం విశేషం. మార్చి ఆరంభంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 5400 డాలర్ల వద్ద ఉన్న స్పాట్ గోల్డ్, ప్రస్తుతం 5150 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. దేశీయంగా కూడా 22 క్యారెట్ల బంగారం ధర మార్చి 1తో పోలిస్తే సుమారు రూ. 9,800 వరకు తగ్గి, ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 1,48,850 వద్ద ట్రేడవుతోంది. యుద్ధం తీవ్రతరమైనా

  • Ahmad Vahidi

    అమెరికా కంట్లో నలుసుగా మారిన ఐఆర్‌జీసీ కొత్త క‌మాండ‌ర్‌?!

  • War Week

    War : వార్ కు వారం..ఎంతమంది ప్రాణాలు కోల్పోయారంటే !!

Latest News

  • Heart Attack: అలర్ట్..గుండె జబ్బులు ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు

  • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd