Visakhapatnam
-
#Trending
BSH : విశాఖపట్నంలో సిమెన్స్ బిల్ట్-ఇన్ హోమ్ అప్లయన్సెస్ కార్యకలాపాలు..
నగరం యొక్క అభివృద్ధి చెందుతున్న లగ్జరీ హౌసింగ్ మరియు స్మార్ట్ కిచెన్ ల్యాండ్‌స్కేప్‌ను శక్తివంతం చేయడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ (ఐఐఏ), వైజాగ్ చాప్టర్)తో భాగస్వామ్యం
Date : 28-05-2025 - 4:29 IST -
#Andhra Pradesh
Visakhapatnam : ఇంస్టాగ్రామ్‌లో పరిచయం.. 40 ఏళ్ల ఆంటీని పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల యువకుడు..తర్వాత ఏమైందో తెలుసా..?
పద్మకు ఇంస్టాగ్రామ్‌లో శ్రీకాళహస్తికి చెందిన సురేష్(25)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పద్మ, సురేష్ కోసం శ్రీకాళహస్తికి వెళ్ళింది. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి పద్మను తిరిగి ఇంటికి తీసుకురాగా.. 9 నెలల క్రితం మళ్ళీ వెళ్ళి సురేష్‌ను పెళ్లి చేసుకుంది.
Date : 26-05-2025 - 2:09 IST -
#Andhra Pradesh
Visakhapatnam : విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా దల్లి గోవింద్
గోవింద్ పేరు సీల్డ్ కవర్‌లో పంపి, అధికారికంగా ప్రకటన చేసింది. ఈ అభ్యర్థిత్వానికి తెరలేపడం ద్వారా విశాఖ నగర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ రోజు విశాఖపట్నం డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది.
Date : 19-05-2025 - 12:49 IST -
#Andhra Pradesh
International Yoga Day: రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే!
ఆర్‌కె బీచ్‌లో ప్రధాని కార్యక్రమం, ప్రజల పాల్గొనే ప్రాంతాలు, నిర్వహణపై అధికారులు ప్రజెటేషన్ ఇచ్చారు. ఆర్కె బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Date : 16-05-2025 - 4:54 IST -
#Andhra Pradesh
Visakhapatnam: విశాఖ జీవీఎంసీలో క్షణక్షణం మారుతున్న రాజకీయం!
విశాఖపట్నంలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో రాజకీయ పరిణామాలు క్షణక్షణం మారుతూ ఉత్కంఠభరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
Date : 18-04-2025 - 11:15 IST -
#Andhra Pradesh
Visakhapatnam GVMC: విదేశాలకు మారుతున్న విశాఖ జీవీఎంసీ రాజకీయం!
మరోవైపు, టీడీపీ నాయకులు గత 10 రోజులుగా భీమిలిలోని ఓ రిసార్ట్‌లో తమ కార్పొరేటర్ల కోసం క్యాంపు ఏర్పాటు చేశారు. వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరులో ఆనందిస్తుంటే, టీడీపీ కార్పొరేటర్లు భీమిలిలోనే ఉండడంతో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Date : 10-04-2025 - 9:59 IST -
#Andhra Pradesh
Nuclear Submarine Base: చైనాకు చెక్.. ఏపీలో అణు జలాంతర్గామి స్థావరం
చైనా(Nuclear Submarine Base) శాటిలైట్లకు కనిపించకుండా అకస్మాత్తుగా యుద్ధ నౌకలు, అణ్వస్త్ర జలాంతర్గాములను హిందూ మహాసముద్రంలోకి పంపేందుకు ఈ టన్నెల్స్ ఉపయోగపడతాయని భారత్ భావిస్తోంది.
Date : 08-04-2025 - 12:21 IST -
#Andhra Pradesh
Show Cause Notices : రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు
ఇక, షోకాజ్ నోటీసులకు వచ్చే రిప్లై ఆధారంగా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. మధురవాడ సర్వే నెంబర్ 336/పీతో పాటు మరి కొన్ని నంబర్లలో 34.44 ఎకరాలను స్టూడియో, చిత్ర నిర్మాణ అవసరాల కోసం సురేష్ ప్రొడక్షన్స్ కోసం ప్రభుత్వం కేటాయించింది.
Date : 05-04-2025 - 5:18 IST -
#Sports
DC vs SRH: ఢిల్లీ బౌలర్లు ముందు కుప్పకూలిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లో స్పిన్ బౌలింగ్ విభాగాన్ని నడిపించాడు. హైదరాబాద్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. అతను తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 22 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
Date : 30-03-2025 - 6:36 IST -
#Andhra Pradesh
State Food Lab : ఏపీలో అందుబాటులోకి రాబోతున్న స్టేట్ ఫుడ్ ల్యాబ్
State Food Lab : ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన ఆరు నెలల తర్వాత మరో మూడు ప్రాంతీయ ఫుడ్ ల్యాబ్‌లు తిరుపతి, గుంటూరు, తిరుమలలో అందుబాటులోకి రానున్నాయి
Date : 26-03-2025 - 4:54 IST -
#Andhra Pradesh
Srinivas Varma : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
Srinivas Varma : తెలుగు రాష్ట్రాల్లో యువత రాజకీయ ప్రస్థానం ముఖ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. యూత్ కాంగ్రెస్ నుంచి అనేక మంది ప్రముఖ నేతలు రాణించారని తెలిపారు. ఆయన సమక్షంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ బాధ్యతలు స్వీకరించారు.
Date : 14-02-2025 - 7:29 IST -
#Andhra Pradesh
Anna Canteen : అన్న క్యాంటీన్ భోజనానికి ఫిదా అయినా సినీ ప్రముఖులు
Anna Canteen : తాజాగా ప్రముఖ డాన్స్ మాస్టర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar), జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్
Date : 06-02-2025 - 9:56 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ప్రముఖ సంస్థల ప్రతినిధులతో నారా లోకేష్ వరుస భేటీలు
Nara Lokesh : దావోస్‌లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ- ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశమవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, సాంకేతిక అభివృద్ధికి తోడ్పడే ప్రాజెక్టులను ఆహ్వానించేందుకు ఆయన అనేక విషయాలపై చర్చిస్తున్నారు.
Date : 22-01-2025 - 9:38 IST -
#Andhra Pradesh
AP Tour : ప్రధాని పర్యటన వేళ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్
మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా మేమంతా ఎదురుచూస్తున్నామని ట్వీట్‌లో పేర్కొన్నారు. రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే కార్యక్రమం రాష్ట్రాభివృద్దిలో కీలక ముందడుగని చంద్రబాబు అన్నారు.
Date : 08-01-2025 - 12:51 IST -
#Andhra Pradesh
Vizag Steel Plant : ప్రధాని మోదీ పర్యటన… విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల ఆశ ఫలించేనా..
Vizag Steel Plant : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అనేక ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. ఈ పర్యటనలో ముఖ్యంగా విశాఖపట్నం, తిరుపతి, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రాజెక్టులు ప్రధానంగా ఉన్నాయి.
Date : 08-01-2025 - 10:02 IST