War
-
#World
Israel Hamas War: 31 రోజుల్లో 10 వేల మంది మృతి,15 లక్షల మంది నిరాశ్రయులు
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేటికి 31వ రోజుకు చేరుకుంది. అయినా ఈ సమరానికి ముగింపు కనిపించడం లేదు. అక్టోబర్ 7 న, హమాస్ అకస్మాత్తుగా ఇజ్రాయెల్‌పై ఏకకాలంలో దాడి చేసింది.
Date : 06-11-2023 - 2:24 IST -
#World
Israel-Hamas Conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ఖండించిన ఒబామా
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని తీవ్రంగా ఖండించాడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. అనేక మంది అమాయక ఇజ్రాయిలీలను చంపిన దాడిని ఖండించడమే కాకుండా పాలస్తీనాలోని పౌరుల బాధలను కూడా గుర్తు చేసుకున్నాడు.
Date : 05-11-2023 - 10:31 IST -
#Speed News
Palestine : పాలస్తీనాకు ప్రపంచ రచయితల సంఘీభావం
పాలస్తీనా (Palestine) పై ఇజ్రాయిల్ యుద్ధం ప్రకటించి, గాజాను పూర్తి దిగ్బంధం చేసి, అక్కడ నిరంతర రక్తపాతానికి బాటలు తీసి అప్పుడే మూడు వారాలు దాటింది.
Date : 03-11-2023 - 2:48 IST -
#World
Israel Hamas War: ఇజ్రాయెల్‌లో అడుగు పెట్టిన US కమాండోలు
గాజాలో హమాస్ మిలిటెంట్లు అపహరించిన బందీలను బయటకు తీసుకొచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ అధికారుల్ని ఆదేశించారు.
Date : 01-11-2023 - 1:59 IST -
#Telangana
Israel-Hamas War: ఏ యుద్ధమైన తొలిగాయం తల్లికే..
ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. ఇరువురి మధ్య కొనసాగుతున్న భీకర పోరు సంక్షోభానికి దారి తీస్తుంది. మధ్యలో సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు.
Date : 30-10-2023 - 2:37 IST -
#Speed News
Israel Hamas War: భయంకరంగా మారిన ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధం మరింత ముదిరింది. గాజాను సర్వనాశనం చేసే వరకు ఇజ్రాయెల్ వెనక్కి తగ్గట్లేదు. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 7700 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని గాజా
Date : 28-10-2023 - 11:44 IST -
#India
Israel-Hamas Conflict: ఐక్యరాజ్యసమితి తీర్మానానికి మోడీ ఎందుకు దూరంగా ఉన్నాడు?
ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గైర్హాజరయ్యిందని విమర్శించారు.
Date : 28-10-2023 - 6:03 IST -
#Special
Israel Gaza war: వరుస యుద్ధాలతో కుదేలైన గాజా దుఃఖ చరిత్ర
గాజా-2014, అనే డాక్యుమెంటరీ నెట్ లో అందుబాటులో ఉంది. ఇది 2014 యుద్ధంలో అతలాకుతలమైన గాజా దుస్థితికి దృశ్యరూపం. ఈ డాక్యుమెంటరీలో కొందరు పిల్లల ఇంటర్వ్యూలు ఉంటాయి.
Date : 23-10-2023 - 12:01 IST -
#Speed News
Israel-Hamas war: గాజాకు ఈజిప్ట్ సాయం
ఇజ్రాయెల్ పై హమాస్ క్రూరమైన దాడికి దిగింది. చంపవద్దని వేడుకున్నా కనికరం చూపలేదు. స్త్రీ, పురుష తారతమ్యం లేకుండా 1400 మందికి పైగా విచక్షణారహితంగా హత్య చేశారు.
Date : 22-10-2023 - 12:35 IST -
#World
PM Modi: పాలస్తీనా విషయంలో భారత్ వైఖరిలో మార్పు ఉండదు
పాలస్తీనా విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో టెలిఫోన్‌లో మాట్లాడి, ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై
Date : 19-10-2023 - 10:19 IST -
#Speed News
Israel Hamas War: ఇజ్రాయెల్ ప్రధానితో బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ భేటీ
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈరోజు జెరూసలెంలోని తన కార్యాలయంలో బ్రిటిష్ ప్రధాని రిషి సునక్‌తో సమావేశాన్ని నిర్వహించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బ్రిటిష్ ప్రధాని గురువారం ఇజ్రాయెల్ చేరుకున్నారు.
Date : 19-10-2023 - 9:44 IST -
#World
India : అటు ఇజ్రాయిల్.. ఇటు పాలస్తీనా. భారత్ ఎటువైపు..?
భారత్ దేశం (India) మాత్రం ఇజ్రాయిల్ పాలిస్తీనా విషయంలో రెండుగా చీలినట్లు కనిపిస్తోంది.
Date : 19-10-2023 - 2:30 IST -
#World
Israel-Hamas War: రేపు ఇజ్రాయెల్ కు జో-బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రేప్ బుదవారం ఇజ్రాయెల్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు.
Date : 17-10-2023 - 2:36 IST -
#Speed News
Israel-Hamas War: పాలస్తీనాతో నిలబడాలని ప్రధాని మోదీకి అసదుద్దీన్ విజ్ఞప్తి
ఇజ్రాయెల్ పై హమాస్ దాడులు మొదలు పెట్టి పది రోజులు కావొస్తుంది. దీంతో ఇరు దేశాలు పరస్పర దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Date : 15-10-2023 - 7:53 IST -
#World
Operation Ajay: దేశానికి చేరుకున్న 918 భారతీయులు
యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఇజ్రాయెల్‌లో వరుస దాడులతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. పిల్లలు, మహిళలు, వృద్ధులపై హమాస్ అమానవీయంగా దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.
Date : 15-10-2023 - 11:39 IST