Visakhapatnam
-
#Andhra Pradesh
Visakha MLC By Election: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం
శాసనమండలి ఉపఎన్నికకు దూరంగా ఉండాలని సీఎం నిర్ణయానికి టీడీపీ భాగస్వామ్య పార్టీలైన జనసేన పార్టీ , బీజేపీ నేతలు మద్దతు పలికారు.ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను సమర్పించడంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు
Published Date - 01:41 PM, Tue - 13 August 24 -
#Telangana
MLC : విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదల
త్వరలోనే కూటమి అభ్యర్థిని ప్రకటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..
Published Date - 03:43 PM, Tue - 6 August 24 -
#Andhra Pradesh
Father and Son Died : పెంపుడు కుక్క కరిచి.. తండ్రీకొడుకు మృతి
ఎంతో ప్రేమగా సాకిన పెంపుడు కుక్కే వారి ప్రాణాలను బలిగొంది.
Published Date - 12:27 PM, Wed - 26 June 24 -
#Andhra Pradesh
GVMC Notices: విశాఖ వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ టీడీపీ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని నేలమట్టం చేసిన అధికారులు తాజాగా విశాఖలోని వైసీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా కట్టడాలు నిర్మించారని ఆరోపిస్తూ నోటీసులు పంపారు.
Published Date - 02:16 PM, Sat - 22 June 24 -
#Andhra Pradesh
Amaravati Vs Vizag : ఏపీ రాజధానిగా అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ : చంద్రబాబు
ఏపీ రాజధాని అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
Published Date - 01:16 PM, Tue - 11 June 24 -
#Speed News
Visakhapatnam: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. విశాఖ నుంచి బ్యాంకాక్ కు డైరెక్ట్ ఫ్లైట్
Visakhapatnam: ఎయిర్ ఏషియా విశాఖపట్నం-బ్యాంకాక్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రారంభించింది. కోవిడ్ -19 మహమ్మారి తర్వాత విశాఖపట్నం నుండి విదేశీ విమానాన్ని ప్రవేశపెట్టిన రెండవ అంతర్జాతీయ విమానయాన సంస్థగా నిలిచింది. విశాఖపట్నం నుంచి సింగపూర్ కు తొలి అంతర్జాతీయ విమానం స్కూట్. వారానికి మూడు సార్లు (మంగళ, గురు, శనివారాలు) బ్యాంకాక్ కు ఎయిర్ ఏషియా విమానాలను నడపనుంది. బ్యాంకాక్ నుంచి రాత్రి 10.05 గంటలకు బయలుదేరి రాత్రి 11.20 గంటలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖపట్నంలో రాత్రి […]
Published Date - 08:19 PM, Wed - 10 April 24 -
#Sports
DC vs KKR: కేకేఆర్ vs ఢిల్లీ… గెలుపెవరిది?
ఐపీఎల్ 16వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి విశాఖ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ వేదికపైనే చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ తొలి విజయాన్ని అందుకుంది.
Published Date - 10:09 PM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
Lok Sabha Polls 2024: వైజాగ్ లోక్‌సభ సీటే కావాలంటున్న అభ్యర్థులు
బీజేపీ, టీడీపీ, జేఎస్పీ పొత్తు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాలకే కాకుండా లోక్‌సభ స్థానాలకు కూడా పోటీ నెలకొంది .విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు.
Published Date - 11:58 PM, Wed - 13 March 24 -
#India
IRCTC With Swiggy: ట్రైన్ లో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సదుపాయం
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్ స్విగ్గీ మరియు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Published Date - 05:57 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
YS Jagan: మళ్లీ గెలిచి విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తా: సీఎం జగన్
YS Jagan: సిఎం జగన్ విశాఖపట్నం(Visakhapatnam)లో ఏర్పాటు చేసిన విజన్ విశాఖ సదస్సు(Vision Visakha Programme)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఎన్నికల్లో ఈసారి కూడా విజయం తమదేనని, మళ్లీ గెలిచి విశాఖ నుంచి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని తెలిపారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అమరావతి ఇప్పటికే శాసనరాజధానిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయామని, […]
Published Date - 02:38 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
Grama Volunteer: గంటలో పెళ్లి.. వాలంటీర్ విధులకు హాజరైన పెళ్లి కూతురు
విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలానికి చెందిన వధువు చేసిన పనికి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. గంటలో పెళ్ళి పెట్టుకుని సదరు యువతీ విధుల్ని నిర్వర్తించింది. పని పట్ల తనకున్న చిత్తశుద్ధిని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంది.
Published Date - 03:04 PM, Sat - 2 March 24 -
#Sports
IND vs ENG: వైజాగ్ లో టీమిండియా ఘన విజయం.. సిరీస్ సమం
వైజాగ్ వేదికగా సోమవారం జరిగిన రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో సిరీస్ను సమం చేసింది. విజయం కోసం 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 95-1తో ఉదయం సెషన్లో ఐదు వికెట్లు కోల్పోయింది.
Published Date - 03:32 PM, Mon - 5 February 24 -
#Sports
IND vs ENG: రెచ్చిపోయిన యార్కర్ కింగ్ బుమ్రా.. వీడియో వైరల్
విశాఖపట్నం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో జరుగుతుంది. తొలి సెషన్ లో టీమిండియా బ్యాటింగ్ ముగించగా రెండో సేచనం లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అయితే ఈ రోజు జస్ప్రీత్ బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు తోకముడిచింది.
Published Date - 07:14 PM, Sat - 3 February 24 -
#Andhra Pradesh
Tehsildar Murdered : రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా.. తహసీల్దార్ దారుణ హత్య
Tehsildar Murdered : ల్యాండ్ మాఫియా బరితెగించింది.
Published Date - 07:34 AM, Sat - 3 February 24 -
#Andhra Pradesh
YSRCP Siddham: వైఎస్సార్సీపీ బస్సు క్లీనర్ లక్ష్మణరావు మృతి
కార్యకర్తలను వైఎస్సార్సీపీ బహిరంగ సభకు తీసుకెళుతుండగా బస్సు క్లీనర్ అదుపు తప్పి బస్సు చక్రాల కింద పడి మృతి చెందాడు. భీమిలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభకు
Published Date - 12:35 PM, Sun - 28 January 24