Voters
-
#Telangana
Jubilee Hills Voters: జూబ్లీహిల్స్‌లోని ఓటర్లకు అలర్ట్.. ఈనెల 17 వరకు ఛాన్స్!
మరింత సమాచారం కోసం సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO), AERO, ERO, DEOలను సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే, 1950 టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Date : 13-09-2025 - 6:58 IST -
#Trending
CEC Rajiv Kumar: ‘నకిలీ ప్రకటనలు, తప్పుడు ప్రచారాలు మానుకోండి’: సీఈసీ రాజీవ్ కుమార్
వివక్ష, ప్రలోభాలకు అతీతంగా ఎదగాలనే దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము శనివారం అన్నారు.
Date : 25-01-2025 - 7:23 IST -
#Trending
Voters: ప్రజాస్వామ్యంలో ఓటర్లు ఎలాంటి నాయకులను ఇష్టపడుతున్నారు?
మహిళలు, యువత, రైతులు లేదా ఉచిత ఆహార ధాన్యాల లబ్ధిదారులు కావచ్చు. మన ఎన్నికల ప్రజాస్వామ్యంలో లావాదేవీలు భావజాలాన్ని భర్తీ చేశాయి. ఈ లావాదేవీ ఓటర్లు, రాజకీయ పార్టీల మధ్య జరుగుతుంది.
Date : 24-11-2024 - 7:30 IST -
#India
Rahul Gandhi: రేపు రాయ్‌బరేలీలో ఓటర్లకు రాహుల్ థ్యాంక్స్ మీట్
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా రేపు మంగళవారం రాయ్‌బరేలీలో పర్యటించనున్నారు. ఓటేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు రాహుల్, ప్రియాంక ఈ కార్యక్రమం చేపడుతున్నారు.
Date : 10-06-2024 - 6:20 IST -
#India
Fear Politics : ఎన్నికల్లో పోటాపోటీగా ఫియర్ పాలి‘ట్రిక్స్’
2019 వరకు ఎన్నికలలో ఉచిత హామీలు, ఉద్వేగాలు, దేశ ప్రజల కలల సాకారం వంటి అంశాలు కీలకంగా ఉండేవి.
Date : 21-05-2024 - 9:45 IST -
#Andhra Pradesh
EVM Snag: ఆంధ్రప్రదేశ్ లో మొరాయిస్తున్న ఈవీఎంలు.. టెన్షన్ లో ఓటర్లు
పలు పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు ఒక్కసారిగా మొరాయించాయి. మంగళగిరిలో కొన్నిచోట్ల ఈవీఎంలు పనిచేయడం ఆపేశాయి. దుగ్గిరాల మండలం చుక్కావారి పాలెం, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కారంపూడిలోనూ ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
Date : 13-05-2024 - 10:40 IST -
#Telangana
Swiggy Dineout: హైదరాబాద్ ఓటర్లకు భారీ ఆఫర్.. భోజన ప్రియులకు పండగే
రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో ఓటరు భాగస్వామ్యాన్ని పెంచడానికి ఉత్తమంగా ప్రయత్నిస్తోంది స్విగ్గీ డైనవుట్. మే 13, పోలింగ్ రోజున హైదరాబాద్ వాసులు తమ సిరా గుర్తు ఉన్న వేలిని చూపించి ఎంపిక చేసిన రెస్టారెంట్లలో 50% వరకు తగ్గింపును పొందవచ్చు.
Date : 12-05-2024 - 10:21 IST -
#Andhra Pradesh
Chandrababu: ఆర్టీసీఎండీకి చంద్రబాబు లేఖ.. ఎందుకంటే ?
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఓటర్లు పోలింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లోని ఓటర్లు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో బస్టాండ్లు బస్సులతో కిటకిట లాడుతున్నాయి.
Date : 11-05-2024 - 4:25 IST -
#Andhra Pradesh
Elections : ఓటర్లకు జయప్రకాశ్ నారాయణ్ విజ్ఞప్తి
ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటేసి రావాలని, అది మనందరి బాధ్యతని తెలిపారు. ఇక, ఎవరికి ఓటేయాలనే సందేహంపై వివరణ ఇస్తూ.. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయని, అంతా అలాగే తయారయ్యాక ఓటెవరికి వేయాలి, ఎందుకు వేయాలనే నిరాశ వద్దని హితవు పలికారు
Date : 11-05-2024 - 2:09 IST -
#India
Lok Sabha Election 2024: షాక్ ఇచ్చిన 3వ దశ పోలింగ్ శాతం
దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు పూర్తి అవ్వగా తాజాగా మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే మూడో దశలో ఓటర్లు షాక్ ఇచ్చారు. తొలి రెండు దశలతో పోల్చితే మూడో దశలు పోలింగ్ శాతం భారీగా తగ్గుముఖం పట్టింది.
Date : 08-05-2024 - 4:39 IST -
#India
PM Modi : ఓటు వేసిన ప్రధాని మోడీ.. దేశ ప్రజలకు కీలక సందేశం
PM Modi : మూడోవిడత ఎన్నికల ఘట్టం మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
Date : 07-05-2024 - 8:37 IST -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో కొత్త ఓటర్ల సంఖ్య ఎంతంటే..
Hyderabad: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మే 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు 18 నుంచి 19 ఏళ్లలోపు 65,595 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం తెలిపింది. జనవరి 23, 2024 నుండి ఏప్రిల్ 15 వరకు, మొత్తం 88,509 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో యువకులు కూడా ఉన్నారు. ఓటర్ల జాబితా నుంచి 1.24 లక్షల మంది పేర్లు తొలగించబడ్డాయి, ఇందులో డూప్లికేట్ నమోదులు. […]
Date : 17-04-2024 - 6:21 IST -
#India
Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో యువత ప్రాధాన్యత
భారతదేశంలో పెద్ద సంఖ్యలో యువకులు ఉన్నారు. ఇది ఏటా పెరుగుతోంది. ప్రతి ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో యువ ఓటర్లు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులో లేనప్పుడు, ఓటరు నమోదు రేట్లు కొద్దిగా తక్కువగా ఉండేవి
Date : 09-03-2024 - 4:04 IST -
#Telangana
KTR: ముస్లింల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కింది: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల ఆత్మగౌరవాన్ని, ముఖ్యంగా ముస్లింల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.
Date : 27-01-2024 - 8:17 IST -
#Telangana
Hyderabad Voters: బద్ధకించిన హైదరాబాద్ ఓటర్స్.. 50 లక్షల మంది నో ఓటింగ్!
50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదని రాష్ట్ర ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు.
Date : 01-12-2023 - 3:03 IST