Virat Kohli
-
#Speed News
Virat Anushka : సాధారణ కేఫ్‌లో విరాట్, అనుష్క క్రిస్మస్ బ్రేక్‌ఫాస్ట్.. ఇంకా ఏం చేశారంటే..
ఒక సాధారణ కేఫ్‌కు వెళ్లి వారిద్దరూ(Virat Anushka) బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం ఆ కేఫ్‌లోని కిచెన్‌లోకి ఇద్దరూ కలిసి వెళ్లారు.
Date : 25-12-2024 - 1:30 IST -
#Sports
Virat Kohli Record: మెల్బోర్న్లో భారీ రికార్డుపై కన్నేసిన కింగ్
విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. మూడు టెస్టుల్లో కోహ్లీ ఒక సెంచరీ మాత్రమే చేయగలిగాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ సెంచరీ సాధించాడు.
Date : 23-12-2024 - 12:34 IST -
#Sports
Kohli Crying: గదిలో ఏడుస్తూ కూర్చున్న కోహ్లీ.. సీక్రెట్ రీవీల్ చేసిన అనుష్క
విరాట్ కోహ్లి ఫామ్‌లో లేనప్పుడు అతని మనస్తత్వం ఎలా ఉంటుందో అనుష్క నాతో పంచుకుందని వరుణ్ ధావన్ చెప్పాడు. 2018లో బర్మింగ్‌హామ్ టెస్ట్ గురించి వరుణ్ చెప్తూ.. ఆ టెస్టులో భారత్ ఓడిపోయింది.
Date : 21-12-2024 - 11:55 IST -
#Sports
Seniors Retirement: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత టెస్టులకు సీనియర్లు గుడ్ బై
2012-13లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ మరియు వివిఎస్ లక్ష్మణ్ వంటి సీనియర్ ఆటగాళ్ళు ఒక్కొక్కరుగా రిటైర్ అయ్యారు.
Date : 20-12-2024 - 2:30 IST -
#Sports
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ బరువు ఎంతో తెలుసా?
స్టైలిష్ బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందిన భారత మాజీ కెప్టెన్ విరాట్ చాలా కాలంగా MRF స్టిక్కర్ ఉన్న బ్యాట్‌ను ఉపయోగిస్తున్నాడు. కోహ్లి బ్యాట్ ప్రత్యేకత ఏమిటంటే దాని గ్రెయిన్ లైన్.
Date : 19-12-2024 - 11:35 IST -
#Sports
Virat Kohli : విరాట్ కోహ్లీకి మెల్బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాపై అసహనం
Virat Kohli : బాక్సింగ్ డే టెస్టు కోసం భారత జట్టు మెల్బోర్న్ చేరిన సమయంలో ఈ సంఘటన జరిగింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత, కోహ్లీ తన కుటుంబంతో కలిసి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు
Date : 19-12-2024 - 1:46 IST -
#Sports
Virat Kohli: అశ్విన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లి భావోద్వేగం!
విరాట్ కోహ్లీ ఎక్స్‌లో అశ్విన్ గురించి ఇలా వ్రాశాడు. నేను మీతో 14 సంవత్సరాలు క్రికెట్ ఆడాను. ఈ రోజు మీరు రిటైర్ అవుతున్నారని నాకు చెప్పినప్పుడు అది నన్ను కొద్దిగా భావోద్వేగానికి గురి చేసింది.
Date : 18-12-2024 - 6:58 IST -
#Sports
Sports Lookback 2024: ఈ ఏడాది క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆటగాళ్లు వీరే!
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దానికి అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అదే సమయంలో తాను టీ20 క్రికెట్ ఆడనని రిటైర్మెంట్ ప్రకటించాడు.
Date : 17-12-2024 - 8:37 IST -
#Sports
Rohit Sharma: టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్?
అడిలైడ్ టెస్ట్ తర్వాత రోహిత్ శర్మ గబ్బాలో కూడా 6వ నంబర్లో బ్యాటింగ్ చేయడం కనిపించింది. అయితే రోహిత్ ఓపెనింగ్‌లో లేదా మిడిల్ ఆర్డర్లో బాగా బ్యాటింగ్ చేయలేకపోయాడు.
Date : 17-12-2024 - 9:47 IST -
#Sports
Virat Kohli Breaks Rahul Dravid’s Record : టెస్టుల్లో రాహుల్ ద్రవిడ్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ
Virat Kohli Breaks Rahul Dravid's Record : యశస్వి తర్వాత గిల్ వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. ఈ పరిస్థితుల్లో కోహ్లీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ కోహ్లీ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు
Date : 16-12-2024 - 7:27 IST -
#Sports
RCB New Captain: ఆర్సీబీకి కొత్త కెప్టెన్ దొరికేసినట్టేనా? ఇంతకీ ఆర్సీబీ దగర ఉన్న ఆప్షన్స్ ఏంటి?
ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మెగా వేలానికి ముందు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. తమ కెప్టెన్ డుప్లెసిస్‌ను వదిలేసిన ఆర్సీబీ, కొత్త కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి మళ్ళీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం వచ్చింది. అయితే, ఆర్సీబీకి ఇప్పుడు మరో కెప్టెన్సీ ఆప్షన్ కూడా లభించింది.
Date : 14-12-2024 - 3:41 IST -
#Sports
Orange Cap In IPL: ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలవని స్టార్ బ్యాటర్లు!
ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లి, క్రిస్ గేల్ మాత్రమే 2 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. అయితే ఐపీఎల్లో స్టార్స్‌గా ఎదిగిన ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలుచుకోలేదు. ఐపీఎల్లో కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డులు కొల్లగొట్టాడు.
Date : 14-12-2024 - 2:00 IST -
#Sports
ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్.. ఘోరంగా పతనమైన కోహ్లీ, రోహిత్
ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్ జో రూట్ నుంచి నంబర్-1 స్థానాన్ని లాక్కున్నాడు. సో జో రూట్ 2వ స్థానానికి పరిమితమయ్యాడు. గత వారం న్యూజిలాండ్‌పై సెంచరీ చేయడం ద్వారా హ్యారీ బ్రూక్ లాభపడ్డాడు.
Date : 14-12-2024 - 12:45 IST -
#Sports
ICC Champions Trophy: విరాట్-రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అవుతారా?
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2024 టోర్నమెంట్‌ను ODI కాకుండా T20 ఫార్మాట్లో నిర్వహించవచ్చని చాలా మీడియా నివేదికలు వస్తున్నాయి. నిజంగా ఇదే జరిగితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటం కష్టమే.
Date : 13-12-2024 - 9:51 IST -
#Sports
Rohit- Virat: ప్రాక్టీస్ లోను రోహిత్ విఫలం.. పుంజుకున్న విరాట్
ఒకప్పుడు టీమిండియాను సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపించిన కెప్టెన్ రోహిత్ తడబాటుకు గురవుతున్నాడు. ఇటీవలి టెస్ట్ మ్యాచ్‌ల్లో పరుగులు చేయకపోవడం, కెప్టెన్‌గా వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది.
Date : 12-12-2024 - 9:57 IST