Virender Sehwag
-
#Sports
Virender Sehwag: ఆర్తితో వీరేంద్ర సెహ్వాగ్ విడాకులు…?
వీరేంద్ర సెహ్వాగ్ 2015 లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం అనేక క్రికెట్ లీగ్‌లలో కూడా పాల్గొన్నాడు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ అప్పీళ్ల ప్యానెల్ సభ్యుడిగా కూడా పనిచేశాడు.
Published Date - 05:08 PM, Fri - 24 January 25 -
#Sports
Farewell Match: అశ్విన్‌తో పాటు వీడ్కోలు మ్యాచ్‌కు అవకాశం లేని ఐదుగురు ఆటగాళ్లు వీరే!
2014లో ఎంఎస్ ధోని టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో మూడో మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు.
Published Date - 06:24 PM, Wed - 18 December 24 -
#Sports
Aaryavir Slams Double Century: తండ్రి బాటలోనే కొడుకు.. డబుల్ సెంచరీ చేసిన సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్!
ఢిల్లీ జట్టుకు ఆర్యవీర్ అద్భుత ఆరంభాన్ని అందించాడు. అతనికి మరో ఎండ్ నుండి అర్నవ్ బగ్గా నుండి మంచి మద్దతు లభించింది. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 180 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Published Date - 10:05 PM, Thu - 21 November 24 -
#Sports
Anderson Retirement: అండర్సన్ కి లెజెండ్స్ వీడ్కోలు
గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ జేమ్స్ అండర్సన్ రిటైర్మెంట్‌పై భావోద్వేగానికి గురయ్యాడు.హే జిమ్మీ మీరు 22 సంవత్సరాల అద్భుతమైన స్పెల్‌తో క్రీడా ప్రేమికులను ఆకట్టుకున్నారు. మీ బౌలింగ్ వేగం, స్వింగ్ మరియు ఫిట్‌నెస్ అద్భుతంగా ఉన్నాయి.
Published Date - 01:55 PM, Sat - 13 July 24 -
#Sports
Virender Sehwag: రోహిత్ తర్వాత గిల్ సరైన ఎంపిక.. వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Virender Sehwag:ఈ రోజుల్లో భారత జట్టు ప్రపంచకప్‌లో దూసుకుపోతోంది. రోహిత్ అండ్ జట్టు ఇప్పుడు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. ప్రపంచకప్ తర్వాత టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది. దీనికి సంబంధించి టీమిండియాను కూడా ప్రకటించారు. ఈ పర్యటనలో టీమిండియాకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, టీ20 ప్రపంచకప్‌లో ఆడే చాలా మంది ఆటగాళ్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి విరాట్ కోహ్లీ వరకు ఈ పర్యటనకు […]
Published Date - 11:19 AM, Wed - 26 June 24 -
#Sports
Virender Sehwag: రీ ఎంట్రీకి రెడీ అయిన సెహ్వాగ్.. ఇక బౌలర్లకు దబిడి దిబిడే
వీరేంద్ర సెహ్వాగ్...ఈ డాషింగ్ ఓపెనర్ పేరు వింటే చాలు ప్రత్యర్థి బౌలర్లకు గుండెల్లో దడే..క్రీజులో ఉన్నాడంటే బౌండరీలు, సిక్సర్ల వర్షమే.. తొలి బంతి నుంచే బంతిని కసితీరా బాదేసే సెహ్వాగ్ జట్టుకు ఎన్నోసార్లు మెరుపు ఆరంభాలను ఇచ్చాడు.
Published Date - 06:28 PM, Wed - 7 February 24 -
#Sports
Team India Coach: హెడ్ కోచ్ రేసులో వీరేంద్ర సెహ్వాగ్
ప్రపంచకప్ ముగియడంతో పాటు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవికాలం కూడా పూర్తయింది.దీంతో టీమిండియా తదుపరి హెడ్ కోచ్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి మరోసారి జట్టుకు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కొనసాగాలి అని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు
Published Date - 07:30 PM, Thu - 23 November 23 -
#Sports
world cup 2023: నా లైఫ్ మొత్తంలో బెస్ట్ ఇన్నింగ్స్ ..మ్యాక్స్ వెల్ పై సచిన్
ఆఫ్ఘానిస్తాన్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో అద్భుతం జరిగింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఆ విజయం అంత ఈజీగా దక్కలేదు. గ్లెన్ మ్యాక్స్ వెల్ వీరోచిత పోరాట ఫలితమే.
Published Date - 07:17 PM, Wed - 8 November 23 -
#Sports
Sehwag : టీం ఇండియా కాదు.. టీం భారత్.. జెర్సీలపై కూడా అలాగే మార్చాలంటూ సెహ్వాగ్ ట్వీట్..
సెహ్వాగ్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటాడని తెలిసిందే. అన్ని అంశాలపై స్పందిస్తాడు. ఇప్పుడు దీనిపై కూడా స్పందిస్తూ భారత్ కి సపోర్ట్ గా ట్వీట్స్ చేస్తున్నాడు.
Published Date - 07:30 PM, Tue - 5 September 23 -
#Sports
IND vs AUS: బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనే వీరూ అంటే దడ పుట్టాల్సిందే
టీమిండియా చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ అంతటి విధ్వంసకర ఓపెనర్ మరొకరు లేరు. బౌలింగ్ చేస్తుంది ఎవరైనా సరే, తనదైన స్టైల్‌లో వెల్‌కమ్ చెప్పడం అతనికి అలవాటు. ఫామ్‌లో ఉంటే అతన్ని ఆపడం ఎవరి తరం కాదు.
Published Date - 10:56 AM, Sun - 23 July 23 -
#Sports
Sunrisers Hyderabad: SRH హెడ్‌కోచ్‌గా సెహ్వాగ్ ?
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు హెడ్ కోచ్ విషయంలో సందిగ్దత నెలకొంది. కొన్ని సీజన్లుగా దారుణంగా విఫలమవుతున్న రైజర్స్ జట్టు 2024 ఐపీఎల్ లో సత్తా చాటాలని భావిస్తుంది
Published Date - 02:56 PM, Sat - 22 July 23 -
#Sports
Virender Sehwag: 2023 ప్రపంచ కప్ కోహ్లీ కోసమైనా గెలవాలి
ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చింది. ఈ టోర్నమెంట్ అక్టోబర్ 5, 2023 నుండి ప్రారంభం కానుంది, ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరుగుతుంది.
Published Date - 06:43 PM, Tue - 27 June 23 -
#Sports
Sehwag: చీఫ్ సెలక్టర్ రేస్.. సెహ్వాగ్ ఏమన్నాడంటే..?
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag) పేరు చర్చనీయాంశంగా మారింది.
Published Date - 01:38 PM, Fri - 23 June 23 -
#Sports
Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ చీఫ్ సెలక్టర్ కాబోతున్నారా..? బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుందా..?
ఖాళీగా ఉన్న 1 పోస్టుకు సంబంధించి భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) పేరు పదే పదే తెరపైకి వస్తోంది.
Published Date - 01:05 PM, Thu - 22 June 23 -
#Special
Virender Sehwag: సెల్యూట్ సెహ్వాగ్, ఒడిశా ప్రమాదంలో అనాథైన పిల్లలకు ఉచిత విద్య!
దేశంలోని అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒడిశా ప్రమాదం ఒకటి. ఈ విషాదంలో వందలాది మంది పిల్లలు అనాథలు అయ్యారు. అయితే వీరి బాగోగులు చూసుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా దిగ్గజ టీమిండియా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించాడు. వీరందరికీ ఉచిత విద్య అందిస్తానని ట్వీట్ చేశాడు. ప్రమాదం గురించి సెహ్వాగ్ ఒక ట్వీట్ చేశాడు. ప్రమాదానికి సంబంధించిన ఫోటోను షేర్ చేసి.. ‘ఈ ఇమేజ్ […]
Published Date - 06:29 PM, Mon - 5 June 23